హనుమంతరావు గారి సంకల్పం నెరవేరాలని, ఈ వ్యాసాలు పుస్తక రూపంలో రావాలని ఆకాంక్షిస్తున్నాను. కాకపోతే రాబోయే రోజుల్లో ఎంతమంది పిల్లలు తెలుగులో వున్న ఈ వ్యాసాలను చదివి అర్థం చేసుకోగలరు అనేది ఒక ప్రశ్న. ఏదేమైనా, మన స్కూళ్లలో సైన్స్ బోధించే ఉపాధ్యాయులకు వ్యాసాలు స్పూర్తినిస్తాయని నేను విశ్వసిస్తున్నాను.
వేమూరి గారి కామెంట్ చివరి వాక్యం లో తా.క. అని రాశారు. తా.క. ఎవరో తెలియడం లేదు. శ్రమ అనుకోకుండా పూర్తిగా రాస్తే చదివేవారికి అర్థం అవుతుంది అని మనవి.
The statement “Irfan Habib clearly stated that a strong justification for the caste system also came from Buddhism” is not fully justified based on the provided write-up by Irfan Habib. While Habib does argue that Buddhism made contributions to the development of the caste system, his analysis is nuanced and does not claim that Buddhism provided a “strong justification” for the caste system in the way Brahmanism did. Instead, he suggests that certain aspects of Buddhist philosophy and practices indirectly supported or rationalized elements of the caste system.
Caste system roots are in Vedas and other smritis. Buddhism playing a role in shaping caste system is an absurd idea. In this regard Irfan Habib argument is an academic speculation, but no Buddhist scholar entertained it.
మీరు “joy of discovery” అంటే నాకీ Claudius Ptolemy (100-160s/170s) ఉవాచ గుర్తొచ్చింది:
“I know that I am mortal and the creature of a day; but when I search out the massed wheeling circles of the stars, my feet no longer touch the earth, but, side by side with Zeus himself, I take my fill of ambrosia, the food of the gods.”
నా అనువాదం:
“నేనీ భూమ్మీద ఇవాళ ఉండి రేపు వెళ్ళే వాడనని తెలుసు; కాని, నేను నక్షత్ర వృత్త రాశిని పరిశోధించేటప్పుడు నా కాళ్ళు నేల మీద నిలవవు; విష్ణువు ప్రక్కనే కూర్చొని తనివితీరా అమృతం త్రాగుతాను.”
“బిట్” ఏడ్చి అనుటలో అది మెగా బిట్టా, గిగా బిట్టా, టెరా బిట్టా అనునది శ్రీ కామేశ్వర్రావు గారు తెలియజేయనందున ఆయన పద్యము(లు) మంచి ఊహతో సరిగానే రాసినట్టు తెలియవచ్చుచున్నది. కానియు, వాసు గారు ఎత్తిచూపినది ‘ఉత్తి బిట్టు’ అయినచో చలన చిత్ర పండితులు చెప్పిన విధముగా శ్రీ సీతాదేవి ‘బకెట్ బకెట్’ గానూ (రావణుడు అపహరించినపుడు), బిట్టు బిట్టు గానూ (ఇక్కడ చూపించిన వలె) కొన్నిచోటుల మెగా బిట్టుగానూ (ఖర దూషణ యుద్ధ సమయములో), గిగా బిట్టుగానూ (హా సీతా, హా లక్ష్మణా అని ఆవిడకి వినిపించినపుడు) ఏడిచినదని (పిదప శోషిల్లినదా లేదా అను విషయము పండితులు శోధించి నిర్ధారించవలసియున్నది) వాల్మీకి శ్రీమద్రామాయణములో ఉదహరించినట్టు తోచుచున్నది. అందువలన వాసుగారి వాదనయూ సరియైనదే అని వొప్పుకొనక తప్పదు. అయిననూ ఒక అందవికారమైన ధర్మసందేహము తలయెత్తవచ్చును. ‘బిట్’ మాత్రమే ఏడ్చిన మహిళలు ఎవరైననూ శోషిల్లుట కుదురునా? దీనికి సమాధానము కొంత సులభమే. కొంతమంది మహిళా రత్నములు బిట్, మెగా, గిగా, టెరా బిట్ గా ఏడ్చిననూ శోషిల్లుట సహజమని మనందరుకునూ నిత్యజీవితములో అవగతమే కదా. నీవెవడవోయీ, సీతాదేవి బిట్ ఏడ్పులు వివరములు నీకెట్లు తెల్సినవి, ఇచ్చటి పద్యములు నీకు అర్ధమైనవా, నీవెంతవాడివీ, నీ తెలుగెంత స్థాయిది, అనే సంశయాత్మక ప్రశ్నలు సంధించుటకు ముందు కింది విషయము బుధజనులు గ్రహించగలరు. భారత దేశములో హిందువుల ముఖ్య గ్రంథమేదని ప్రశ్నించిన, “భగవద్గీత” అని తటాలున చెప్పు జనములో నూటికి తొంభైతొమ్మిది శాతము జనము ఆ గ్రంధమును తమ చేతితో ముట్టుకున్నట్టు గానీ చదివినట్టు గాని దాఖలా లేదని విశ్వవ్యాప్తముగా తెలిసినట్టే నేనునూ వాల్మీకి విరచితమైన శ్రీమద్రామాయణము ఏనాడునూ చదువలేదు. నమస్కారములతో
భారతీయులకు హేతు చింతన ఉందా? గురించి Bollojubaba అభిప్రాయం:
05/18/2025 11:46 pm
Radha gaaru
I said roots. Not caste system. It seems you you have comprehension problems
భారతీయులకు హేతు చింతన ఉందా? గురించి Radha అభిప్రాయం:
05/18/2025 6:23 am
There is no caste in the Vedas. You brought up the Vedas irrelevantly.
