చిన్న పిల్లవాని చేయి పట్టుకుని వాళ్ళమ్మో, నాన్నో అదిగో అటు చూడు నాన్నా అంటూ వివరం చెబుతూ, చూపిస్తూ తనకు అనిపించిన దాన్ని ఆ పిల్లవానికి కూడా అనిపించేట్లుగా, కనిపించేట్లుగా, వినిపించేట్లుగా ఉన్న ఆ శైలీ అంతకు మించి అందులోని భావనలు అద్భుతం, ఆహా, ఒహో అనడం తప్ప.
పువ్వు కొమ్మ మీద కూచున్న చిటికెన వ్రేలంత పిట్ట గొంతులో అంత పుట్ట తేనె తీపి రాగం నిర్విరామంగా ఎలా పలుకుతుంది? ఉండుండి వచ్చే చల్లగాలి శరీరానికి ఏ వేపు నుంచి ఎలా తగులుతుంది? ఎక్కడికో తీసుకెళ్ళారుగా ఈ వాక్యాలతో.
కథా బాగుంది. రాసిన తీరు తప్పు. థర్డ్ పర్సన్‌లో మొదలుపెట్టి — ఎవరి కథో అన్నట్టు — నేను అంటూ ఉత్తమ పురుషలో ముగించారు. అదే ఇబ్బంది పెట్టింది. భావం, భాష చాలా బాగున్నాయి.
మిత్రలాభం, మిత్రభేదం, సంధివిగ్రహం కథల రూపంలో చెప్పిన పంచతంత్రం నుంచి విజార్డ్ ఆఫ్ ఆజ్ ఇచ్చిన శాంతి స్వేచ్ఛసీసాల బహుమతుల దాకా అతి హృద్యంగా సాగింది రుష్దీ ఉపన్యాసం. ఈ రోజున కుడి నుంచి ఎడమవైపు నుంచి, ప్రజారాజ్యంనుంచి, నియంతపాలనలనుంచి, రాజరికాలనుంచి మతప్రభుత్వాలనుంచి అధునాతనాలనుంచి కూడా వాక్ స్వాతంత్రం, స్వేచ్ఛ దాడులు ఎదుర్కొంటున్నాయి. అందుకు సల్మాన్ రుష్దీ జీవితం, రచనలే ఉదాహరణ. ఆశ్చర్యంగా ఇంటర్నెట్ లాంటి సమాచార మాథ్యమాలు అద్భుతంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా సత్యాన్ని స్వేచ్ఛనీ గొంతు బట్టి నులిమేయడానికి ప్రయత్నాలు కొనసాగుతునే ఉన్నాయి. మనిషి మూల ప్రవృత్తి అశాంతి, స్వార్థం హింస ఏమో. చరిత్ర అంతా దీనికోసమే హింస యుద్ధాలు అనిపిస్తోంది. కానీ నిజమైన స్వేచ్ఛ శాంతి అసాధ్యం. అందుకు వాటిని సాధించుకోవడానికి రచనలు సాహిత్యం ఎలా దోహదం చేస్తాయో రుష్దీ బాగా ఉదాహరించారు. తల మీద వెలకట్టబడి జీవితమంతా అజ్ఞాత వాసంలో గడిపి ఈమధ్య కూడా కత్తిపోటు దాడికి లోనయిన సల్మాన్ కంటే స్వేచ్ఛ కోసం పోరాటం గురించి మాట్లాడగలిగిన వారు ఎవరు వుంటారు? మంచి అనువాదం చేశారు. ఈ ఉపన్యాసం అందించినందుకు ధన్యవాదాలు.
గొప్ప సందేశం. గొప్ప సాహిత్య తత్త్వ ప్రబోధం. ఆ గొప్పదనాన్ని సూటిగా గుండెకు చేరవేసే హృద్య అనువాదం…
ఈమాట రామాయణం గురించి Srivani Sarali గారి అభిప్రాయం:
12/01/2023 2:51 pm
స్పష్టత లేకపోవటమే సమస్య. రచనలో రామాయణం పట్ల అగౌరవం లేకపోవటం వల్లే ప్రచురించామన్నారు. జెండాని తగులపెట్టే హక్కూ ఉండాలనుకుంటున్నారు. రామాయణం పట్ల అగౌరవం చూపించే హక్కూ ఉండాలంటున్నారనుకోవచ్చా?
