రచయిత టేకుమళ్ళ కామేశ్వరరావు గురించి:

టేకుమళ్ల కామేశ్వరరావు కవి, విమర్శకుడు. జానపద వాజ్మయంలోనూ, బాల వాజ్మయంలోనూ ఎక్కువగా కృషి చేశారు. పాత పాటలు, జోల పాటలు సేకరించి ప్రచురించారు. వ్యావహారిక భాషకు కూడా కొన్ని నియమాలు అవసరమనే అభిప్రాయమున్న వ్యవహారిక భాషవాది.

 ...