మైదానమంతా
ఎగిరి ఎగిరి
అలసిన బంతి
ఎండిన గడ్డి మీద
ఆయాసం..వగర్పూ
చెమటలా ఆరి
పోయే ఆట కబుర్లు
దెబ్బలతో నొప్పులతో
బయటికి
ఇక మళ్ళీ
సాయంత్రం
రేపే.
మైదానమంతా
ఎగిరి ఎగిరి
అలసిన బంతి
ఎండిన గడ్డి మీద
ఆయాసం..వగర్పూ
చెమటలా ఆరి
పోయే ఆట కబుర్లు
దెబ్బలతో నొప్పులతో
బయటికి
ఇక మళ్ళీ
సాయంత్రం
రేపే.
రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు. ... పూర్తిగా »