స్వాతికుమారి బండ్లమూడి


సొంత ఊరు:
విజయవాడ
ప్రస్తుత నివాసం:
బెంగళూరు
వృత్తి:
Chartered Accountant and eacher
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

స్వాతిగారి రచనలతో మూడు కవిత్వ పుస్తకాలను, అరసున్నా అనే కథా సంపుటిని ప్రచురించారు. హెమ్మింగ్వే రాసిన “ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ” ను తెలుగులోకి అనువదించారు. పొద్దు మరియు వాకిలి వెబ్ పత్రికలకు ఎడిటర్ గా వ్యవహరించారు. ఈవిడ రచనలను గడ్డిపోచలు బ్లాగ్ లో చదవవచ్చు. వృత్తిరీత్యా ఛార్టర్డ్ ఎకౌంటెంట్ గాను, ఉపాధ్యాయురాలిగాను పని చేస్తున్నారు.


 
  1. బెష్టు ఫ్రెండ్స్
  2. కథలు » మార్చి 2025
  3. ఇక్కడే ఉన్నందుకు
  4. కథలు » ఫిబ్రవరి 2025
  5. ఏవో మాటలు కొన్ని
  6. కథలు » మే 2020
  7. కోలుకోవడమే… ఇదంతా
  8. కవితలు » జనవరి 2020
  9. Muse
  10. కవితలు » ఫిబ్రవరి 2019
  11. జీవనసంధ్య
  12. కథలు » నవంబర్ 2018
  13. జ్వరగీతం
  14. ఏప్రిల్ 2018 » కవితలు
  15. మాట్లాడుకుంటాం సరే
  16. కవితలు » ఫిబ్రవరి 2018
  17. టూఎయిటీన్ డీ
  18. కథలు » సెప్టెంబర్ 2015
  19. ఆర్తి
  20. కవితలు » జనవరి 2015
  21. ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్‌ మీద
  22. కథలు » మార్చి 2014
  23. కొన్ని త్రిపుర సందర్భాల్లో
  24. వ్యాసాలు » సెప్టెంబర్ 2013
  25. నదిలోని నీరు
  26. కవితలు » జులై 2013
  27. ఊపిరిపాటకు చూపేదీ?
  28. కవితలు » మే 2013
  29. గాలి మళ్ళింది
  30. కవితలు » మార్చి 2013
  31. ప్రాప్తం
  32. కవితలు » మే 2011
  33. ఇప్పుడెందుకిలా?
  34. కవితలు » సెప్టెంబర్ 2010