మాటలు రాని సృష్టికర్తకు
తనేంటో తెలుసుకోవడానికి
నీ కడుపులో పుట్టడం వినా
మరో మార్గం లేదని!
కాంతా! నీకో రహస్యం చెప్పనా?
గుట్టు రట్టు చేయనా!
రచయిత వివరాలు
పూర్తిపేరు: చంద్ర శేఖర్ ప్రతాపఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
చంద్ర శేఖర్ ప్రతాప రచనలు
మనకు లాగే గగనానికీ
ఓ గాంధీ ఉన్నాడట తెలుసా!
గాంధీ పోయినరోజు తప్ప
364 రోజులు కనిపిస్తాడట!
వింటే ప్రతిచుక్కా
ఇలాంటి కథేదో చెప్తుంది!