రచయిత వివరాలు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: టి. శ్రీవల్లీ రాధిక నివాసం హైదరాబాద్‌లో. వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో వచ్చాయి. "రేవు చూడని నావ" అనే కవితాసంపుటి, "మహార్ణవం", "ఆలోచన అమృతం" అనే రెండు కథాసంకలనాలు ప్రచురించారు. కొన్ని కథలు హిందీలోకి అనువదింపబడి "mitva" అనే పుస్తకంగా ప్రచురింపబడ్డాయి. మరి కొన్ని కథలు కన్నడ, తమిళ భాషలలో కి అనువదింపబడ్డాయి. "నా స్నేహితుడు" అనే కథకు 1994 లో "కథ" అవార్డు అందుకున్నారు
టి. శ్రీవల్లీ రాధిక రచనలు
- సమకాలీన తెలుగు సాహితీ విమర్శ – కొన్ని పరిశీలనలు జులై 2018 » వ్యాసాలు
- ధీర కథలు » జనవరి 2016
- భావించేవరకూ… కవితలు » జులై 2014
- నా హృదయం కవితలు » జులై 2013
- సత్యానికి దూరంగా కవితలు » నవంబర్ 2011
- సుగమం కవితలు » మే 2010
- గుప్పెడంత మనసు కవితలు » సెప్టెంబర్ 2008
- అక్కడ… కవితలు » జులై 2003
- అర్హత కథలు » మే 2001
- ప్రకృతి కవితలు » మార్చి 2001
- నిశ్చయం కవితలు » మే 2000