రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 65

రచన: శ్రీశ్రీ
మార్చి 2022
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. రేఫలోపించిన శ్రీమతి గాంధీ సమాధానం: కస్తూబా
  2. ఆదివారానికి సోమవారం సమాధానం: మరునాడు
  3. రక్షణ సమాధానం: కాపాడుట
  4. మధ్య సమాధానం: నడి
  5. సాగు సమాధానం: పద
  6. పన్నీరు – అంటారు గులాబిని సమాధానం: పువ్వు
  7. మధుర దైవం సమాధానం: మీనాక్షి
  8. తలతిరుగుడు రచయిత్రి సమాధానం: లత
  9. స్నానానికి సబ్బు సమాధానం: హమాం
  10. సూరకవిది సుత్తి పెట్టు సమాధానం: తిట్టు
  11. ఒక వ్యాపార కేంద్రం సమాధానం: డిపో
  12. మనం ఉంటున్నది సమాధానం: సమాజం
  13. రుచి విశేషం సమాధానం: కారం
  14. నిరంకుశ పరిపాలనలో అక్రమం సమాధానం: రంకు
  15. సంధ్యారాగం సమాధానం: నాట
  16. బహుశా సమాధానం: కాబోలును
  17. దీనిలోనే తెలుగుతనం ఉంది. సమాధానం: ఆవకాయ
  18. ఉభయులకు మిత్రుడైన కవి. సమాధానం: తిక్కన

నిలువు

  1. చిన్నదైనా శుభసూచకం! సమాధానం: చిరునవ్వు
  2. మిక్కిలి సమాధానం: కడు
  3. ప్రచార సాధనం సమాధానం: బాకా
  4. బానిసలా, సినిమాలా కోరేది సమాధానం: విడుదల
  5. నిదానించడానికి సమాధానం: నాడి
  6. కావాలి కంటికి, ఇంటికి! సమాధానం: పాప
  7. రోదసీయాత్ర చేసింది సమాధానం: లూనా
  8. గురజాడ బొమ్మ సమాధానం: పుత్తడి
  9. విచారం సమాధానం: మీమాంస
  10. చెట్టు సమాధానం: క్షితిజం
  11. లోహవిశేషం సమాధానం: తగరం
  12. ఒకరకం భూమి. దాన్ని అక్రమంగా ఆక్రమించేవాడు! సమాధానం: పోరంబోకు
  13. సగం ఋతువు సమాధానం: మాసం
  14. ఇవి కాలుటకా? చెడిపోయి మారుటకా? సమాధానం: కాటకాలు
  15. పలుకులలో తిరిగిన లోయ సమాధానం: కులు
  16. ఎడారిలో ఒంటె సమాధానం: నావ
  17. తిరగేసి ఆరగించు సమాధానం: నుతి
  18. ఒట్టు ఆజ్ఞ సమాధానం: ఆన
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 36
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 3
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 38
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 57
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 1

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 61
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 53
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 43
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 8
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 40

మార్చి 2022 సంచికలో ...

  • #పంచనామా
  • అంతా రొటీనే
  • అజ్ఞాతం
  • ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 5
  • ఇయ్యాళ ఊళ్ళో
  • ఉత్తర మొరాకో శోధనలు 4
  • ఊహల ఊట 10
  • ఒక కవిత కథ
  • కాకవిన్ – కుసుమవిలసిత – తురిదగతి
  • గడినుడి – 65
  • ద డే బిఫోర్
  • ధర్మం
  • పుట్టగానే పరిమళిస్తూ రాలిపోయెరా!
  • పూర్ణిమ తమ్మిరెడ్డి నాలుగు కథల సమీక్ష
  • మనసులోని మర్మము దెలుపు . . .
  • మార్చ్ 2022
  • విడూడభుడి కల
  • విశ్వమహిళానవల 15: జార్జ్ ఎలియట్
  • వ్రాయలేనితనం
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 65
  • స్వ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఫిబ్రవరి 2022
గడినుడి – 64 సమాధానాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.