పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. లింఫోమా – ఒక ‘నిసి షామల్’ కథ గురించి poorna chand అభిప్రాయం:

    09/15/2007 5:35 am

    మంచి కథ..
    చక్కటి వర్ణన..

  2. మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి #vishNubhoTla lakshmanna అభిప్రాయం:

    09/14/2007 9:06 am

    మోహన రావు కటారి గారికి:

    నా వ్యాసం నచ్చినందుకు సంతోషం! నన్ను ఈ క్రింది ఈమైల్్ ద్వారా కలవచ్చు.

    లక్ష్మన్న

    Lark_Vishnubhotla@yahoo.com

  3. ఒంటరి విహంగం గురించి Mohan Krishna అభిప్రాయం:

    09/13/2007 6:51 am

    వాస్తవమెల్లా వాంఛనీయం కాదు.
    ప్రేమ లేకుండా ఓంటరితనం పోగొట్టుకోవడం కోసం పెళ్ళి చేసుకోవడం సమంజసమంటారా? ఇదేదో యంటీఆర్, లక్ష్మీపార్వతిల విషయం గుర్తుకు తెస్తోంది.

  4. కీబోర్డ్ మీద రాగాలు గురించి Aruna Gosukonda అభిప్రాయం:

    09/13/2007 3:17 am

    Very good article anDi.
    Its very encouraging and informative.
    I went through your blog as well once.
    Hope to see few more articles from your pen.

  5. అరణ్య కవితలు గురించి Sriram అభిప్రాయం:

    09/12/2007 9:43 pm

    అరణ్యకవిత దుష్టసమాసం కాకపోవచ్చు. కానీ కవితలు అనేప్పటికి డు,ము,వు,లు ప్రధమావిభక్తి గుర్తొచ్చి తెలుగు పదం అనిపించేస్తోంది. మరి అరణ్యకవితలు కూడా దుష్టసమాసం కాదా?

    నిజానికి, అరణ్యకవిత అంటే నాకు బానే ఉంది కానీ అరణ్యకవితలు అంటే మాత్రం అందంగా అనిపించట్లేదు.

  6. ప్రాచీనత గురించే మరోసారి! గురించి mohanraokotari అభిప్రాయం:

    09/12/2007 8:17 pm

    తెలుగు దేశం లో తెలుగు లెస్సు, విదేశాల్లో తెలుగుకి ఆదరణ, మళ్ళా అట్నుంచే నరుక్కు రావాల్సి వచ్చేట్లుంది.

  7. లింఫోమా – ఒక ‘నిసి షామల్’ కథ గురించి mohanraokotari అభిప్రాయం:

    09/12/2007 8:13 pm

    లింఫొమా కథ ఎంతో అద్భుథంగా ఉంది, ఈ మద్య కాలం లో ఇంత మంచి కథ రాలేదు . హృదయాన్ని సుతిగా తాకిన మానవత్వపు విలువలున్నయి, ఇలాంతి నిజాయితి పరమైన మేధవులు, కారుణ్య మూర్తులు ఉన్నారు, వారికి సరైన గౌరవము, గుర్తింపు ఆంధ్ర దేశం లో చాలా వరకు లేనే లేవు. మా మంచి రచయిత్రి నుండి మరిన్ని హృద్యమైన కథలను demand చేస్తూ……

  8. మా ఫ్రాన్స్ అనుభవాలు గురించి mohanraokotari అభిప్రాయం:

    09/12/2007 7:46 pm

    చాలా బాగుంది, foreigners ని indianisation చేసారన్న మాట. ఆంధ్రుడు ఎక్కడికి పోయినా తన జాతి ఔన్నత్యాన్ని , సంస్కృతిని మరవడన్నదే నిజం, అయితే ఇక్కడ తెలుగు జాతి పరిస్థితి అన్నాయంగా మారిపొతోంది, దీనికి కూడా మిలాంటి వారే హెల్ప్ చేయాక తప్పదు, మీ గురించి మరింత తెలుసుకోవాలని ఉంది, ధన్యవాదములతో,

  9. అరణ్య కవితలు గురించి girinandini అభిప్రాయం:

    09/12/2007 1:04 pm

    కవితా అంటే కవిత్వము అని అర్థము.
    తెలుగులోకి వచ్చేటప్పటికి దీర్ఘము
    హ్రస్వము అవుతుంది. అరణ్యకవిత
    దుష్టసమాసము కాదు. ఇక పోతే అది
    వినడానికి పొయెటిక్ గా ఉందో లేదో అన్నది
    వ్యక్తిగతమైన అభిప్రాయము. – మోహన

  10. అరణ్య కవితలు గురించి Sriram అభిప్రాయం:

    09/12/2007 8:23 am

    అరణ్య కవితలు అనే కన్నా అడవి కవితలనో అరణ్యకవిత్వమనో అంటే బాగుండేది.

    సంస్కృత పదమూ తెలుగు పదమూ కలిపి దుష్టసమాసం చేసారని కాదు. ఈరోజుల్లో కవిత్వానికి తర్కమే కాదు వ్యాకరణం కూడా అఖ్ఖల్లేదు కదా.

    “అరణ్య కవితలు” అన్నది ఏంటో నాకు వినడానికే అన్ పొయెటిక్ గా ఉంది.

    కేవలం నా అభిప్రాయం.

    షరా: నేను స్వతహాగా ఛాందసుడినే కానీ, ఇది మాత్రం నా సహాధ్యాయి ప్రభావం.