[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- నాలో సగం
సమాధానం: శ్రీ
- ….. పద్మార్కం
సమాధానం: అగజానన
- ఇంగ్లీషు చెట్టు
సమాధానం: ట్రీ
- రెండు లఘువులు
సమాధానం: లల
- తిరగబడ్డ బంధువు
సమాధానం: వబా
- 7 భార్య
సమాధానం: అక్క
- అమ్మాయి అటునుంచి
సమాధానం: కలిబా
- వాద్య విశేషం
సమాధానం: బాజా
- తమర్ని ఏకవచనంలో
సమాధానం: నిన్ను
- ఈ తగ మధురవాణి సూచించింది
సమాధానం: తుని
- మధ్యమ పాండవుడు
సమాధానం: కవ్వడి
- 30 అడ్డంతో కలవ్వచ్చు
సమాధానం: క్రీ
- ఇది లేని గది ఉంటుందా?
సమాధానం: కిటికీ
- ఆకర్ణించి
సమాధానం: విని
- జలాశయ విశేషం
సమాధానం: లోటా
- సమూహం
సమాధానం: తండం
- దుష్టచతుష్టయంలో ఒకడు
సమాధానం: శకుని
- స్త్రీ
సమాధానం: గోతి
- దిట్ట
సమాధానం: డంక
- స్నేహానికి భర్తృహరి ఉపమానం
సమాధానం: నీడ
- సరే
సమాధానం: ఔ
- ఎటు చూసినా నవ్విస్తాడు
సమాధానం: వికటకవి
- ద్విగుణిస్తే వీడ్కోలు
సమాధానం: టా
నిలువు
- ఆడదాని ఆద్యంతాలు
సమాధానం: అల
- ఇతని మతంలో దేవుడు లేడు
సమాధానం: జాబాలి
- అసంపూర్ణ గ్రంథం తొమ్మిదవది
సమాధానం: నవ
- ఈ ఇల్లు భారతంలో తగలడింది
సమాధానం: లక్క
- గుర్రం
సమాధానం: బాబా
- 2లో 3వ పాదం మొదలు
సమాధానం: అనేకదంతం
- ప్రధానేంద్రియం
సమాధానం: కన్ను
- ఒక ఉభయచరం
సమాధానం: బాతు
- జనకుని జామాత
సమాధానం: జానకీపతి
- దీర్ఘం
సమాధానం: నిడివి
- కృశ్చేవ్ పేరు
సమాధానం: నికిటా
- రే
సమాధానం: నిశ
- లోపలి
సమాధానం: లోని
- విమానాశ్రయం
సమాధానం: డండం
- అసతి
సమాధానం: కులట
- ఇది లేని గది ఉండదు
సమాధానం: గోడ
- కష్టజీవికి రెండువైపులా నిలుస్తాడు
సమాధానం: కవి
- చెరసాల
సమాధానం: నీవి