నేత్రోన్మీలనం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
11/20/2023 3:58 pm
తెలుగు సాహిత్యంలో ఓనమాలు రాని వారైనా ఇంటర్నెట్ పుణ్యమా అని సాహిత్యవిమర్శక శిఖామణులుగా ప్రసిద్ధులౌతున్న ఎందరో మహానుభావులు బురదచిందుతున్నామనుకుని ఈ కథని ఇప్పటికే సోషల్ మీడియాలో చిరస్మరణీయంగా చేసేశారు, ఇక దీని ఆయురారోగ్యాల గురించి ఎవరూ చింతించ పన్లేదనుకుంటాను. ఇది ఆల్రెడీ చిరంజీవి !
[పి.కె. గారూ – ఇది పాతకాలపు ఫ్లాష్ వీడియో ఫైల్ కావడంతో కొత్త బ్రౌజర్లలో చూడలేరు. ఆ వీడియోను పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉన్నాము. త్వరలోనే అప్లోడ్ చేస్తాము – సం.]
చాలాబాగుంది, మీ అనువాదం చదివాక ఇంకొన్ని అనువాదాలు దొరుకుతాయా అని వెతుకుతూనే ఉన్నాను. ఒక వ్యక్తిగతమైన సందేహం. స్వరాలను ఎలా టైపు చేశారు? నాకు కొద్దిగా పని ఉంది. స్వరాలు ఎలా టైపు చెయ్యాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాను.
ఏనుగు డాక్టర్ గురించి Ramesh Reddy g గారి అభిప్రాయం:
11/13/2023 9:16 am
ఏక బిగిన చదవాలనిపించే గొప్ప రచన… హాట్సాఫ్ టు ది రైటర్! 🙏
నేత్రోన్మీలనం లాంటి బూతుకధని ప్రచురించిన నీచత్వాన్ని సమర్దించుకోవటానికి ఇంకొక నీచత్వం అవసరమా ఈమాట వారికి – యూదుల్లో బైట చేసిన పెద్ద పాపాన్ని కడుక్కోవటానికి గుడి దగ్గిర చిన్న పాపం చెయ్యాలి అన్న నియమం ఉంటుంది లెండి 😄!
అను సరిగమపదని!
రామ నామమింత చెవుల పడినంత
ఒడలంతా వింత పులకింత
రామ రామ యని రవంత తలచినంత
మనసుకు మోదము మరింత
రామ రామ రామా! అని పలికినంత
కలిగెడి హాయి కొండంత
అట్టి రామ నామ స్మరణము
నిరతము సలిపెడి వారి
భాగ్యము వర్ణించగా మేమెంత!
అను సనిదపమగరి! మరిమరి
-Lyla
All the best to All! A Happy Festive Season! Keep Well!
¡Feliz 25 Cumpleaños! ¡Revista Eemaata!
“and the ever-absorbing- capacity of imbibing the opposing rudiments into Sanatana Dharma. We inherit the magnanimity and the openness to stomach theism and atheism”
– This is the essence. Some one was claiming that Sitha Ammavaru never even knew how Ravana Looks. They have to read Sarga 21. She confronted him and threatened him with dire consequences.
నేత్రోన్మీలనం గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:
11/20/2023 3:58 pm
తెలుగు సాహిత్యంలో ఓనమాలు రాని వారైనా ఇంటర్నెట్ పుణ్యమా అని సాహిత్యవిమర్శక శిఖామణులుగా ప్రసిద్ధులౌతున్న ఎందరో మహానుభావులు బురదచిందుతున్నామనుకుని ఈ కథని ఇప్పటికే సోషల్ మీడియాలో చిరస్మరణీయంగా చేసేశారు, ఇక దీని ఆయురారోగ్యాల గురించి ఎవరూ చింతించ పన్లేదనుకుంటాను. ఇది ఆల్రెడీ చిరంజీవి !
తన రచనల గురించి … గురించి PK గారి అభిప్రాయం:
11/15/2023 2:03 pm
ఈ ‘ సాహిత్యచర్చాపాఠం” ఎక్కడ? కనపడటం లేదు.