https://www.business-standard.com/article/beyond-business/it-wasn-t-the-brahmins-after-all-107100301054_1.html
నాకు నచ్చిన పద్యం: వామనావతారం గురించి Gopikrishna అభిప్రాయం:
05/17/2025 2:53 am
చదువుతుంటే ఎంతో అద్భుతంగా ఒక సామాన్యుడుగా ఎదగాలి అనుకొనే నాకు ఎంతో బలాన్ని ఇచ్చింది.
కంప్యూటర్ చిప్ కథ – 2: ప్రయోగ శాస్త్రానికి నాంది గిల్బర్ట్ గ్రంథం – “ది మేగ్నెట్” గురించి Rao Vemuri అభిప్రాయం:
05/16/2025 6:57 pm
తా . క = తాజా కలం. Post Script కి స్వేచ్ఛానువాదం!
కంప్యూటర్ చిప్ కథ – 2: ప్రయోగ శాస్త్రానికి నాంది గిల్బర్ట్ గ్రంథం – “ది మేగ్నెట్” గురించి Gummadidala Ranga Rao అభిప్రాయం:
05/16/2025 5:31 am
హనుమంతరావు గారి సంకల్పం నెరవేరాలని, ఈ వ్యాసాలు పుస్తక రూపంలో రావాలని ఆకాంక్షిస్తున్నాను. కాకపోతే రాబోయే రోజుల్లో ఎంతమంది పిల్లలు తెలుగులో వున్న ఈ వ్యాసాలను చదివి అర్థం చేసుకోగలరు అనేది ఒక ప్రశ్న. ఏదేమైనా, మన స్కూళ్లలో సైన్స్ బోధించే ఉపాధ్యాయులకు వ్యాసాలు స్పూర్తినిస్తాయని నేను విశ్వసిస్తున్నాను.
వేమూరి గారి కామెంట్ చివరి వాక్యం లో తా.క. అని రాశారు. తా.క. ఎవరో తెలియడం లేదు. శ్రమ అనుకోకుండా పూర్తిగా రాస్తే చదివేవారికి అర్థం అవుతుంది అని మనవి.
మంచి రచయితలు, మంచి పాఠకులు గురించి వి. రామలక్ష్మి అభిప్రాయం:
05/16/2025 12:51 am
చాలా బాగా రాశారండి. ఈ వ్యాసం పాఠకులకే కాదు, మంచి రచయితలు కావాలనుకున్న వారు కూడా ఈ వ్యాసం అధ్యయనం చేస్తూ ఉంటే తప్పకుండా గొప్ప రచయితలు కాగలరు.
భారతీయులకు హేతు చింతన ఉందా? గురించి bolloju baba అభిప్రాయం:
05/15/2025 1:40 am
Radha gariki,
The statement “Irfan Habib clearly stated that a strong justification for the caste system also came from Buddhism” is not fully justified based on the provided write-up by Irfan Habib. While Habib does argue that Buddhism made contributions to the development of the caste system, his analysis is nuanced and does not claim that Buddhism provided a “strong justification” for the caste system in the way Brahmanism did. Instead, he suggests that certain aspects of Buddhist philosophy and practices indirectly supported or rationalized elements of the caste system.
Caste system roots are in Vedas and other smritis. Buddhism playing a role in shaping caste system is an absurd idea. In this regard Irfan Habib argument is an academic speculation, but no Buddhist scholar entertained it.
మౌనంబంతట మాటలాడె… (2వ భాగం) గురించి manasvi అభిప్రాయం:
05/14/2025 6:08 am
దంతుర్తి గారు, మీ స్థాయి ఏపాటిదో మీకు స్పష్టంగా తెలిసినప్పుడు ఈ అనవసర కామెంట్లు ఎందుకు?
కంప్యూటర్ చిప్ కథ – 2: ప్రయోగ శాస్త్రానికి నాంది గిల్బర్ట్ గ్రంథం – “ది మేగ్నెట్” గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/13/2025 9:04 pm
థాంక్స్ శ్రీనివాస్ గారు.
మీరు “joy of discovery” అంటే నాకీ Claudius Ptolemy (100-160s/170s) ఉవాచ గుర్తొచ్చింది:
“I know that I am mortal and the creature of a day; but when I search out the massed wheeling circles of the stars, my feet no longer touch the earth, but, side by side with Zeus himself, I take my fill of ambrosia, the food of the gods.”
నా అనువాదం:
“నేనీ భూమ్మీద ఇవాళ ఉండి రేపు వెళ్ళే వాడనని తెలుసు; కాని, నేను నక్షత్ర వృత్త రాశిని పరిశోధించేటప్పుడు నా కాళ్ళు నేల మీద నిలవవు; విష్ణువు ప్రక్కనే కూర్చొని తనివితీరా అమృతం త్రాగుతాను.”
కొడవళ్ళ హనుమంతరావు
మౌనంబంతట మాటలాడె… (2వ భాగం) గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
05/13/2025 8:28 pm