[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- ఆస్తికులు దేవుణ్ని —
సమాధానం: నమ్ముతారు
- మర్యాదకాదు
సమాధానం: అమర్యాద
- శ్రీరంగంలో శ్రీరంగనాధుడు
సమాధానం: నంబెరుమాళ్ళు
- పోకముందు
సమాధానం: రాక
- చవకైనది నీతి
సమాధానం: నయం
- పృథివీపతిని ఇలా అంటారు.
సమాధానం: నావిష్ణుః
- గౌరీకి గంగ
సమాధానం: సవతి
- దంచడానికి డబ్బుతో చూస్తాయి
సమాధానం: రోకళ్ళు
- వాయ
సమాధానం: విడత
- వ్యక్తి ఆ దేవుడు
సమాధానం: ఆసామి
- ఉభయచరం
సమాధానం: కప్ప
- సమాసంలో వెలితి
సమాధానం: లుక్కు
- మంత్రులు తరుచు చేసేది
సమాధానం: శంకుస్థాపన
- ఆలోచించడు
సమాధానం: తలపడు
- ఇంటికన్న గుడి
సమాధానం: పదిలము
నిలువు
- నవాబులకు కానుక
సమాధానం: నజరానా
- కచేరీలో రాగం తర్వాత
సమాధానం: తానం
- “–” పక్షికి కలిగిన పాట్లు
సమాధానం: రుబెగ్గు
- తిథి
సమాధానం: అమాస
- తిరుగు
సమాధానం: మళ్ళు
- భారతంలో ఒక స్త్రీ
సమాధానం: దమయంతి
- శతక కారుడు
సమాధానం: కవిచౌడప్ప
- శృంగారాదులు
సమాధానం: నవరసాలు
- ఇతగాడు కాడు నీరు కాకి
సమాధానం: అకవి
- చాంచల్యం
సమాధానం: వికలత
- మిక్కటము అనికూడా అనవచ్చును
సమాధానం: మిక్కుటము
- అశ్వగతి విశేషం
సమాధానం: దూకుడు
- పలు ముమ్మారు
సమాధానం: పపప
- లత కాని లత
సమాధానం: శంప
- తెలిసిన దిక్కులో ప్రవహిస్తుంది.
సమాధానం: నది