‘పరమ నిరంకుశో పత్రికాసంపాదకాః’ అని వాపోయాడో పెద్దమనిషీమధ్య. సంపాదకుని స్థానం, ప్రాముఖ్యత గురించి రచయితలకి పాఠకులకి తేటతెల్లమే.
సంపాదకులకి తెలియవలసిన తమ బాధ్యతలు ఇంకొన్ని ఉన్నాయి. ముందుగా పాఠకుల స్థాయి, రచయితల స్థాయి నిర్ణయించగల నిషోపలకాలు తామే అనే అపోహ నించి సంపాదకులు బయటపడాలి. తాము మెచ్చిందే అందం కాకపోవచ్చు. అందగత్తెలు, అందాన్ని ఆస్వాదించగలిగే రసజ్ఞులు సమాజంలో పుష్కలంగా ఉండవచ్చు, ఉన్నారు అనే స్పృహ సంపాదకులకి లోపించినంతవరకూ సాహిత్యం గిలగిల్లాడుతుంది.
వాన్‌గో చిత్రాల నాణ్యత ఆకాలంలో ఏసంపాదకుడు నిర్ధారించగలిగాడు? ఎన్ని హెమింగ్‌వే కథలు అర్థంకాని సంపాదకులు తృణీకరించారు? వాన్‌గో పాటి అదృష్టం, మనదృష్టం కూడా లేక ఎంతమంది చిత్రకారులు, కవులు, రచయితలు వెలుగు చూడకుండా సమసిపోయారో! సంపాదకుల నిషోఫలకాలచే తిరస్కరింపబడి! ఉన్నతస్థాయి పాఠకులు ఉన్నత రచనలు ఆకాంక్షింస్తారు. వారికి వాక్యంలోకంటే వాక్యానికి, వాక్యానికి మధ్య ఎక్కువ రసం స్ఫురిస్తుంది. రచన స్థాయి నిర్ణయించగల స్థాయికి సంపాదకులు ఎదగాలి.
సినిమాకి తగిన మసాలా ఉందా లేదా అని కొలవగలిగే మూసలో మాత్రమే తర్ఫీదయిన సంపాదకులున్నంతవరకూ అభిరుచిగల పాఠకులు, నాణ్యతగలిగిన రచయితలు పత్రికకి కనుమరుగౌతారు. కాలక్రమేణా పత్రికా కనుమరుగవుతుంది.
ఈ కథ ఈమాటలో చూడడం కొంచెం ఆశ్చర్యంగా వుంది. ఇది చాలా contrived story అనిపించింది. మొత్తం కథ అంతా ఆ ముగింపు కోసం బలవంతంగా రాసినట్లుంది. రిక్షా అతను తన కొడుకు సరిగ్గా కేకు అడిగాడనడం, కథా నాయకుడు కూడా ఒక ఎక్స్ట్రా కేక్ తేవాలని నిర్ణయించుకోవడం… చాలా సినిమాటిక్‌గా వుంది. మొత్తం మీద నాకు ఆర్టిఫిషియల్‌గా అనిపించింది ఈ కథ.
ఈ ఒక్క వ్యాసం కాదు గాని ఇలాంటి వ్యాసాలు నాకు పదే పదే చదవాలనిపిస్తాయి కారణం ఏంటో తెలియదు ఇంతా చేసి నా వయసు 45 లోపే! పెళ్లిళ్లు వ్రతాలలో నేను వడ్డించే దగ్గర ఉంటే పెద్దవాళ్ళని అంటే 70 వయసు ఉన్నవారికి స్వయంగా నేనే పళ్ళెంలో వడ్డించుకుని తీసుకెళ్లడం చేస్తుంటాను. బీటిల్స్ గురించి విన్నాను కానీ వారి సంగీతాన్ని విన్నది చాలా తక్కువ అలాగే రోమన్ హాలిడే అనే సినిమా ఉన్నదని నాకు ఇంతవరకు తెలియదు మాకు ఎవరు చెప్తారు? పెద్ద తరం ఉండాలి! మాతోనే ఉండాలి!! మాకు వారి మధురానుభూతులన్నీ పంచాలి పాతికేళ్లు పోయాక మేము కూడా ఇలాగే మ్యూజింగ్స్ రాసుకోవాలి.
వార్ధక్యం గురించి Venkateswara Rao Veluri గారి అభిప్రాయం:
02/18/2024 6:34 pm
First: I thank all of you for your kind comments.
1. Sarma gaaroo!
I was trying to emphasize my inability to follow the changes in language of cinemas – say “cinema speak”. This is probably due to my old age. Youngsters I meet in the US of A had absolutely no problem. Over time, changes in the spoken tongue and the written one are inevitable and I couldn’t keep up.
2. tahataha gaaroo!
I admire and enjoy reading your esoteric comments. If your reference to the pOtana’s ‘ఎవ్వనిచే జనించు’ poem, and my take on it eons ago, I still stand by what I wrote about it. I could not fathom you reference to ‘తెలుస’. You can educate me at your convenience.
3. Kodavalla Hanumantha Rao gaaroo!
Long time no see!
you are absolutely right. I should have remembered the ‘చలిమంటల’ poem.
I am thrilled to read the two English poems you referred. I remember to have seen Stanley Kunitz’s poem, but not Thomas Moore’s. And, then you throw a surprise on me.
A very old introductory article I have written on ‘ A Poem at the Right Moment’ by Narayana Rao and Shulman. That note had several incarnations. First, I wrote it for this esteemed journal. Then it got its second revised run in Triveni, an old English literary journal published from Hyderabad. You, know that it was started by Kolavennu Ramakoteswara Rao ages ago and after he passed away, it was edited by I. V. Chalapatho Rao who taught English literature at C. R. R. College at Eluru.
