In appreciation of Charles Baudelaire
(As I read Christopher Isherwood, W.H. Auden, Enid Starkie -trying to sort him out.)
If you knew my padre, C.B.,
You know C. Baudelaire so quick.
Mi padre daily needed a fuck.
With A prostitute,
then he needed a drink
Then he needed poems of Potana
To absolve himself. Good Luck!
Mi padre is a bridge player.
He is numero uno in card trick.
Won, but always said what the heck!
Excellent story. The details of Marriage are well detailed.
వానగీతం గురించి Poduru v s Pardhasaradhi గారి అభిప్రాయం:
07/02/2023 5:51 am
వాన గీతం చాలా భావుకతతో ఉంది. పద్మావతిగారు తానే ప్రకృతిలో మమేకం అయి ఎంతో అందంగా భావవ్యక్తీకరణ చేశారు. ఆమె కవితల్లో సరళమైన, సొగసైన పదకూర్పులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవి తెలుగు భాషపై ఆమె అభిమానాన్ని, పట్టుని పరిమళిస్తాయి.
ఊహల ఊట 26 గురించి Mallapragada Rama Rao గారి అభిప్రాయం:
07/02/2023 5:02 am
Maa pillalaki link pamputunnanu. Brahmana kutumbalalo pellillu Ila jarigevani vallaki teliyadu. Inta baga, inta vivarsmgaa nenu cheppalenu kadaa.
చాలా బాగుందండి.. మాఘమాసపు పెళ్లి తంతుని కళ్లకు కట్టినట్లు చూపించారు తులసి గారు. పాతకాలం పెళ్లి జరిగే విధానం, నాటికట్టుబాట్లు, సాంప్రదాయాలు చాలా చక్కగా చెప్పారు. నేటి పెళ్లిలలో హంగు, ఆర్భాటం తప్ప ఏది కనిపించదు. చలమలో నీరు తోడేకొద్ది నీరు ఊరుతూనే ఉంటుంది. అలాగే తులసి గారి ఊహల ఊట లో కొత్త కొత్త (అంటే పాత జ్ఞాపకాలని) విషయాలని చదువరులకు ఆసక్తిగా ఉండేటట్లు గా చెబుతున్నారు.
అసాధారణకవి: షార్ల్ బోద్‌లేర్ గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
07/04/2023 9:25 am
In appreciation of Charles Baudelaire
(As I read Christopher Isherwood, W.H. Auden, Enid Starkie -trying to sort him out.)
If you knew my padre, C.B.,
You know C. Baudelaire so quick.
Mi padre daily needed a fuck.
With A prostitute,
then he needed a drink
Then he needed poems of Potana
To absolve himself. Good Luck!
Mi padre is a bridge player.
He is numero uno in card trick.
Won, but always said what the heck!
-Lyla
Happy independence Folks!
జీవగంజి గురించి Sasikala గారి అభిప్రాయం:
07/03/2023 8:49 am
పరిస్థితులతో ఘర్షణ తగ్గే కొద్దీ జీవితం తేలికవడం ఒక అనుభవం. భూమి మీద ఉండాల్సిన వాళ్లే👌
వానగీతం గురించి నల్లపనేని విజయలక్ష్మి గారి అభిప్రాయం:
07/03/2023 7:38 am
వాన మాత్రం తడి కళ్లను
మంచు గదుల అద్దాలకు అతికించి
చెమ్మగిల్లని మనుషులను
దిగులుతో చూస్తోంది
– చిరు జల్లులలో తడిసి హృదయమాలిన్యాన్ని కడుక్కొని పసి మనసుతో పరవశించాల్సిన బిడ్డ దారి తప్పాడని తల్లి అనుభవించే దిగులు.
చక్కని కవిత. అభినందనలు పద్మావతిగారూ!
కన్నీటి నాలుక గురించి Dr. Chellapilla Kameswara Rao (Dr. SUMANASRI) గారి అభిప్రాయం:
07/02/2023 11:06 am
Excellent Poem. Divine Words! అద్భుతంగా ఉంది!
ఊహల ఊట 26 గురించి D.Subrahmanyam గారి అభిప్రాయం:
07/02/2023 7:58 am
Excellent story. The details of Marriage are well detailed.
