రచయిత వివరాలు

తల్లావజ్ఝుల శివాజీ

పూర్తిపేరు: తల్లావజ్ఝుల శివాజీ
ఇతరపేర్లు: Tallavajhula Sivaji
సొంత ఊరు: ఒంగోలు
ప్రస్తుత నివాసం: హైద్రాబాద్
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: జననం విద్యాభ్యాసం ఒంగోలులో. కళాసాహిత్య విషయాలలో పితామహులు తల్లావజ్ఝుల శివశంకర శాస్త్రిగారి ప్రభావం బాల్యం నుంచీ. బొమ్మలు గీయడం చిన్నప్పటినుంచే స్వయంకృషితో నేర్చుకున్నారు. పాత్రికేయుడిగా ఉద్యోగవిరమణ అనంతరం ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని అడవులలో తిరిగి వారి జీవితాన్ని దగ్గరనుండి పరిశీలించారు. ఆ ప్రకృతి, ఆ జీవనవిధానపు స్వచ్ఛత, సరళత, నిరాడంబరతలు భారతీయ సంస్కృతి, ఇతిహాసాలలో వేళ్ళూనుకున్న వీరి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. చక్కటి రచయిత, కళావిమర్శకుడు అయిన శివాజీ ఎన్నో చిత్రప్రదర్శనలు చేశారు.

 
  1. ఉర్దూ నుంచి తిన్నగా మనసులోకి!
  2. మే 2024 » సమీక్షలు
  3. ఒక నారి – వేల తుపాకులు
  4. నవంబర్ 2022 » సమీక్షలు
  5. విన్సెంట్ జీవన లాలస
  6. ఏప్రిల్ 2022 » సమీక్షలు
  7. పుట్టగానే పరిమళిస్తూ రాలిపోయెరా!
  8. మార్చి 2022 » వ్యాసాలు
  9. మనసులోని మర్మము దెలుపు . . .
  10. మార్చి 2022 » సమీక్షలు
  11. అతడు చెక్కిన రవివర్మ శిల్పం
  12. ఫిబ్రవరి 2022 » సమీక్షలు
  13. వలసచరిత్రలో తెలుగువెలుగులు: జగమునేలిన తెలుగు
  14. జనవరి 2022 » సమీక్షలు
  15. వార్త నిన్నటిదే వాస్తవమే నేటిది
  16. జనవరి 2020 » సమీక్షలు
  17. అమ్ముదామా? అమ్ముడుపోదామా సోదరా?!
  18. డిసెంబర్ 2019 » సమీక్షలు
  19. త్రిపథ: …మనవి ఆలకించరాదటే
  20. మే 2019 » వ్యాసాలు
  21. త్రిపథ: కొన్ని రామాయణ విశేషాలు
  22. మే 2019 » వ్యాసాలు
  23. అమృతం – అనన్యం
  24. ఫిబ్రవరి 2018 » వ్యాసాలు
  25. తన రేఖలే సమ్మోహనాస్త్రాలు సుమా!
  26. అక్టోబర్ 2017 » వ్యాసాలు
  27. కళకాలమ్: 3. రేఖ – స్ట్రోకు
  28. ఆగస్ట్ 2017 » వ్యాసాలు
  29. కళకాలమ్: 2. ఉద్యమిద్దామా, నిద్రపోదామా?
  30. జులై 2017 » వ్యాసాలు
  31. కళకాలమ్: 1. కళగని…
  32. జూన్ 2017 » వ్యాసాలు
  33. మన ఎవర్‌గ్రీన్ అమరావతి
  34. తానా 2011