Stoicకి సరయిన తెలుగు పదం ‘స్థితప్రజ్ఞుడు’ అంటే వినసొంపుగా లేదు. ‘విరాగి’ పదం కొంచెం దగ్గరవుతుందేమో. స్థితప్రజ్ఞత బ్రహ్మ జ్ఞానానికి సంబంధించినది. Stoicism ఒక philosophical term. దానికి ఆంధ్రం ‘స్థితప్రజ్ఞతావాదం’ అని ఇంత చక్కని వ్యాసం రాసిన అనువాదకులు ఉదహరించటం, తెలిసీ తెలియని నాకు కొరుకుడు పడటం లేదు. స్థితప్రజ్ఞతావాదులు అనగా ఎవరు?
భార్గవీ నిలయం గురించి Sridevi Somanchi గారి అభిప్రాయం:
07/23/2023 10:18 pm
భలే వుంది కథ.
నాన్నా తెలుసా గురించి K.V.Giridhararao గారి అభిప్రాయం:
07/23/2023 7:15 am
కామేశ్వరరావు గారు,
చాలా బాగున్నాయి మీ పద్యాలు.
అల్పాక్షరాలతో అనలార్థాన్ని, అనంతమైన భావాన్ని ఆవిష్కరించారు.
ధన్యవాదాలు.
భార్గవీ నిలయం గురించి సునీత పొత్తూరి గారి అభిప్రాయం:
07/19/2023 10:19 pm
అనువాదం అయినా చాలా బాగుంది.. మూల కథ భాష అయిన మలయాళం లో సినిమా వచ్చింది. అదీ రెండు సార్లు. ‘భార్గవీ నిలయం’ పేరుతో 1964 లోను, 58 ఏళ్ల గాప్ తర్వాత ‘నీలివెలిచ్చం’ అన్నపేరు తో ఈ మధ్య రెండు సినిమాలూ వచ్చాయి.
ఇదొక అందమైన నీటిబుడగ లాటి వూహ అని, హేతువు కోసం వెతికి ఆ బుడగను తాను ఛేదించలేకపోయానని మూల రచయిత సినిమాలో చెబుతాడు.
Dear నాగార్జున గారూ, మీకు ఎన్ని సార్లు అభినందనలు తెలిపిన అది తక్కువే అవుతుంది. నేను బైబిల్ గ్రంథంలో ప్రస్తావించ బడిన మణుగు అనేది ఎన్ని కిలోలతో సమానం అనేది తెలుసు కోవడానికి ప్రయత్నిస్తే మీ వ్యాసం కనబడింది. పూర్తిగా చదివాను. నా డెబ్భై సంవత్సరాల వయసులో మీరు సూచించిన గుర్తులు మొదటి సారి చూశాను. కనీసం పది సార్లైనా చదవక పొతే అది అర్థం కావడం కష్టం అనిపించింది. దేవుడు మీకు ఇంకా మంచి జ్ఞానమును ఆరోగ్యమును అనుగ్రహించి మా లాంటి వాళ్లకు ఉపయోగ కరమైన ప్రాచీన సంగతులు వ్రాయడానికి మీకు సహాయకులను సహకారులని తోడు చేయును గాక.
సమస్యాపూరణము, పద్యావిర్భావము గురించి పరిమి భావనలు ఉదాత్తమైనవి. క్లిష్టమైనవి. వారి వచనం- మొదటి పేరాలోని విషయం, ఆ ఆలోచన చేసిన విధం, ఆపైన చెప్పిన విధం, నాకెంతో నచ్చి, it is brilliant! Bravo! అనుకున్నాకే, అప్పుడు నేను పార్వతీశ్వర శాస్త్రి గారి పద్యం చదివాను.
పద్యం నాకు నచ్చింది. ఐతే పరిమి గారి వల్లనే, నేను ఆ పద్యం కొంత వేరు విధంగా చదువుకున్నానేమో. ప్రస్తుతం నేను చదువుతున్న ఇతర కవుల ప్రభావం కూడా ఉండవచ్చును.
Poets Swinburne and Baudelaire -Both are sticklers for music, symmetry and sound in a poem. They both are fanatical about choosing the right words. More so, they hope for proper interpretation of the chosen words, from the reader. And above all, they believe poetry should evoke “Un état d’âme” (a state of mind.)
పరిమి మొదట్లో అన్నట్లు ఈ ఒక్క పద్యమే కావ్యమై, అది భాసించాలంటే, దానిలోని పదాల అర్ధాలు కొంత వేరుగా చదువుకోవాలి.
