రచయిత వివరాలు
పూర్తిపేరు: కొడవళ్ళ హనుమంతరావుఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు: ఈకాలపు సాహిత్యంతో పరిచయం తక్కువ. ఇప్పటికీ ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు చదివిన రచయితలంటేనే మక్కువ ఎక్కువ. వాళ్ళల్లో కొందరు - శ్రీశ్రీ, కొడవటిగంటి, చలం, ఉప్పల, రావిశాస్త్రి, బీనాదేవి, బుచ్చిబాబు, చండీదాస్.
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: పుట్టిందీ పదో తరగతిదాకా చదివిందీ ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో. ఇప్పుడు ఉండేది Washington రాష్ట్రంలో Seattle నగరానికి దగ్గర్లో. ఇంజనీరుగా పని చేసేది సాఫ్ట్ వేర్ రంగంలో. దాదాపు పాతికేళ్ళుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగంలో లీనమై సాహిత్యదృష్టి కొరవడిన లోపాన్ని సరిదిద్దుకోడానికి, గత మూడేళ్ళుగా కొందరు తెలుగువాళ్ళతో పరిచయం, కాస్త తెలుగు చదవడం, ఎప్పుడన్నా ఓవ్యాసం రాయడం - అదీ ప్రస్తుత వ్యాపకం.
కొడవళ్ళ హనుమంతరావు రచనలు
- కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం జనవరి 2015 » వ్యాసాలు
- ఐశ్వర్యం – ఓ పరిచయం నవంబర్ 2009 » వ్యాసాలు
- కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 8: దిగ్భ్రమ కలిగించే గూడెల్ మేధోక్రీడ మే 2009 » వ్యాసాలు
- కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 7: పునాదుల సమస్య సాధనలో హిల్బర్ట్ వైఫల్యం, మానవాళి సాఫల్యం జనవరి 2009 » వ్యాసాలు
- కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం నవంబర్ 2008 » వ్యాసాలు
- కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు వ్యాసాలు » సెప్టెంబర్ 2008
- కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 4: బూల్ ఆలోచనా సూత్రాలు జులై 2008 » వ్యాసాలు
- కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు మే 2008 » వ్యాసాలు
- కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 2: లైబ్‌నిట్జ్ స్వప్నం మార్చి 2008 » వ్యాసాలు
- కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న జనవరి 2008 » వ్యాసాలు
- అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే నవంబర్ 2007 » వ్యాసాలు
- గ్రేడింగ్ అమ్మలు జులై 2006 » వ్యాసాలు
- విన్నంత కన్నంత తెలియవచ్చినంత జులై 2006 » వ్యాసాలు
- కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా? మార్చి 2006 » వ్యాసాలు
- శిలాంతరాళలోలిత రేవతీదేవి నవంబర్ 2005 » వ్యాసాలు
- ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ జులై 2005 » వ్యాసాలు