ఒక్కమాట- జెండాని గౌరవించేవాడే దాన్ని తగులపెడితే అమ్మానాన్నలపై ఎపుడో ఒకసారి వచ్చే కోపంగా పోల్చవచ్చు. ఎపుడూ విద్వేషంతోనో, అక్కసుతోనో రగిలిపోయేవాడు కొడుకైనా తల్లిదండ్రులు ఆత్మరక్షణకై దూరంలోనే ఉండాల్సి ఉంటుంది. దేశమైనా, మతమైనా అంతే. భిన్న కోణాలు వినిపించటం మంచిదే. కానీ, సాహిత్యపరంగా రచయిత్రి ఏం చెప్పాలనుకున్నారనేది మీకయినా అర్థమయిందా? సాహితీపరంగా ఆకట్టుకున్నదేముంది ఆ కథలో? ఎక్కడికక్కడ అస్పష్టంగా కదులుతున్న ఆలోచనలని పట్టగలిగారా? మార్మికతకూ, అస్పష్టతకూ స్పష్టమైన తేడా ఉంది. రచయిత్రి ఆలోచనలని సరిగ్గా పట్టి, తగ్గట్టుగా ఎడిట్ చేసి, మీకు నచ్చిన ‘సంఘర్షణ ‘ అనే అంశాన్ని సరైన రీతిలో చూపి ఉంటే సీతమ్మపై గౌరవం పాఠకులూ గమనించి ఉండేవారేమో. అన్ని అభిప్రాయాలని ప్రచురించండి, మంచిదే, కానీ, అదే సమయంలో సాహితీపరంగానూ కథలని పరిష్కరించి ప్రచురించండి.
మీరే అన్నట్టుగా అభివ్యక్తీకరణలో, భాషలో సౌందర్యం ఉన్నంతమాత్రాన డొల్లగా ఉండే రచనలకి సాహిత్యపరమైన విలువ లభించదు.
Thanks to Suresh Kolichala and Sreenivas Paruchuri for making this speech available. I thoroughly enjoyed reading it, both because of its thought provoking conent, and the excellent translation by Suresh. It seemed like Rushdie was speaking in native Telugu.
ఈమాట రామాయణం గురించి RAMARAO KANNEGANTI గారి అభిప్రాయం:
12/01/2023 12:52 pm
Brilliant. And, thank you for being so patient. Hopefully, the readers are deserving of such thoughtful response.
There is a corollary to this note: It is not just we encourage free speech. It comes with caveats. The best way to understand those limits are through the concept of fairness. That means, free speech (including via fictional means) should not punch down. Equal treatment is meaningless; my favorite quote being “Law in its magnanimity prevents rich and poor alike to sleep under the bridges”.
That means, one cannot hide under free speech and threaten a single author. Unless, that author is in the position of authority. Even then, if the people form a mob, then they are more powerful.
పోస్టుమాస్టరు గురించి Akshay గారి అభిప్రాయం:
12/02/2023 2:16 am
The ending is moving and poetic. Great story.
గోరంత బొమ్మ – కొండంత బాపు గురించి srinivasa rao vuppala గారి అభిప్రాయం:
12/02/2023 1:46 am
చిన్న పిల్లవాని చేయి పట్టుకుని వాళ్ళమ్మో, నాన్నో అదిగో అటు చూడు నాన్నా అంటూ వివరం చెబుతూ, చూపిస్తూ తనకు అనిపించిన దాన్ని ఆ పిల్లవానికి కూడా అనిపించేట్లుగా, కనిపించేట్లుగా, వినిపించేట్లుగా ఉన్న ఆ శైలీ అంతకు మించి అందులోని భావనలు అద్భుతం, ఆహా, ఒహో అనడం తప్ప.
పువ్వు కొమ్మ మీద కూచున్న చిటికెన వ్రేలంత పిట్ట గొంతులో అంత పుట్ట తేనె తీపి రాగం నిర్విరామంగా ఎలా పలుకుతుంది? ఉండుండి వచ్చే చల్లగాలి శరీరానికి ఏ వేపు నుంచి ఎలా తగులుతుంది? ఎక్కడికో తీసుకెళ్ళారుగా ఈ వాక్యాలతో.
ఏమి చెప్పగలం, ఆస్వాదించడం తప్ప, ధన్యవాదాలు సార్.
శాంతిని బహుమతిగా పొందిన వాడినై… గురించి RAMARAO KANNEGANTI గారి అభిప్రాయం:
12/01/2023 11:09 pm
తెలుగులో ఇంత సంక్లిష్టమైన ఆధునిక భావాలని వ్యక్త పరచడం కష్టమే. ఆ ఒరవడి మనకి పోయింది. ఈ వ్యాసం నాకు ఒక మార్గదర్శిని గా కనిపిస్తుంది. ధన్యవాదాలు.
బ్లూ ఫిన్ గురించి Ramani గారి అభిప్రాయం:
12/01/2023 9:34 pm
కథా బాగుంది. రాసిన తీరు తప్పు. థర్డ్ పర్సన్‌లో మొదలుపెట్టి — ఎవరి కథో అన్నట్టు — నేను అంటూ ఉత్తమ పురుషలో ముగించారు. అదే ఇబ్బంది పెట్టింది. భావం, భాష చాలా బాగున్నాయి.