ఇప్పుడు -‘ఈమాట’ కవి సమ్మేళనంలో శ్రోతలు, ప్రశాంతతతో, ఈ క్రింది గీతం లోని నాయికను ఊహించి, వినండి. ఆమె ఆ రాత్రి, ఇలా పాడుతున్నది.
కవి పార్వతీశ్వరశాస్త్రి మృదుహృదయుడు. ఆయనకు ఒక కోమలి ఒక్క పువ్వు కోస్తే, అంతమాత్రానికే కోయిల కన్నెర్ర చేసి, ఆమెను బెదిరేట్టు చేయటం నచ్చలేదు. అందువల్ల, తన కవితా శక్తితో దరిమిలా అంతటా వెన్నెల పరిపించాడు. మన్మథుడిచే ఆమెపై పలుమార్లు ‘పూలు’ కురిపించి పదేపదే ‘అహహా అనేట్టి వివశతను’ ఆమెకు కలిగించాడు.
I like guys with heart. I like such givers. I like people that can make others happy.
పార్వతీశ్వర శాస్త్రి పద్యంలో ‘అహాహా’ (the woman’s repeated exclamations,) బాధా సూచకము కాదు. ‘బాణం’ అనగానే ‘బాధను’ ఊహించటం సభికులకు సర్వత్రా సరికాదు. నిఘంటువు ప్రకారం ఆ అర్ధం సాధ్యమే కాని ఎందుకు? ఆ ఆలోచన పద్యపు అందం తగ్గిస్తుంది. అందునా ఒక్కటే పద్యం చెపుతున్నప్పుడు Pain, deprivation తో ఎవరి మనసైనా రంజించగలరా!
పూలబాణాలు, పూలు, flowers-intoxication అన్న పొయటిక్ ఆలోచన ఈ సందర్భంలో సరైనది.
స్వీయచరిత్రలు: వలసకాలపు ఆంధ్రసమాజం గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
08/01/2023 4:53 pm
మంచి పరిచయం..
‘జాతీయత అన్న అంశాన్ని తొలిసారిగా గుర్తించిన వీరాస్వామయ్య’ – కాశీయాత్ర చరిత్ర మరోసారి ఈ కోణంలోంచి చదవాలి.
ఒక యాత్రాచరిత్రను పరిశోధకులు రాజగోపాల్ ఆత్మకథల కోవలో చేర్చడం చర్చనీయం..ఆసక్తికరం. హర్షణీయం
భద్దర్రావు వస్తాడు గురించి Sivakumar Tadikonda గారి అభిప్రాయం:
08/01/2023 4:15 pm
Inspired by Samuel Becket’s play, “Waiting for Godot”? తెలుగులో కూడా కాఫీ హోటల్‌లో కూర్చుని ఒకరి రాకకోసం నిరీక్షించడం గూర్చిన ఒక కథని గుర్తు చేసింది.
నాన్నా తెలుసా గురించి ఉరుపుటూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం:
08/01/2023 12:43 pm
ఎంత చక్కగా ఉన్నాయి మీ పద్యాలు. మొదట అబ్బురం, ఆ వెంటనే ఆ అమ్మను తలచుకొని బాధ!
తూనీగ తూనీగ గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
08/01/2023 7:57 am
ఒళ్లు గగుర్పొడిచింది అన్న మాటకు అర్ధం అనుభవంలోకి వచ్చింది.
స్థితప్రజ్ఞతా వాదం: వర్తమాన సమస్యలకి ప్రాచీన పరిష్కారం గురించి శామల గారి అభిప్రాయం:
07/28/2023 1:27 am
Stoicకి సరయిన తెలుగు పదం ‘స్థితప్రజ్ఞుడు’ అంటే వినసొంపుగా లేదు. ‘విరాగి’ పదం కొంచెం దగ్గరవుతుందేమో. స్థితప్రజ్ఞత బ్రహ్మ జ్ఞానానికి సంబంధించినది. Stoicism ఒక philosophical term. దానికి ఆంధ్రం ‘స్థితప్రజ్ఞతావాదం’ అని ఇంత చక్కని వ్యాసం రాసిన అనువాదకులు ఉదహరించటం, తెలిసీ తెలియని నాకు కొరుకుడు పడటం లేదు. స్థితప్రజ్ఞతావాదులు అనగా ఎవరు?
భార్గవీ నిలయం గురించి Sridevi Somanchi గారి అభిప్రాయం:
07/23/2023 10:18 pm
భలే వుంది కథ.
నాన్నా తెలుసా గురించి K.V.Giridhararao గారి అభిప్రాయం:
07/23/2023 7:15 am
కామేశ్వరరావు గారు,
చాలా బాగున్నాయి మీ పద్యాలు.
