సమకాలీన విమర్శకులు సునిశితంగా స్పష్టంగా విశ్లేషించగల తమ ప్రతిభని తమకి నచ్చని భావజాలం/దృక్పథం వున్న రచనలని విమర్శించేటపుడు చూపినంత చక్కగా తమకి యిష్టమైన భావజాలానికి చెందిన రచనల విమర్శలో చూపడం లేదని అనిపిస్తున్నది. (డీటీఎల్సీవారు నిర్వహించిన విమర్శావ్యాస పోటీలలో ప్రచురణకు ఎంపికైన వ్యాసం.)
రచయిత వివరాలు
పూర్తిపేరు: టి. శ్రీవల్లీ రాధికఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: టి. శ్రీవల్లీ రాధిక నివాసం హైదరాబాద్‌లో. వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో వచ్చాయి. "రేవు చూడని నావ" అనే కవితాసంపుటి, "మహార్ణవం", "ఆలోచన అమృతం" అనే రెండు కథాసంకలనాలు ప్రచురించారు. కొన్ని కథలు హిందీలోకి అనువదింపబడి "mitva" అనే పుస్తకంగా ప్రచురింపబడ్డాయి. మరి కొన్ని కథలు కన్నడ, తమిళ భాషలలో కి అనువదింపబడ్డాయి. "నా స్నేహితుడు" అనే కథకు 1994 లో "కథ" అవార్డు అందుకున్నారు
టి. శ్రీవల్లీ రాధిక రచనలు
అందరూ గోతిలో పడిపోయి గోల పెడుతున్నారనుకుంటే ఆయన లాంటి వాళ్ళకి ఒక తృప్తి. జనాన్ని పిల్చి ‘ఇదిగో చూడండి. పాపం వీడు గోతిలో వున్నాడు. కష్టాల్లో వున్నాడు. అమాయకుడు. ఎలా బ్రతకాలో కూడా వీడికి తెలియదు. నేనే వీడిని కనిపెట్టి చేరదీసి జీవితాన్ని బాగుచేసుకోవడమెలాగో నేర్పిస్తున్నాను,’ అని చెప్పుకోవడం సరదా. ఎందుకంటే బాధల్లో బలహీనతల్లో వున్న వారి గురించి చెప్పుకుంటేనే కదా ఆయనలాంటి వాళ్ళకి పేరూ ప్రఖ్యాతి. ఒకళ్ళని ఉద్దరిస్తున్నామంటేనే కదా వాళ్ళకి ప్రత్యేకత!
వారు చూసేదాన్ని వద్దనకు
నమ్మేదాన్ని మిథ్య అనకు
ఆకాశమా! నువు నీలంగా వున్నావని
పదే పదే నినదిస్తే
కాదు కాదంటూ ఉరమకు
దానికన్నా నిరుపయోగమైనది లేదు
రూపం లేదు భాషా రాదు
నడవడం తెలియదు నవ్వీ ఎరుగదు
కష్టాలు తీర్చదు కరచాలనానికీ అందదు
లేని ఆడంబరాలు ప్రదర్శిస్తే
అసూయ కాల్చేస్తుంది
ఉన్న సంబారాలనే దాచేసుకుంటే
అపహాస్యం చీల్చేస్తుంది
నీకన్నా ముందు పుట్టిన బంధం నీపైనే కత్తి దూయడం నువ్విపుడు తీర్చేస్తున్న ఋణం
అక్కడ… నా అలసటని అనుమానంగా ఆలోచనని అపహాస్యంగా చూస్తారు నా ఆదుర్దాని అనవసరంగా అశ్రువుల్ని అనర్ధంగా భావిస్తారు ఆశయాలూ, ఆదర్శాలూ నాకు సంబంధించిన మాటలుకాదంటారు […]
అగరొత్తుల పరిమళం గదిలో బెరుకుగా క్రమ్ముకుంటోంది. మంచం మీద చల్లిన మల్లెపూలు.. మధ్యలో గులాబీ మొగ్గలతో కూర్చిన అక్షరాలు.. గుండె క్రింద కొంచెం కంగారుతో […]
(శ్రీవల్లీ రాధిక గారు “ఈమాట” పాఠకులకు పరిచితులే. నేటి సమాజం నాడిని వాడిగా పట్టిచూపిస్త్తాయి వీరి కవితలు.ఉగాదికి సరికొత్త నిర్వచనం, ప్రయోజనం ప్రతిపాదిస్తుంది ఈ […]
(టి. శ్రీవల్లీ రాధిక హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. నలభైకి పైగా కథలు ప్రచురించారు. “రేవు చూడని నావ” అనే కవితాసంపుటి కూడా. “నా […]