ఆకుల మధ్య ఖాళీల్లో ఇరుక్కుపోయిన సూర్యుడు పెరోల్ మీద పలకరింపుకొస్తాడు. అక్కడక్కడా కొన్ని గడపలకు చేతులు మొలిచి గాల్లో ఊగుతాయి. సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకునే తలుపు పాడే నిరసన పాటకు గోడలు దాచుకున్న నిశ్శబ్దం మట్టిబొమ్మ పగులుతుంది.
సాంబమూర్తి లండ
- పూర్తిపేరు
- సాంబమూర్తి లండ
- ప్రస్తుత నివాసం
- ఒంకులూరు, శ్రీకాకుళం.
- ఇష్టమైన రచయితలు
- శ్రీశ్రీ, శేషేంద్రశర్మ, తిలక్, దాశరథి, కాళోజీ, సినారె, శివారెడ్డి, ధర్భశయనం.
- హాబీలు
- సాహిత్య పఠనం... ముఖ్యంగా వచన కవిత్వం.
జీవిత విశేషాలు
ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2020లో గాజురెక్కల తూనీగ అనే కవితాసంపుటిని ప్రచురించారు.