[పి.కె. గారూ – ఇది పాతకాలపు ఫ్లాష్ వీడియో ఫైల్ కావడంతో కొత్త బ్రౌజర్లలో చూడలేరు. ఆ వీడియోను పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉన్నాము. త్వరలోనే అప్లోడ్ చేస్తాము – సం.]
నేత్రోన్మీలనం గురించి జిలేబి గారి అభిప్రాయం:
11/14/2023 5:55 am
తెలుగు కథాలోకంలో చిరస్థాయిగా నిలిచి పోవు కథనుకున్నానే! అంతలోనే జెండా పై కపిరాజు పాడేశారా! ప్చ్! ఏమి చేయుట!
నాసదీయసూక్తం – తెలుగు అనువాదం గురించి Gopikrishna Sharma Rampalli గారి అభిప్రాయం:
11/13/2023 11:57 pm
చాలాబాగుంది, మీ అనువాదం చదివాక ఇంకొన్ని అనువాదాలు దొరుకుతాయా అని వెతుకుతూనే ఉన్నాను. ఒక వ్యక్తిగతమైన సందేహం. స్వరాలను ఎలా టైపు చేశారు? నాకు కొద్దిగా పని ఉంది. స్వరాలు ఎలా టైపు చెయ్యాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాను.
ఏనుగు డాక్టర్ గురించి Ramesh Reddy g గారి అభిప్రాయం:
11/13/2023 9:16 am
ఏక బిగిన చదవాలనిపించే గొప్ప రచన… హాట్సాఫ్ టు ది రైటర్! 🙏
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి hari.S.babu గారి అభిప్రాయం:
11/13/2023 8:23 am
నేత్రోన్మీలనం లాంటి బూతుకధని ప్రచురించిన నీచత్వాన్ని సమర్దించుకోవటానికి ఇంకొక నీచత్వం అవసరమా ఈమాట వారికి – యూదుల్లో బైట చేసిన పెద్ద పాపాన్ని కడుక్కోవటానికి గుడి దగ్గిర చిన్న పాపం చెయ్యాలి అన్న నియమం ఉంటుంది లెండి 😄!
ఏనుగు డాక్టర్ గురించి వేణుమాదవ్ గారి అభిప్రాయం:
11/13/2023 8:21 am
అద్భుతమైన అనువాదం మంచి కథకు. కథ చదువుతున్నంత సేపూ అడవిలో ఉన్నట్లే ఉంది. అద్భుతః.🙏
నవంబర్ 2023 గురించి Lyla yerneni గారి అభిప్రాయం:
11/11/2023 11:33 am
“శోభిల్లు సప్తస్వర!”
అను సరిగమపదని!
రామ నామమింత చెవుల పడినంత
ఒడలంతా వింత పులకింత
రామ రామ యని రవంత తలచినంత
మనసుకు మోదము మరింత
రామ రామ రామా! అని పలికినంత
కలిగెడి హాయి కొండంత
అట్టి రామ నామ స్మరణము
నిరతము సలిపెడి వారి
భాగ్యము వర్ణించగా మేమెంత!
అను సనిదపమగరి! మరిమరి
-Lyla
All the best to All! A Happy Festive Season! Keep Well!
¡Feliz 25 Cumpleaños! ¡Revista Eemaata!
అలా నచ్చుతుంది గురించి Mani vadlamani గారి అభిప్రాయం:
11/10/2023 10:40 pm
చాలా బాగా వ్రాశారు. AI మన జీవితాలలో అలా కలిసిపోతుంది. Her movie గుర్తొచ్చింది of course కథ వేరేలా ఉన్నా గానీ.
నేత్రోన్మీలనం గురించి jeevan babu గారి అభిప్రాయం:
11/10/2023 9:37 pm
– This is the essence. Some one was claiming that Sitha Ammavaru never even knew how Ravana Looks. They have to read Sarga 21. She confronted him and threatened him with dire consequences.