బాపుగారికి ఇంత అందమైన నివాళి ఇంత వరకు చూడలేదు, చదవలేదు, వినలేదు. అన్వర్, మీ ఈ సృష్టిని అందమైన చిత్తరువు అనాలో, శ్రావ్యమైన సంగీతం అనాలో లేక అద్భుతమైన కావ్యం అనాలో అర్ధం కావడం లేదు.
చాలా నచ్చింది. ఎంతగా నచ్చిందంటే, ఇప్పటికిప్పుడు ఈ లింక్ మా మామయ్యకి పంపాలన్నంతగా. కానీ ఆ తర్వాత జరిగే చర్చలు పడలేక ఊరుకున్నా. అనీల్ గారూ! నేనూ అక్కా ఎన్నిసార్లు అనుకుంటామో, “ఇంతకన్నా మనం చేయలేము. Atleast మన పిల్లల పట్ల మనం ఇలా ఉండకూడదు. అది నేర్చుకుంటే చాలు” అని.
చాలా బాగుంది సురేశ్ గారూ! శ్లోకాల పరిచ్ఛేదన, టీకాలు సమకూర్చారు. మీ అనువాదము అద్భుతము. ధన్యవాదములు.
నేత్రోన్మీలనం గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
11/28/2023 5:34 am
ఒక మితృని వ్యాఖ్య – ఎక్కడా దొరక్కుండా కామెంటారే – విన్నాక మరి నాలుగు మాటలు.
*విలక్షణమైన కథ. నాకు నచ్చింది. రచయితకు అభినందనలు.
*చర్చించుకోవలసిన కథ: ఉదాహరణకు సీత-అడవులు విషయంలో మనం వినే పేలవమైన కారణం స్థానంలో మరో బలమైన కారణం ప్రవేశపెట్టిందీ కథ.
*ధాష్టీకాలకు గురి అయింది: ఇది అందరూ పైన ఒప్పుకున్నదే. మరో టిప్పణి అవసరం లేదు.
**
ఎవరో అంటున్నారు..’వాళ్లు మా ఇంటి మనుషులు. ఏమన్నా అంటే సహించం.’
ఆ మాటకొస్తే మరి మా ఇంటి మనుషులు కూడా… అనే బాధ్యత మాకూ ఉంది.
బ్లూ ఫిన్ గురించి prabhakara sastri గారి అభిప్రాయం:
12/01/2023 11:54 am
చాలా లోతైన ,పేరు పెట్టలేని భావన.
గోరంత బొమ్మ – కొండంత బాపు గురించి సత్యనారాయణ దేవభక్తుని గారి అభిప్రాయం:
12/01/2023 10:24 am
బాపుగారికి ఇంత అందమైన నివాళి ఇంత వరకు చూడలేదు, చదవలేదు, వినలేదు. అన్వర్, మీ ఈ సృష్టిని అందమైన చిత్తరువు అనాలో, శ్రావ్యమైన సంగీతం అనాలో లేక అద్భుతమైన కావ్యం అనాలో అర్ధం కావడం లేదు.
చిరంజీవ. సుఖీభవ.
శాంతిని బహుమతిగా పొందిన వాడినై… గురించి N S YOGANANDA RAO గారి అభిప్రాయం:
12/01/2023 9:48 am
మీ అనువాదంలో ప్రతి అక్షరం తెలుగు భాష లోని ఆకర్షణీయతను, మీకు తెలుగు భాష పట్ల ఉన్న అభిమానం తెటతెల్లం చేస్తోంది.
ప్రతిబింబం గురించి Mythreyi గారి అభిప్రాయం:
12/01/2023 9:20 am
Super Anuradha garu, chala baaga rasaaru
నాకు నచ్చిన పద్యం: శబ్దాలంకారపు సంగీత మాధుర్యం గురించి వారణాసి పవన్ కుమార్ గారి అభిప్రాయం:
12/01/2023 12:12 am
నేను వృత్తిపరంగా వ్యాఖ్యాతని ఇంకా గాయకుడిని. నాకు రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందులో ఒకటి దైవ స్తుతి దాని లింకు ఈ క్రింది విధంగా ఉంది…..https://youtube.com/@daivasthuthi108?si=CWWy87yE5pwQQ6BR
నాకు నచ్చిన పద్యం: శబ్దాలంకారపు సంగీత మాధుర్యం గురించి వారణాసి పవన్ కుమార్ గారి అభిప్రాయం:
12/01/2023 12:09 am
మీ విశ్లేషణ మీ వివరణ అద్భుతంగా ఉన్నాయి. 👌👌👌👌
పులి – మేక గురించి బండ్ల మాధవరావు గారి అభిప్రాయం:
11/29/2023 11:37 pm
చాలా బాగుంది. భిన్నమైన కథ. పెద్దవాళ్ళు వృద్ధాశ్రమాల కథలు చదివాము. పెద్దలున్న పిల్లల కథ ఇది. బాగుంది
పులి – మేక గురించి uma nuthakki గారి అభిప్రాయం:
11/29/2023 8:04 pm
చాలా నచ్చింది. ఎంతగా నచ్చిందంటే, ఇప్పటికిప్పుడు ఈ లింక్ మా మామయ్యకి పంపాలన్నంతగా. కానీ ఆ తర్వాత జరిగే చర్చలు పడలేక ఊరుకున్నా. అనీల్ గారూ! నేనూ అక్కా ఎన్నిసార్లు అనుకుంటామో, “ఇంతకన్నా మనం చేయలేము. Atleast మన పిల్లల పట్ల మనం ఇలా ఉండకూడదు. అది నేర్చుకుంటే చాలు” అని.
నాసదీయసూక్తం – తెలుగు అనువాదం గురించి గన్నవరపు నరసింహమూర్తి గారి అభిప్రాయం:
11/28/2023 11:55 am