రచయిత పసునూరు శ్రీధర్‌బాబు గురించి: ‘అనేకవచనం’ పసునూరు శ్రీధర్‌బాబు తొలి కవితా సంపుటి. 1999లో ప్రచురితమైంది. రెండో కవితా సంకలనం ‘నిదురపోని మెలకువ చెప్పిన కల’ 2021లో విడుదలైంది. ‘అనేకవచనం ...