Comment navigation


15542

« 1 ... 57 58 59 60 61 ... 1555 »

  1. గడినుడి – 86 గురించి శ్రీరాం నడిమింటి గారి అభిప్రాయం:

    12/27/2023 11:30 am

    సరిచూడు అనేది తొలగించారా?

  2. గడినుడి – 86 గురించి మంజరి లక్ష్మి గారి అభిప్రాయం:

    12/26/2023 11:36 pm

    సరిచూడు ఇంతవరకు ఇవ్వలేదు ఎందుకనీ?

  3. నాకు నచ్చిన పద్యం: అర్జునుడి ఎత్తిపొడుపు గురించి దేవిరెడ్డి రామక్రిష్ణారెడ్డి గారి అభిప్రాయం:

    12/26/2023 6:18 am

    ఈమాటలో రాసిన ప్రతీ వ్యాసం చాలా బాగుంది. కానీ వాటన్నిటికీ ఒక క్రమపద్ధతిలో విషయసూచిక ఉంటే బాగుండేది. ఒక్కో కవికి సంబంధించిన వ్యాసాలన్నీ ఒకచోట అన్నమాట.

  4. ఒకరికి నచ్చిన పద్యం గురించి Kairam గారి అభిప్రాయం:

    12/23/2023 8:56 pm

    చాలా బాగా చెప్పారు.. బాగుంది 💐

  5. ఎడిట్ వార్స్ గురించి వి జె సుశీల గారి అభిప్రాయం:

    12/22/2023 8:01 am

    చాలా తమాషాగా నడుస్తున్న, రాబోతున్న సంఘటనలను చూపించారు. కొంత ఈ ఆందోళనతో మనం ఎక్కడున్నామో, ఏంచేయాలో గాబరా పుట్టిస్తోంది. ఓటేసే మనం చివరికి నిమిత్తమాత్రులు అని తేల్చారు.

  6. వంశీవనము (హాలుని గాథాసప్తశతి నుండి కొన్ని పద్యములు) గురించి Kalimili Sujatha గారి అభిప్రాయం:

    12/21/2023 8:28 am

    Excellent anuvadam.

    best regards
    Professor K Sujatha

  7. థాయ్‌లాండ్ యాత్రాగాథ-1 గురించి Ramesh గారి అభిప్రాయం:

    12/17/2023 8:03 pm

    చాలా అందంగా చెప్పారు. Keep travelling, దేవుడు మీకు చక్కటి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన.

  8. మృత్యు వృక్షం గురించి sreeram velamuri గారి అభిప్రాయం:

    12/17/2023 8:45 am

    అద్భుతం అంతే!

  9. రెండు కవితలు గురించి Dr Ram Bhaskar Raju Erra గారి అభిప్రాయం:

    12/16/2023 12:19 pm

    Great poetry, Sir.

  10. నాకు నచ్చిన పద్యం: శృంగార నైషధంలో హంస వేడుకోలు గురించి దేవిరెడ్డి రామక్రిష్ణారెడ్డి గారి అభిప్రాయం:

    12/16/2023 8:42 am

    పెద్ద కన్నులు కానవిపుడు – నైషధం
    కాకులు బిట్టు పెద్దఱచినపుడు – భీమఖండం-1-14

« 1 ... 57 58 59 60 61 ... 1555 »