పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. నిరంతర యుద్ధాల మధ్య సజీవ శంఖారావం గురించి శీలా సుభద్రాదేవి అభిప్రాయం:

    07/02/2025 7:45 am

    సుదీర్ఘ కవిత్వ ప్రస్థానంలో అఫ్సర్ తనకంటూ సృష్టించుకున్న భాషను వెలికితీసి, అఫ్సర్ నిర్లయాత్మక శైలిని ఈ సంపుటి లోని కవితలు నుండి బలంగా విశ్లేషించి చక్కగా మీరు వివరించారు. అఫ్సర్ గారికి, మీకూ అభినందనలు.

  2. కంప్యూటర్ చిప్ కథ – 4: మెరుపు – విద్యుత్తు: బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రయోగాలు గురించి v. srinivasa rao అభిప్రాయం:

    07/02/2025 2:00 am

    వ్యాసం చాలా చాలా ఆసక్తిగా ఉంది. ఇలాంటి మరిన్ని వ్యాసాలు రచయిత నుండి కోరుతున్నాం.
    చిన్న విన్నపం: అబ్రహం లింకన్ కోఆర్డినేట్ జామెట్రీని నిత్యజీవితంలో సమస్యల పరిష్కారానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించాడనీ చదివాను. అదెలాగో రచయిత ఒక చిన్న వ్యాసం వ్రాయగలరని మనవి. వి. శ్రీనివాసరావు.

  3. తెలుగు భాష ఎవరిది? గురించి Rajasekharam Mallipudi అభిప్రాయం:

    07/02/2025 12:36 am

    As the saying goes the devil is in details. Above article misinterprets the intentions and historical context of the “spoken Telugu moment”. Gurajada and Gidugu are against the language of Kavyas in school textbooks. Gurajada categorized the language used to write Kavyas as the “Kavya dialect.” He was appreciative of Chinnayya Suri’s “Telugu prose in the Kavya dialect.” But, he criticizes Kandukuri in the following manner:

    “The faults which Chinnaya Suri avoided by a correct taste rare among Telugu pandits, are found exaggerated in Mr. K. Veeresalingam Pantulu….What the Sanskrit Hitopadesa or Chinnaya Suri said in ten words, Mr. K. Veeresalingam Pantulu said in a hundred. Sounds fascinated him, and he indulged in fantastic alliteration. Words were let in merely to fill long drawn alliterative schemes. Synonyms were piled up and unfamiliar words were marshalled to express the simplest ideas of a beast fable.”

    Gurjada also argued that it was very difficult to master the Kavya dialect and sees this as the reason why even the educated could not write good prose. He argues: “spontaneous writing is out of question, when one has to write a language which he has to learn from books and is in mortal dread of violating grammar or usage at every step.”

    Gidugu presented a Memorandum on Modern Telugu to the governor of Madras in 1913. It was prepared in response to a government order (released on 10 January 1913) which facilitated the use of more of granthika (literary) Telugu in education.This memorandum is a significant document as it lists the reasons for the deplorable condition of education and dismal literacy among native subjects in colonial Andhra. Gidugu points to the fact that 925 among 1000 are completely illiterate and sixty per cent are completely illiterate among Brahmins. To emphasize the importance, usefulness, and popularity of spoken Telugu, he assiduously draws support from various sources. He gives the example of using spoken Telugu in epigraphs and other non-religious documents in pre-British times. Gidugu also criticizes the caste prejudice among upper castes.

    The majority of the granthika-vadis (supporters of literary Telugu) were higher officials in the Madras government. B. Radhakrishna argues that the Madras government succumbed to the pressures of these higher officials.

  4. జులై 2025 గురించి పారుపల్లి కోదండ రామయ్య అభిప్రాయం:

    07/01/2025 11:27 pm

    చాల బాగా రాసారండి సరి అయిన సమయంలో.

