[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- భారతం ఎలా వుంటుంది
సమాధానం: వినాలని
- తార
సమాధానం: అనూరాధ
- బతకలేడు, చావలేడు
సమాధానం: బడిపంతులు
- తలక్రిందుల చెరసాల
సమాధానం: రకా
- ఆ
సమాధానం: అల్ల
- కుమ్మరి కాని మొల్ల
సమాధానం: దమనం
- చెయ్యి మారితే విధము
సమాధానం: రకము
- స్త్రీ రాగం
సమాధానం: కల్యాణి
- చక్రికి వాసుకి
సమాధానం: పానువు
- గొంతు
సమాధానం: కుత్తుక
- ఇంటి పేరు
సమాధానం: రావు
- పడగైనా, పటమైనా ఎగిరేదే
సమాధానం: గాలి
- పిడకలవేట ఎక్కడ?
సమాధానం: రామాయణంలో
- శ్రుతి సాధనలు
సమాధానం: తంబురాలు
- మొసలి
సమాధానం: గిలగిలం
నిలువు
- ఆంధ్ర — తాపీ
సమాధానం: విశారద
- ఆమ్రేడిస్తే కొట్టుకోవడం
సమాధానం: లబ
- దీర్ఘం
సమాధానం: నిడివి
- ఇనుము విరిగితే ఇది
సమాధానం: అతుకు
- తంతువు
సమాధానం: నూలు
- తలమీద ధరించునది
సమాధానం: ధమ్మిల్లము
- అడిగినవన్నీ ఇస్తుంది
సమాధానం: కామధేనువు
- ఉన్నటులుండి
సమాధానం: అకస్మాత్తుగా
- ఏదుపందులూ, వాటికుండేవి
సమాధానం: శల్యాలు
- శాంతి చిహ్నం
సమాధానం: పారావతం
- ప్రస్తుతం
సమాధానం: కలికాలం
- కోరికలు కొంచెం ఆగమంటాయి
సమాధానం: కామాలు
- బాపిరాజుగారి నాయకుడు
సమాధానం: కోణంగి
- దీర్ఘాంతద్విరేఫధ్వని
సమాధానం: రారా
- కావ్యనాయిక
సమాధానం: లోల