వానగీతం గురించి Poduru v s Pardhasaradhi గారి అభిప్రాయం:
07/02/2023 5:51 am
వాన గీతం చాలా భావుకతతో ఉంది. పద్మావతిగారు తానే ప్రకృతిలో మమేకం అయి ఎంతో అందంగా భావవ్యక్తీకరణ చేశారు. ఆమె కవితల్లో సరళమైన, సొగసైన పదకూర్పులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవి తెలుగు భాషపై ఆమె అభిమానాన్ని, పట్టుని పరిమళిస్తాయి.
ఊహల ఊట 26 గురించి Mallapragada Rama Rao గారి అభిప్రాయం:
07/02/2023 5:02 am
Maa pillalaki link pamputunnanu. Brahmana kutumbalalo pellillu Ila jarigevani vallaki teliyadu. Inta baga, inta vivarsmgaa nenu cheppalenu kadaa.
ఊహల ఊట 26 గురించి Ravada shyamala గారి అభిప్రాయం:
07/02/2023 3:58 am
చాలా బాగుందండి.. మాఘమాసపు పెళ్లి తంతుని కళ్లకు కట్టినట్లు చూపించారు తులసి గారు. పాతకాలం పెళ్లి జరిగే విధానం, నాటికట్టుబాట్లు, సాంప్రదాయాలు చాలా చక్కగా చెప్పారు. నేటి పెళ్లిలలో హంగు, ఆర్భాటం తప్ప ఏది కనిపించదు. చలమలో నీరు తోడేకొద్ది నీరు ఊరుతూనే ఉంటుంది. అలాగే తులసి గారి ఊహల ఊట లో కొత్త కొత్త (అంటే పాత జ్ఞాపకాలని) విషయాలని చదువరులకు ఆసక్తిగా ఉండేటట్లు గా చెబుతున్నారు.
ఊహల ఊట 26 గురించి శామల గారి అభిప్రాయం:
07/02/2023 3:30 am
మరుగుపడిపోయిన మధుర దృశ్యాల్ని మాలాంటి వయస్కుల మనోఫలకాలపై పునఃప్రదర్శింపజేయగలిగే లలితమైన భాషగల కలం మీది.
అటువంటి ముచ్చటలతో ముడిపడలేని ఈకాలపు పిన్నలుకూడా మీ జ్ఞాపకాలని విశ్వనాథ్ సినిమా చూసినట్లు ఆస్వాదిస్తారు, మీకలం బలం కారణంగా.
సరిగా చదవకుండానే బావుందంటున్నానని మీరనుకోకుంటారేమని:
అన్ని మాఘమాసాల్లోనూ అయిదాది వారాలు రావు.
మాఘంలో మీబాల్యానుభూతులు ఎలా ఉండేవో వర్ణిస్తూ అకస్మాత్తుగా చివరి పేరాల్లో ఒకరోజేం జరిగిందో చెప్పి మాతో ఆడుకున్నారు.
నాకు నచ్చిన పద్యం: ఒక పరిణతమైన ఆశుధార గురించి వాడపల్లి శేషతల్పశాయి గారి అభిప్రాయం:
07/02/2023 3:17 am
అనుబంధపఠనమునకై..
అభినవాంధ్రకవితాపితామహుని కవితావినోదములు 1 – మండపాక పార్వతీశ్వరశాస్త్రి (భారతి, 1932-04)
https://archive.org/details/bharathi19320401/page/n107/mode/2up
అభినవాంధ్రకవితాపితామహుని కవితావినోదములు 2 – మండపాక పార్వతీశ్వరశాస్త్రి (భారతి, 1932-10)
https://archive.org/details/bharathi19321001/page/n137/mode/2up
అభినవాంధ్రకవితాపితామహుని కవితావినోదములు 3 – మండపాక పార్వతీశ్వరశాస్త్రి (భారతి, 1933-01)
https://archive.org/details/bharathi19330101/page/n45/mode/2up
కవితావినోదములు – మండపాక పార్వతీశ్వరశాస్త్రి (భారతి, 1937-11)
https://archive.org/details/bharathi19371101/page/n105/mode/2up
మండపాక పార్వతీశ్వరశాస్త్రి (ఆంధ్రరచయితలు – మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి)
https://archive.org/details/in.ernet.dli.2015.372401/page/47/mode/2up
ముడుంబ నృసింహాచార్యకవి (ఆంధ్రరచయితలు – మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి)
https://archive.org/details/in.ernet.dli.2015.372401/page/59/mode/2up
నమస్సులతో,
వాడపల్లి శేషతల్పశాయి.