  5. అద్దంలో జిన్నా గురించి వంగూరి చిట్టెన్ రాజు అభిప్రాయం:

    07/01/2025 10:38 pm

    భూషణ్,
    గత 2023 లో మిల్పిటస్ లో జరిగిన 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సులో రచయిత చదవగా ఆ సభా విశేష సంచికలో ప్రచురించిన ప్రసంగ వ్యాసం కదా!. ఆ మాట చివర్న ప్రస్తావించి ఉంటే సంతోషించి ఉండేవాడిని. యథాతథంగానే ఉంది మరి.

  6. ప్రవాసంలో టిబెట్ ప్రతిఘటన గురించి Sanath Pasumarthy అభిప్రాయం:

    06/27/2025 11:13 pm

    ఈ అహింస, శాంతియుత జీవన మనస్తత్వం కొన్ని సందర్భాలలో అవసరమైన ధర్మాగ్రహాన్ని కూడా చంపేస్తుందెమో అనిపిస్తుంది. ఈ బౌద్ధ వాసనలు వంటబట్టబట్టే, క్షాత్రం చూపాల్సిన చోట క్షమను చూపి, ఘజ్నీ, ఘోరీ వంటి వాళ్ళు ఓడినా, క్షమించి వదిలెసే ఆత్మహత్యా సదృశమైన పనులను చేశారు మన రాజులు.

  7. షాంగ్రి-లా – 2 గురించి Ramesh అభిప్రాయం:

    06/26/2025 8:27 am

    మీ యాత్రానుభవాలు ఎంతో అందంగా చక్కగా , బాగుంటాయి, థాంక్స్ అండి.

  8. సెక్యులరిజం ముసుగులో కమ్యూనలిజం గురించి Lakshmi అభిప్రాయం:

    06/26/2025 1:42 am

    ఎమర్జన్సీని వామపక్ష నియంతృత్వం అని మొదట కీర్తించింది మహాకవి శ్రీశ్రీ. ఎమర్జెన్సీ సమయంలోనే ఆప్రకటన చేశాడు. అప్పుడు చాలామంది కమ్యూనిస్ట్ రచయితలు, విప్లవ రచయితలు జైళ్లలో మగ్గుతున్నారు. శ్రీశ్రీ మాటలను అవకాశవాదం, పిరికితనంగా కమ్యూనిస్టు రచయితలు ఖండించారు కూడా. ఇంతకాలానికి శ్రీశ్రీ అభిప్రాయాలను చిలకపలుకులలా వల్లిస్తున్నారు బొల్లోజు బాబా. హిందుత్వ నియంతృత్వం విజృంభిస్తున్న వేళ ఇందిరా నియంతృత్వాన్ని ఆదర్శంగా చూపుతున్నారు బాబా.
    ఈ వరవర రావు వ్యాసం చూడండి. https://www.andhrajyothy.com/2025/editorial/why-sri-sri-was-suspended-by-virasam-1419057.html

  9. పంచేంద్రియాలు: 4 రుచి గురించి Rao Vemuri అభిప్రాయం:

    06/23/2025 6:39 pm

    జయదేవ్ గారికి: వ్యాసం నచ్చిందని చెప్పినందుకు ధన్యవాదాలు. “మితి మీరి” అన్న పై వాక్యం లోని సందర్భాన్ని తరువాయి వాక్యం లోని “అన్న” గారి మీద వ్యాఖ్యానానికి అన్వయించుకోవాలి.

  10. పంచేంద్రియాలు: 4 రుచి గురించి జయదేవ్ మెట్టుపల్లి అభిప్రాయం:

    06/19/2025 4:47 pm

    మీ వ్యాసం చాలా బాగుంది. రుచులకు కొత్త కొత్త తెలుగు పదాలు పరిచయం చేశారు. మంచి పరిశోధనా వ్యాసం. “అన్న” గారిలా మాంసాహారం తినడం మంచిది కాదన్నారు?