Comment navigation


15547

« 1 ... 81 82 83 84 85 ... 1555 »

  1. నిండు వేసవి గురించి వెంపరాల దుర్గా ప్రసాద్ గారి అభిప్రాయం:

    09/01/2023 9:23 am

    కథనం బావుంది. ఒక సారి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లి వచ్చిన అనుభూతి కలిగింది. కానీ వేరే ప్రత్యామ్నాయ వేసవి శిబిరం వైపు తిప్పేసేరు రచయిత్రి. బాగానే ఉన్నా, ఈనాటి పిల్లలు అమ్మమ్మ ఇంటికి వెళ్లే పరిస్థితి ఉండడం లేదు. ఆ దిశగా వాళ్ళని కొద్దిరోజులయినా ప్రోత్సహించడం మానకూడదు. మూలాలను మరుస్తున్న పిల్లలకు మనం నిర్దేశం చేయడం కూడా అవసరమే కదా.

  2. నిన్ను కావలించుకునే… గురించి Adi Ramesh గారి అభిప్రాయం:

    09/01/2023 9:00 am

    Interesting poem.

  3. యాత్ర గురించి శామల గారి అభిప్రాయం:

    09/01/2023 3:48 am

    జయమోహన్ వంటి ఉన్నతస్థాయి సమకాలీన రచయిత భారతదేశంలో ఉన్నారని ఈమాట ద్వారానే తెలిసింది. ఆ ఎరుక ఒక సంపదగా భావిస్తాను. రచయిత పాటవాన్ని యథాతథంగా (ఇనుమడింపజేసి కూడా అయిఉండవచ్చు, నాకు తమిళం తెలియదు) ఆంధ్రంలో అనుసృజన చేసిన రచయితలకి ధన్యవాదాలు.

    జయమోహన్ పరిచయవాక్యాల్లో ఉదహరించినట్లు ఆయన మర్యాదపూర్వకంగా తిరస్కరించినది పద్మభూషణ్ కాదు, పద్మశ్రీ.

    ఆయన మిగతా కథలు విషయప్రధానమయితే, ఈకథలో విషయంకంటే నాటకీయత పాత్ర ఎక్కువ ఉందని నాకనిపించింది. కథలో చెప్పినట్లుగా కొన్ని అనుభవాలు వ్యక్తపరచలేము, కైలాసమానసరోవరయాత్రలో స్వానుభవం.

    కేదార్‌నాథ్ నుంచి కైలాసపర్వతానికి నడకమార్గం లేదు.

  4. ఊహల ఊట 27 గురించి కొ o కే పూడి అనూరాధ గారి అభిప్రాయం:

    08/28/2023 1:01 am

    వృక్షత్వం, ఈ పదం ఈ మాటకే అందాన్నిచ్చింది. పూసలాయించడం బాగుంది.

    ఈనెల ఊహల ఊట చదువుతుంటే అప్పుడే కుంతల పెద్దదైపోయిందా అనిపించింది. మా బాల్యం కూడా అక్కడక్కడా గుర్తు వచ్చినది.

    తులసి గారి జ్ఞాపకాల పందిరికి, ఊహల ఊటకి జయహో జయహో!

  5. కాసిల్ ఆఫ్ ఆల్బకర్కీ గురించి sudha గారి అభిప్రాయం:

    08/17/2023 8:25 am

    Thank you Sunitha garu

  6. అదే కాంతి: ఒక పరిశీలన గురించి Kishore Karnam గారి అభిప్రాయం:

    08/14/2023 9:24 pm

    Very good review and commentary.

  7. ఊహల ఊట 27 గురించి sumanaspati reddy గారి అభిప్రాయం:

    08/12/2023 8:46 pm

    16 వ భాగం తరువాతి నుండి “ఊహల ఊట” (రెండవ మాలిక అనవచ్చునేమో) ఉద్భవన, ప్రవాహ గతుల్లో కొంత మార్పు వచ్చేసింది. చలాకీ బాల్యం నుండి కౌమార్యపు చాంచల్యానికీ, ఆలోచనల్లో ఇంకొంత ధైర్యం, గందరగోళానికీ! ఇదంతా తులసి గారు పదునుగా త్వరిత కలం వేగంతో చేస్తూ వెళ్తుంటే ఊహాలోచనల తుపాను పాఠకున్ని చుట్టేస్తుంది. నేటి సమాన్య సమస్యలు, మానసిక తీరుతెన్నుల ఛాయ కూడా ఈ తుపాను పైకి అర్రులు చాచి కలిసిపోవడం తులసి గారి ధైర్య ప్రయోగ డృష్టికి తార్కాణం.

