వడ్డెర చండీదాస్‌లో James Joyce ఉన్నారని తెలుసు. ఆ విషయంంలో పెద్ద ఇబ్బంది ఏమి లేదు నాకు. బుచ్చిబాబు ఉంటే ఎందుకు గింజుకోవాలి? ఉన్నది ఉన్నట్టుగా చూడడం చేతకానప్పుడు ఇవన్నీ.
మచ్చ గురించి శివన్నారాయణ నారిపెద్ది గారి అభిప్రాయం:
07/14/2023 2:02 am
మంచి కథ.
ఊహల ఊట 26 గురించి కొ o కే పూడి అనూరాధ గారి అభిప్రాయం:
07/12/2023 8:55 pm
మాఘమాసం విశిష్టత మాఘ మాసపు పెళ్లి సందడి చక్కగా తెలియచెప్పారు. పెళ్లి పనులలో ఉత్సాహం ఉట్టిపడుతోంది. అరిటాకులో వేడివేడి ఉప్మా (కమిలిన ఆకు ఆరోగ్యము రుచి) అని నేటి తరానికి తెలియ చెప్పడం చాలా బాగుంది, అవసరం కూడాను. ఈ యాంత్రికంగా సాగే నేటి పెళ్లిళ్లకు నాటి పెళ్లి విధానాలకు పొంతనే లేదు.
మా చిన్నప్పుడు భోజనం పూర్తయితే సొడ్డు పెట్టేసి లే అనేవారు మా వాళ్ళు మేము మరిచిపోయిన సొడ్డును మరలా గుర్తు చేశారు. ఇది చదువుతుంటే తెలుగింటి అచ్చమైన సాంప్రదాయపు పాత సినిమా చూస్తున్నట్లుగా ఉంది ఇంత చక్కని రచన చేసిన తులసి గారికి అభినందన చందన వందనాలు.
ఇది పదబంధ ప్రహేళిక (గడి నుడి) ఏ మాత్రం కాదు. ఆధారాలు కూర్చిన వారి మనసులో ఏముందో తెలుకోవటం అనవచ్చు. భాషాపరంగా లేదా ఇతరత్రా తెలుసుకోదగ్గ విషయాలు ఏ మాత్రం ఉండుట లేదు. ఒక రకంగా రచించిన వారి మనసు శోధన. ఆధారాలు సముచితముగా కూర్చితే బాగుంటుంది.
మీ ఈ వ్యాసం నాకు చాలా నచ్చటం చేత మీ అనుమతి లేకుండానే (మిమ్మల్ని ఎలా సంప్రదించాలో తెలియక) ఒక సావనీర్ లో ప్రచురించుకుంటున్నాను. ఈ నెల 21వ తారీకున ఆ సావనీర్ గుంటూరులో ఆవిష్కరణ అవుతుంది. దయచేసి మీ విలాసం తెలిపితే ఒక కాపీ పంపుతాను.
రవికృష్ణ
9440320580
ఊహల ఊట 26 గురించి చాగంటి. కొండలరావు గారి అభిప్రాయం:
07/07/2023 4:02 am
ఊహల ఊట ఒక్కటే కాదు వాటితోపాటు ఆ ఊహలను పాఠకులతో పంచుకోవడానికి తగిన పద సంపద, ఆ పదాలతో కూర్చిన వాక్యాల సౌందర్యం కూడా తులసిగారిలో ఊట నిధులే. పంచభూతాలలో ఒకటైన భూమిలో వున్న నీటికైనా ఊట తగ్గుతుందేమో గాని తులసిగారిలో వున్న సాహితీ సంబంధమైన ఊట ఎగ జిమ్ముతుంది. అది ఒక నిర్మలమైన జలప్రవాహం. నిర్మలమైన జలప్రవాహాన్ని చూస్తే మన మనస్సుకు ఎంతో హాయిగా వుంటుంది. అది ప్రకృతి వలన కలిగిన అనుభవమైతే ఇది తులసిగారి రచనా చాతుర్యం వలన మనస్సు పొందగలిగిన అనుభూతి. ఈ వ్యాసంలో తులసిగారి వాళ్ళ నాన్న తన తల్లిమాటకు ఎదురు చెప్పక కొడుకు తల్లిని ఎలా గౌరవించాలో నేటి తరానికి పరోక్షంగా చెప్పిన విధానం ఎవరూ కాదనలేని, ఆదర్శప్రాయమైన విషయం.
ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి rsrao గారి అభిప్రాయం:
07/17/2023 3:03 am
వడ్డెర చండీదాస్‌లో James Joyce ఉన్నారని తెలుసు. ఆ విషయంంలో పెద్ద ఇబ్బంది ఏమి లేదు నాకు. బుచ్చిబాబు ఉంటే ఎందుకు గింజుకోవాలి? ఉన్నది ఉన్నట్టుగా చూడడం చేతకానప్పుడు ఇవన్నీ.
మచ్చ గురించి శివన్నారాయణ నారిపెద్ది గారి అభిప్రాయం:
07/14/2023 2:02 am
మంచి కథ.