అల్పాక్షరాలతో అనలార్థాన్ని, అనంతమైన భావాన్ని ఆవిష్కరించారు.
ధన్యవాదాలు.
భార్గవీ నిలయం గురించి సునీత పొత్తూరి గారి అభిప్రాయం:
07/19/2023 10:19 pm
అనువాదం అయినా చాలా బాగుంది.. మూల కథ భాష అయిన మలయాళం లో సినిమా వచ్చింది. అదీ రెండు సార్లు. ‘భార్గవీ నిలయం’ పేరుతో 1964 లోను, 58 ఏళ్ల గాప్ తర్వాత ‘నీలివెలిచ్చం’ అన్నపేరు తో ఈ మధ్య రెండు సినిమాలూ వచ్చాయి.
ఇదొక అందమైన నీటిబుడగ లాటి వూహ అని, హేతువు కోసం వెతికి ఆ బుడగను తాను ఛేదించలేకపోయానని మూల రచయిత సినిమాలో చెబుతాడు.
ప్రాచీన తెలుగు కొలమానం గురించి G Nehemiah గారి అభిప్రాయం:
07/18/2023 12:23 pm
Dear నాగార్జున గారూ, మీకు ఎన్ని సార్లు అభినందనలు తెలిపిన అది తక్కువే అవుతుంది. నేను బైబిల్ గ్రంథంలో ప్రస్తావించ బడిన మణుగు అనేది ఎన్ని కిలోలతో సమానం అనేది తెలుసు కోవడానికి ప్రయత్నిస్తే మీ వ్యాసం కనబడింది. పూర్తిగా చదివాను. నా డెబ్భై సంవత్సరాల వయసులో మీరు సూచించిన గుర్తులు మొదటి సారి చూశాను. కనీసం పది సార్లైనా చదవక పొతే అది అర్థం కావడం కష్టం అనిపించింది. దేవుడు మీకు ఇంకా మంచి జ్ఞానమును ఆరోగ్యమును అనుగ్రహించి మా లాంటి వాళ్లకు ఉపయోగ కరమైన ప్రాచీన సంగతులు వ్రాయడానికి మీకు సహాయకులను సహకారులని తోడు చేయును గాక.
నాకు నచ్చిన పద్యం: ఒక పరిణతమైన ఆశుధార గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
07/18/2023 8:20 am
Parimi’s opening paragraph is brilliant.
సమస్యాపూరణము, పద్యావిర్భావము గురించి పరిమి భావనలు ఉదాత్తమైనవి. క్లిష్టమైనవి. వారి వచనం- మొదటి పేరాలోని విషయం, ఆ ఆలోచన చేసిన విధం, ఆపైన చెప్పిన విధం, నాకెంతో నచ్చి, it is brilliant! Bravo! అనుకున్నాకే, అప్పుడు నేను పార్వతీశ్వర శాస్త్రి గారి పద్యం చదివాను.
పద్యం నాకు నచ్చింది. ఐతే పరిమి గారి వల్లనే, నేను ఆ పద్యం కొంత వేరు విధంగా చదువుకున్నానేమో. ప్రస్తుతం నేను చదువుతున్న ఇతర కవుల ప్రభావం కూడా ఉండవచ్చును.
Poets Swinburne and Baudelaire -Both are sticklers for music, symmetry and sound in a poem. They both are fanatical about choosing the right words. More so, they hope for proper interpretation of the chosen words, from the reader. And above all, they believe poetry should evoke “Un état d’âme” (a state of mind.)
పరిమి మొదట్లో అన్నట్లు ఈ ఒక్క పద్యమే కావ్యమై, అది భాసించాలంటే, దానిలోని పదాల అర్ధాలు కొంత వేరుగా చదువుకోవాలి.
ఇప్పుడు -‘ఈమాట’ కవి సమ్మేళనంలో శ్రోతలు, ప్రశాంతతతో, ఈ క్రింది గీతం లోని నాయికను ఊహించి, వినండి. ఆమె ఆ రాత్రి, ఇలా పాడుతున్నది.
“ఏదీ చాందినీ?
ఏదా చలువల కాంతీ?
ఇవేళా
అలలమిలమిలలవేవీ!
ఏదీ సంపగీ?
ఏదా కుసుమపు భ్రాతీ!
ఇవేళా
సుఖపరిమళములవేవీ!
ఏదీ తెమ్మెరా
ఏలా నిమురదు చెక్కిలీ?
ఇవేళా
తనువులపులకలవేవీ!”

-Lyla