రంగులు మార్చే కొండను వీడి,
నిదురలోయలోకి జారిపోయే
రాయిని నేను
అలసిపోని సెలయేరు
పరుగులెత్తే వేళ్ళతో
అరగదీస్తుంది నన్ను
రంగులు మార్చే కొండను వీడి,
నిదురలోయలోకి జారిపోయే
రాయిని నేను
అలసిపోని సెలయేరు
పరుగులెత్తే వేళ్ళతో
అరగదీస్తుంది నన్ను
రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు. ... పూర్తిగా »