ఊహల ఊట 26 గురించి కొ o కే పూడి అనూరాధ గారి అభిప్రాయం:
07/12/2023 8:55 pm
మాఘమాసం విశిష్టత మాఘ మాసపు పెళ్లి సందడి చక్కగా తెలియచెప్పారు. పెళ్లి పనులలో ఉత్సాహం ఉట్టిపడుతోంది. అరిటాకులో వేడివేడి ఉప్మా (కమిలిన ఆకు ఆరోగ్యము రుచి) అని నేటి తరానికి తెలియ చెప్పడం చాలా బాగుంది, అవసరం కూడాను. ఈ యాంత్రికంగా సాగే నేటి పెళ్లిళ్లకు నాటి పెళ్లి విధానాలకు పొంతనే లేదు.
మా చిన్నప్పుడు భోజనం పూర్తయితే సొడ్డు పెట్టేసి లే అనేవారు మా వాళ్ళు మేము మరిచిపోయిన సొడ్డును మరలా గుర్తు చేశారు. ఇది చదువుతుంటే తెలుగింటి అచ్చమైన సాంప్రదాయపు పాత సినిమా చూస్తున్నట్లుగా ఉంది ఇంత చక్కని రచన చేసిన తులసి గారికి అభినందన చందన వందనాలు.
గడినుడి – 81 గురించి Dr Rao గారి అభిప్రాయం:
07/09/2023 8:45 am
ఇది పదబంధ ప్రహేళిక (గడి నుడి) ఏ మాత్రం కాదు. ఆధారాలు కూర్చిన వారి మనసులో ఏముందో తెలుకోవటం అనవచ్చు. భాషాపరంగా లేదా ఇతరత్రా తెలుసుకోదగ్గ విషయాలు ఏ మాత్రం ఉండుట లేదు. ఒక రకంగా రచించిన వారి మనసు శోధన. ఆధారాలు సముచితముగా కూర్చితే బాగుంటుంది.
కృష్ణదేవరాయల “ఆముక్తమాల్యద” గురించి మోదుగుల రవికృష్ణ గారి అభిప్రాయం:
07/07/2023 8:38 pm
రామారావుగారూ! నమస్తే.
మీ ఈ వ్యాసం నాకు చాలా నచ్చటం చేత మీ అనుమతి లేకుండానే (మిమ్మల్ని ఎలా సంప్రదించాలో తెలియక) ఒక సావనీర్ లో ప్రచురించుకుంటున్నాను. ఈ నెల 21వ తారీకున ఆ సావనీర్ గుంటూరులో ఆవిష్కరణ అవుతుంది. దయచేసి మీ విలాసం తెలిపితే ఒక కాపీ పంపుతాను.
రవికృష్ణ
9440320580
ఊహల ఊట 26 గురించి చాగంటి. కొండలరావు గారి అభిప్రాయం:
07/07/2023 4:02 am
ఊహల ఊట ఒక్కటే కాదు వాటితోపాటు ఆ ఊహలను పాఠకులతో పంచుకోవడానికి తగిన పద సంపద, ఆ పదాలతో కూర్చిన వాక్యాల సౌందర్యం కూడా తులసిగారిలో ఊట నిధులే. పంచభూతాలలో ఒకటైన భూమిలో వున్న నీటికైనా ఊట తగ్గుతుందేమో గాని తులసిగారిలో వున్న సాహితీ సంబంధమైన ఊట ఎగ జిమ్ముతుంది. అది ఒక నిర్మలమైన జలప్రవాహం. నిర్మలమైన జలప్రవాహాన్ని చూస్తే మన మనస్సుకు ఎంతో హాయిగా వుంటుంది. అది ప్రకృతి వలన కలిగిన అనుభవమైతే ఇది తులసిగారి రచనా చాతుర్యం వలన మనస్సు పొందగలిగిన అనుభూతి. ఈ వ్యాసంలో తులసిగారి వాళ్ళ నాన్న తన తల్లిమాటకు ఎదురు చెప్పక కొడుకు తల్లిని ఎలా గౌరవించాలో నేటి తరానికి పరోక్షంగా చెప్పిన విధానం ఎవరూ కాదనలేని, ఆదర్శప్రాయమైన విషయం.
ఊహల ఊట 26 గురించి srikumar గారి అభిప్రాయం:
07/07/2023 12:55 am
కొన్ని ఎపుడెపుడో మరిచిపోయినవీ, ఇంకొన్ని కళ్ళముందు కనబడ్డా గమనించనీ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు గురుతు చేస్తున్నారు.
జీవగంజి గురించి Johnson G గారి అభిప్రాయం:
07/06/2023 11:56 am
కథ బాగుంది. “అన్నీ ఎరిగే జీవితానికి వినయంగా లొంగిపోయాననే” మాట చాలా బాగా నచ్చింది. కథ అప్పుడే అయిపోయిందేమిటీ అనిపించింది నాకైతే.
జీవగంజి గురించి S Sridevi గారి అభిప్రాయం:
07/05/2023 12:19 am
కథ చాలా బాగుందండీ. పరిస్థితులు చాలావరకూ మనకి అనుకున్నట్టు వుండవు. సర్దుకుపోవటంలోనే ప్రశాంతత వుంటుంది. ఈకాలంలో చాలా అవసరమైన కథ.
జీవగంజి గురించి Jeevan Augustine గారి అభిప్రాయం:
07/04/2023 10:49 am
Beatifully written. one of the best I read in recent times.