  8. ఊహల ఊట 27 గురించి స్వాతి గారి అభిప్రాయం:

    08/12/2023 9:38 am

    వృక్షత్వం… ఎంత బావుందో. చైతన్య స్రవంతి మీ ఊహల ఊట.

  9. తెలుగు వార్తాపత్రికలు – ఒక ప్రసంగం గురించి దిగవల్లి రామచంద్ర గారి అభిప్రాయం:

    08/07/2023 9:46 pm

    I appreciate Sri Paruchuri Sreenivas garu for his efforts in collecting such valuable and interesting audio clip.

  10. నాకు నచ్చిన పద్యం: మానవల్లివారి మాలికాస్మృతిగీతం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    08/07/2023 9:05 am

    “కవిని కవియొక్క కావ్యము కమ్మివేసింది. కవి లేడు, కాని కవి పలికిన కావ్యం ఉంది. ఆ కావ్యంలోని నాయిక ఉంది. ఆ కవిత ఇచ్చిన రసానందం ఉంది. దాన్నే గానం చేశారు రామకృష్ణకవి. ఇంతకన్నా కవికి కావలసినదేమిటి?”

    Beautiful thoughts.

    I would say English poet A.C. Swinburne, (1890) Telugu poet Manavalli (మానవల్లి) are contemporaries, though from different continents.
    Swinburne wrote an elegy, on Baudelaire. He titled it “Ave Atque Vale” (Hail and Farewell.) He ran it as a seven-liner rhymed metrical stanzas of total of 200 lines. I am adding up the title and Swinburne’s signature. A quotation from B’s French poetry precedes Swinburne’s poem in English.

    Commonalities of course will be mythological references and Nature. Does not surprise me.
    Like Manavalli, Swinburne praises B’s major poetic work ‘Les Fleurs du Mal.’ Knowing B did not have an easy life, and was rather a troubled individual, Swinburne just wishes ‘rest’ for him. He is relieved there will be no further aggravations for this dead man. No creditors at his doorstep. No more letters to write to mother begging her to release some money, so he can buy some hashish, opium, and human companionship. Or buy a little more time on earth, to continue his artistic work. Whichever way one wants to look at it.

    Swinburne is not a believer of Christian God, afterlife, forgiveness of God for man’s sins.
    Seriously, what is God! What is soul! There are no such things. They too are grand poetic thoughts of men. ఘనత వహించిన కవిసమయములు.
    Swinburne does not like Church. He loves mythology, but his feet are steadily on earth.
    He believes more in man. So, he very humanly -asks B to forgive others who had wronged him personally during his life. For his own peace. Rest, rest peacefully my predecessor! dear B, dear brother! My fellow poet!

    Manavalli as per his own beliefs and existing sentiments at that time, sends Madabhushi (మాడభూషి వేంకటార్య) to heaven. He also is not a criticizing poet in his elegy, not critical of liaison between Menaka and Vishwamitra, has no moralistic condemnation. Looks upon the birth and subsequent life of Sakunthala with admiration, joy. He sees beauty in nature, on earth, in heaven.
    These two Elegists are very focused on Literary creation, of appreciating Literary work. They ‘come in praise’ for the poet.

    I am now giving an old poem of mine just for the heck of it, (which came to my mind when I recently received a certificate for being a member of a medical society for fifty years) without analyzing it. Here it is.

    Fall in Rochester

    The raker of falling leaves
    Of Chestnut and Maple trees
    Off 41 Lake Lacoma groves
    Rake not too hard
    And pierce not my heart
    I laid myself down
    By the side of the brown lake.

    Do you not hear my sighing,
    Underneath the rustling leaves?
    Rake not too hard
    And tear me not to pieces.
    Let me be. Let the leaves fall.
    Let colors swirl around.

    Later when the snows fall,
    I may be numb and frozen.
    My heart will still be throbbing.
    Do not bring in your ploughs!
    And carry me away not.

    Remember Rochester
    Rake not too hard!
    I have not left town.
    Let things be.

    -Lyla

« 1 ... 81 82 83 84 85 ... 1555 »