పార్టీ అయి అంతా వెళ్ళాక మర్చిపోకుండా మళ్ళీ అడిగింది తనే “పేకాట ఎప్పుడు, ఎందుకు వదిలిపెట్టారు”?
రచయిత వివరాలు
పూర్తిపేరు: విప్లవ్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:
విప్లవ్ రచనలు
‘ఈ పొడి మాటలు తప్ప తామిద్దరూ పెద్దగా మాట్లాడుకునేదేం ఉండదా ఇప్పట్లో ‘, అనుకుంది. ఇక తమకు పిల్లలు పుడితే సైగలు తప్ప మాటలు రావేమో వాళ్ళకు అనే ఆలోచన వచ్చి నవ్వొచ్చింది. అతనూ నవ్వాడు ఆమె ఎందుకు నవ్వుతుందో తెలియకపోయినా.
అట్లా స్వచ్చమైన నీళ్ళలోకి ఫిషింగ్ లైను బెయిట్‌తో వేసి ఇక ప్రపంచంతో పనిలేనట్టు ఇంకా బయటకు రాని సూర్యునికోసం ఎదురుచూడ్డమంటే మా ఇద్దరికీ మరీ ఇష్టం.
ఈ ఇప్లవం అనేటోళ్ళను జెయిల్ల పెడితె నా కొడుకు రాడు. ఆళ్ళు ఇప్పుడు చెప్పినట్టే ఒక మనిషిని చంపితే ఇప్లవానికి పనికొస్తది అని చెప్పకుండా ఆగరు.
“ఈ కేసులన్నీ మన ఒళ్ళో వచ్చి పడతాయేంట్రా” జడ్జీ ముకుంద రావు తన చిన్న నాటి స్నేహితుడు లాయర్ వెంకట్ రెడ్డితో నిరాసక్తంగా అన్నాడు.
అది అగస్టు నెల, ఆదివారం. రాత్రి తొమ్మిది అయింది, అప్పుడే తెలుగు టీవీ లో వార్తలు అయిపోయి ఏదో మళ్ళీ సినిమా మొదలయింది. ఇద్దరూ కలిసి ఒక బీరు బాటిలు ఖాళీ చేసారు అప్పటికి.
తెలుగు సినిమాలు చూడడమనే ఒక ప్రక్రియను, ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఎక్కడ పుట్టి ఎక్కడ చదువుకున్నా సరే, తెలుగు వాళ్ళు అందరికీ ఉండే […]
టైపు సెంటరు ముందునుంచి పోతూ మావయ్య కళ్ళబడకుండా పోవడమంటూ జరగదు. కొత్తగా కట్టిన ఏ. సీ. సినిమాహాలుకెళ్ళాలంటే ఆ దారి తప్ప లేదాయె. పది […]
సా్వవిు ఆఫీసు జీపు దిగి ఇంట్లోకొస్తూనే తనక్కడే ఉనా్న పలకరించకుండా బెడ్ రూమువైపుకెళ్తూ ఉంటే వెన్నెల గమనించింది తన మొఖంలో కనిపిస్తున్న ఉదే్వగాన్ని, చిరాకుని. […]
బలిచ్చేందుకు తీసుకెళ్తున్న పశువు చివరిసారిగా తాగడానికి నీళ్ళిస్తే, ఆ ఇచ్చే మనిషిని ఎంతో నమ్మేసి, తన మీద ప్రేమతోటే ఇదంతా అని నమ్మినట్టు శ్రీను […]
అదేందో ఉరేనియం అంట మన ఇండ్ల కిందనే ఉందంటున్నరు, నర్సిమ్మ వూరి నడిమిట్ల ఉన్న డబ్బ దుకుణం కాడ గొణిగిండు కడీలతోటేసిన కొట్టం లోపటికి […]
శ్రీ లక్ష్మీ విలాసులో ప్రొద్దుటే ఒక ప్లేటు ఇడ్లీ తిని కాఫీ తాగడం అలవాటైంది కొద్ది రోజులుగా. హోటలు ఎదుటే వున్న గవర్నమెంటు హాస్పిటల్లో […]
పేరు రాము పుట్టిన సంవత్సరం 1925 బరువు 5 టన్నులు (5,000 కిలోలు) అద్దం మీద రాసిన ఫలకం చదువుతూ ఆలోచనలో పడ్డాను. ఈ […]
మబ్బులేమన్న కనిపిస్తున్నాయిర, రాం రెడ్డి అరుగుమీద మోకాళ్ళ మీద కుసుంట అడిగిండు. ఏది పటేలా కొంచెం చల్లబడ్డేటట్టుంది, బట్ట తడిశే సినుకులన్న పడ్తె మంచిగుండు, […]
సీనుగాడు పొద్దున్నే తలుపు కొట్టి మంచి నిద్ర పాడు చేసిండు. హాస్టల్ల వుంటె ఆదివారం పూట హాయిగ కొంత ఎక్కువ సేపు నిద్ర పోదామంటె […]
పొద్దున బస్సుకు పోవాలె పట్నంల పరీక్ష సదివిందాని మీద మనసు లేదు అంతా ప్రయాణం గురించే టికెటు కొట్టే బక్క కండక్టరు ముందు సీట్ల […]
చిలుం పట్టిన కడ్డీ నైరాశ్యం ఆకుపచ్చని పాచిరాళ్ళ వైరాగ్యం గాల్లో కొట్టుకొచ్చే సోరుప్పు ఎండి చారలు కట్టిన చెక్కిళ్ళు రోజుకో గజం లోతు తగ్గే […]
సుజాత అమెరికా వెళ్ళే రోజు దగ్గర పడే కొద్ది షాపింగుతో, చుట్టాలను చూడ్డానికి తిరగడంతో గడిచి పోతూనే వుంది. సుజాత క్లాస్‌మేటు రాధిక మాత్రం, […]