Comment navigation


15542

« 1 ... 55 56 57 58 59 ... 1555 »

  1. ఆంగ్లసీమలో సోలో ప్రయాణం – 1 గురించి Sriram Bhamidipati గారి అభిప్రాయం:

    01/05/2024 3:25 pm

    కళ్లకి కట్టేశారండీ. చాలా బావుంది

  2. బొల్లి గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    01/05/2024 11:47 am

    ప్రియమైన శ్రీ వేమూరి వేంకటేశ్వరరావు గారూ…

    బొల్లిని వైద్య పరిభాషలో విటిలైగో (vitiligo) అంటారు అని..

    మన చర్మం పైపొరకి కిందవైపున ఉండే మెలనిన్ (melanin) అనే రంగు పదార్థమే మన శరీరపు చాయకి ముఖ్యకారణం. చర్మం మీద ఉండవలసిన చోట రంగు లేకపోతే ( మెలనిన్ మోతాదు తక్కువగా ఉంటే ) దానిని ‘బొల్లి’ మచ్చ అంటారు అని…

    ‘బొల్లి’ చర్మ రుగ్మత మీద రాంబాణంలా పనిచేసే మందు ఒకటి హోమియోపతిలో ఉందని… గరుడ ఫలం (Hydnocarpus wightianus) గింజల నుండి తీసిన తైలాన్ని ఇంగ్లీషులో చాల్మూగ్రా తైలం (Chaulmoogra oil) అంటారు. ఈ తైలాన్ని బొల్లి మచ్చల మీద రాస్తే మచ్చలు పోతాయి. ఈ తైలం మందుల దుకాణాలలో దోరూకూతుంది అనీ…

    బొల్లి చర్మ రుగ్మత మీద ఎన్నో వివరణలతో సమగ్రమైన వ్యాసం ద్వారా తెలియజేసినందుకు… మీకు నెనర్లు.

    ~ కె.కె. రామయ్య, బెంగుళూరు.

  3. ఆంగ్లసీమలో సోలో ప్రయాణం – 1 గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    01/05/2024 1:01 am

    Geoffrey Chaucer ( 1340 – 25 October 1400 ) born in London was an English poet, author, and civil servant best known for The Canterbury Tales. He has been called the “father of English literature”, or, alternatively, the “father of English poetry”. He was the first writer to be buried in what has since come to be called Poets’ Corner, in Westminster Abbey. Chaucer also gained fame as a philosopher and astronomer. The poetry of Chaucer, along with other writers of the era, is credited with helping to standardise the London Dialect of the Middle English language.

  4. వెల్చేరు నారాయణరావు తెలుగుదారి గురించి తః తః గారి అభిప్రాయం:

    01/04/2024 9:46 am

    రామారావు గారు: “మీరు కాల్చేసిన వ్యక్తి స్పందించుట లేదు” అని BSNL అన్నప్పుడు నవ్వో ఏడుపో రానివాళ్ళు తెలుగు దారికి ఎంతటి మహానుభావుడు ఎంత తేలిగ్గా చెప్పినా ఈ జన్మకు రాలేరు.
    నమస్కారాలతో- తఃతః

  5. వెల్చేరు నారాయణరావు తెలుగుదారి గురించి K.V.S. Ramarao గారి అభిప్రాయం:

    01/03/2024 7:06 pm

    తెలుగులో ఆలోచించి రాసే అలవాటు తప్పి చాలాకాలం ఐంది. కనుక తః తః వంటి ప్రాజ్ఞులు నా తెలుగుని దయచేసి క్షమించి నారాయణరావు గారి అద్వితీయ కృషిని జనసామాన్యం లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చెయ్యమని మనవి. అలాగే వ్యావహారిక తెలుగు గురించి వారి భావాల్ని క్రోడీకరించి ఒక వ్యాసరూపంలో ప్రచురిస్తే అందరికీ ఉపకరిస్తుంది.

    ఏది రాసినా ముచ్చటైన తెలుగు నుడికారంతో రాసే వేమూరి వారికి ఈ పరిచయం నచ్చినందుకు నెనర్లు.

  6. ఏరు గురించి jeevan babu గారి అభిప్రాయం:

    01/03/2024 8:24 am

    This is Vintage Jeyamohan. Thank. you for bringing him to us.

  7. గడినుడి – 86 సమాధానాలు గురించి Ramaa గారి అభిప్రాయం:

    01/03/2024 2:27 am

    మీరు 86 గడినుడి సమాధానాలు తప్పుగా ఇచ్చారు. సరి చేయగలరు. థాంక్స్.

    [సరిచేసాం. దోషాన్ని చూపినందుకు ధన్యవాదాలు. -సం.]

  8. కొన్ని జానపద పాటలు గురించి n s v subrahmanyam గారి అభిప్రాయం:

    01/02/2024 10:47 am

    జానపదాలు బాగున్నవి. మీకు వీలుంటే తందనాన భళా తందనాన సంగీత రూపకం పోస్ట్ చెయ్యగలరు. ఆకాశవాణి కేంద్రంలో 90’s లో ప్రసారం ఐనది.

  9. నా దైనిక సమస్యలు గురించి srinivasa rao vuppala గారి అభిప్రాయం:

    01/02/2024 10:21 am

    ప్రపంచం బాధ శ్రీశ్రీది అన్నట్లుగా, అవతలి వారి బాధ మనం అర్ధం చేసికోవాలంటే, ఆ బాధని తెలిసినవారిగా, అనుభవించిన వారిగా ఐతే మరింత మమేకం అవ్వగలం.

    లింకన్ ఒక సారి రోడ్ పై వెడుతుంటే, ఎదో జంతువు బురద లో చిక్కుకుని ఇబ్బంది పడుతోందట, ఆ జంతువుని బయట పడవేసిన తరువాత గానీ, లింకన్ ప్రశాంతంగా లేరట. నా బాధ, దాని బాధ చూడలేకపోవడం, చూసి ఏదైనా చేస్తేగానీ, నా బాధ తగ్గదు అన్నార్ట.

    శారదగారు, కుటుంబరావుగారల గురించి మనం విని ఉన్నాం. అప్పటి వారి సమస్యల గురించి ఇప్పుడు తెలిసినా, వారిని అభిమానించే వారిగా మనకు బాధ కలుగుతుఉంది. జీవిక కోసం వారి పాట్లు, ఐనా నచ్చిన రంగమ్ లో వారి ప్రస్థానం గుర్తుకొచ్చి తెలియని బాధ కలుగుతుంది.

    ఎమో అన్వర్ గారు ఫ్రీక్వెన్స్ మ్యాచ్ ఐనట్లుగా మనకూ అదే భావనా, బాధా కలుగుతొన్నై.

  10. వెల్చేరు నారాయణరావు తెలుగుదారి గురించి తః తః గారి అభిప్రాయం:

    01/02/2024 10:20 am

    1.’అప్పటికి అఖిల్ నడిచేసి ఉంటాడు -నడిచేసుంటాడు.’- సంగతేమిటి?
    2.తెలుగుకి passive voice is a stranger. ఈ పాసివ్ వాయిస్ ‘బడు’ ఇంగ్లిష్ లో సైన్స్ చదువుకున్న వాళ్ళు తెలుగుకి వేసిన ముష్టి – దీన్ని గురించి ఒక సందర్భమ్లో నేను వేమన పద్యంలోదిగా చెప్పబడ్డ “పిల్లి దిన్న కోడి పిలచిన పలుకునా?”ను ఉదాహరించాను.

    తః తః

« 1 ... 55 56 57 58 59 ... 1555 »