శాంతిని బహుమతిగా పొందిన వాడినై… గురించి మథు చిత్తర్వు గారి అభిప్రాయం:
12/01/2023 9:25 pm
మిత్రలాభం, మిత్రభేదం, సంధివిగ్రహం కథల రూపంలో చెప్పిన పంచతంత్రం నుంచి విజార్డ్ ఆఫ్ ఆజ్ ఇచ్చిన శాంతి స్వేచ్ఛసీసాల బహుమతుల దాకా అతి హృద్యంగా సాగింది రుష్దీ ఉపన్యాసం. ఈ రోజున కుడి నుంచి ఎడమవైపు నుంచి, ప్రజారాజ్యంనుంచి, నియంతపాలనలనుంచి, రాజరికాలనుంచి మతప్రభుత్వాలనుంచి అధునాతనాలనుంచి కూడా వాక్ స్వాతంత్రం, స్వేచ్ఛ దాడులు ఎదుర్కొంటున్నాయి. అందుకు సల్మాన్ రుష్దీ జీవితం, రచనలే ఉదాహరణ. ఆశ్చర్యంగా ఇంటర్నెట్ లాంటి సమాచార మాథ్యమాలు అద్భుతంగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా సత్యాన్ని స్వేచ్ఛనీ గొంతు బట్టి నులిమేయడానికి ప్రయత్నాలు కొనసాగుతునే ఉన్నాయి. మనిషి మూల ప్రవృత్తి అశాంతి, స్వార్థం హింస ఏమో. చరిత్ర అంతా దీనికోసమే హింస యుద్ధాలు అనిపిస్తోంది. కానీ నిజమైన స్వేచ్ఛ శాంతి అసాధ్యం. అందుకు వాటిని సాధించుకోవడానికి రచనలు సాహిత్యం ఎలా దోహదం చేస్తాయో రుష్దీ బాగా ఉదాహరించారు. తల మీద వెలకట్టబడి జీవితమంతా అజ్ఞాత వాసంలో గడిపి ఈమధ్య కూడా కత్తిపోటు దాడికి లోనయిన సల్మాన్ కంటే స్వేచ్ఛ కోసం పోరాటం గురించి మాట్లాడగలిగిన వారు ఎవరు వుంటారు? మంచి అనువాదం చేశారు. ఈ ఉపన్యాసం అందించినందుకు ధన్యవాదాలు.
శాంతిని బహుమతిగా పొందిన వాడినై… గురించి గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి అభిప్రాయం:
12/01/2023 3:59 pm
గొప్ప సందేశం. గొప్ప సాహిత్య తత్త్వ ప్రబోధం. ఆ గొప్పదనాన్ని సూటిగా గుండెకు చేరవేసే హృద్య అనువాదం…
ఈమాట రామాయణం గురించి Srivani Sarali గారి అభిప్రాయం:
12/01/2023 2:51 pm
స్పష్టత లేకపోవటమే సమస్య. రచనలో రామాయణం పట్ల అగౌరవం లేకపోవటం వల్లే ప్రచురించామన్నారు. జెండాని తగులపెట్టే హక్కూ ఉండాలనుకుంటున్నారు. రామాయణం పట్ల అగౌరవం చూపించే హక్కూ ఉండాలంటున్నారనుకోవచ్చా?
ఒక్కమాట- జెండాని గౌరవించేవాడే దాన్ని తగులపెడితే అమ్మానాన్నలపై ఎపుడో ఒకసారి వచ్చే కోపంగా పోల్చవచ్చు. ఎపుడూ విద్వేషంతోనో, అక్కసుతోనో రగిలిపోయేవాడు కొడుకైనా తల్లిదండ్రులు ఆత్మరక్షణకై దూరంలోనే ఉండాల్సి ఉంటుంది. దేశమైనా, మతమైనా అంతే. భిన్న కోణాలు వినిపించటం మంచిదే. కానీ, సాహిత్యపరంగా రచయిత్రి ఏం చెప్పాలనుకున్నారనేది మీకయినా అర్థమయిందా? సాహితీపరంగా ఆకట్టుకున్నదేముంది ఆ కథలో? ఎక్కడికక్కడ అస్పష్టంగా కదులుతున్న ఆలోచనలని పట్టగలిగారా? మార్మికతకూ, అస్పష్టతకూ స్పష్టమైన తేడా ఉంది. రచయిత్రి ఆలోచనలని సరిగ్గా పట్టి, తగ్గట్టుగా ఎడిట్ చేసి, మీకు నచ్చిన ‘సంఘర్షణ ‘ అనే అంశాన్ని సరైన రీతిలో చూపి ఉంటే సీతమ్మపై గౌరవం పాఠకులూ గమనించి ఉండేవారేమో. అన్ని అభిప్రాయాలని ప్రచురించండి, మంచిదే, కానీ, అదే సమయంలో సాహితీపరంగానూ కథలని పరిష్కరించి ప్రచురించండి.
మీరే అన్నట్టుగా అభివ్యక్తీకరణలో, భాషలో సౌందర్యం ఉన్నంతమాత్రాన డొల్లగా ఉండే రచనలకి సాహిత్యపరమైన విలువ లభించదు.
శాంతిని బహుమతిగా పొందిన వాడినై… గురించి Chowdary Jampala గారి అభిప్రాయం:
12/01/2023 2:11 pm
Thanks to Suresh Kolichala and Sreenivas Paruchuri for making this speech available. I thoroughly enjoyed reading it, both because of its thought provoking conent, and the excellent translation by Suresh. It seemed like Rushdie was speaking in native Telugu.
శాంతిని బహుమతిగా పొందిన వాడినై… గురించి Vijay Koganti గారి అభిప్రాయం:
12/01/2023 1:20 pm
So Natural and Sweet!