It so happened that VNR and I were in India at the same time during the 1990s and met Chalapathi Rao garu by sheer accident. When he asked for contributions to Triveni, I sent another revised abridged copy to him. Lo and behold! They could not run the Telugu script for the two poems. Then, I re-did them in RTS and asked them to print. One of the sub-editors must have thought it was gibberish and dropped the RTS part. Now, you restored it from some archives, I was not familiar.
4.T. Subrahmanyam gaaroo!
When you grow old, you would know it.
Best Regards to all of you.
వేలూరి వేంకటేశ్వర రావు వ్రాలు.
ఇండియానుంచి వచ్చిన ప్రొఫెసర్ గారిని మంగలిషాప్‌కి తీసుకువెళ్లి తెల్ల అమ్మాయిచేత క్షవరం చేయించడం. – అబ్బా! ఈ వాక్యం చదవగానే ఒంటి రోమాలన్ని నిక్కబొడుచుకున్నాయి. ముసలోళ్ళకు ఇది సహజమేనా మారాజా?
నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి Sandhya గారి అభిప్రాయం:
02/25/2024 4:56 am
Please upload old state syllabus Telugu textbooks.
ఫిబ్రవరి 2024 గురించి శామల గారి అభిప్రాయం:
02/22/2024 3:51 am
“నిరంకుశో కవిః” అన్నది ఆర్యోక్తి.
‘పరమ నిరంకుశో పత్రికాసంపాదకాః’ అని వాపోయాడో పెద్దమనిషీమధ్య. సంపాదకుని స్థానం, ప్రాముఖ్యత గురించి రచయితలకి పాఠకులకి తేటతెల్లమే.
సంపాదకులకి తెలియవలసిన తమ బాధ్యతలు ఇంకొన్ని ఉన్నాయి. ముందుగా పాఠకుల స్థాయి, రచయితల స్థాయి నిర్ణయించగల నిషోపలకాలు తామే అనే అపోహ నించి సంపాదకులు బయటపడాలి. తాము మెచ్చిందే అందం కాకపోవచ్చు. అందగత్తెలు, అందాన్ని ఆస్వాదించగలిగే రసజ్ఞులు సమాజంలో పుష్కలంగా ఉండవచ్చు, ఉన్నారు అనే స్పృహ సంపాదకులకి లోపించినంతవరకూ సాహిత్యం గిలగిల్లాడుతుంది.
వాన్‌గో చిత్రాల నాణ్యత ఆకాలంలో ఏసంపాదకుడు నిర్ధారించగలిగాడు? ఎన్ని హెమింగ్‌వే కథలు అర్థంకాని సంపాదకులు తృణీకరించారు? వాన్‌గో పాటి అదృష్టం, మనదృష్టం కూడా లేక ఎంతమంది చిత్రకారులు, కవులు, రచయితలు వెలుగు చూడకుండా సమసిపోయారో! సంపాదకుల నిషోఫలకాలచే తిరస్కరింపబడి! ఉన్నతస్థాయి పాఠకులు ఉన్నత రచనలు ఆకాంక్షింస్తారు. వారికి వాక్యంలోకంటే వాక్యానికి, వాక్యానికి మధ్య ఎక్కువ రసం స్ఫురిస్తుంది. రచన స్థాయి నిర్ణయించగల స్థాయికి సంపాదకులు ఎదగాలి.
సినిమాకి తగిన మసాలా ఉందా లేదా అని కొలవగలిగే మూసలో మాత్రమే తర్ఫీదయిన సంపాదకులున్నంతవరకూ అభిరుచిగల పాఠకులు, నాణ్యతగలిగిన రచయితలు పత్రికకి కనుమరుగౌతారు. కాలక్రమేణా పత్రికా కనుమరుగవుతుంది.
వార్ధక్యం గురించి తః తః గారి అభిప్రాయం:
02/21/2024 12:13 pm
శ్రీ వేలూరి: నమస్కారాలు. కొన్ని నాకు తెలియని సాంకేతిక కారణాల వల్ల ఆ నా అభిప్రాయం మీ ‘వార్థక్యం‘పై అలా వచ్చింది.
తః తః
న్యూ యియర్ ఈవ్ గురించి జ్యోతి గారి అభిప్రాయం:
02/19/2024 7:54 pm
ఈ కథ ఈమాటలో చూడడం కొంచెం ఆశ్చర్యంగా వుంది. ఇది చాలా contrived story అనిపించింది. మొత్తం కథ అంతా ఆ ముగింపు కోసం బలవంతంగా రాసినట్లుంది. రిక్షా అతను తన కొడుకు సరిగ్గా కేకు అడిగాడనడం, కథా నాయకుడు కూడా ఒక ఎక్స్ట్రా కేక్ తేవాలని నిర్ణయించుకోవడం… చాలా సినిమాటిక్‌గా వుంది. మొత్తం మీద నాకు ఆర్టిఫిషియల్‌గా అనిపించింది ఈ కథ.
కొత్త వాచ్‌మన్ గురించి మహమూద్ గారి అభిప్రాయం:
02/19/2024 2:04 am
కవిత బాగుంది శ్రీరాం గారు. మీరు సాధారణంగా రాసే కవిత్వానికి భిన్నంగా సాగింది. అభినందనలు.
వార్ధక్యం గురించి సత్యనారాయణ గారి అభిప్రాయం:
02/19/2024 12:51 am
ఈ ఒక్క వ్యాసం కాదు గాని ఇలాంటి వ్యాసాలు నాకు పదే పదే చదవాలనిపిస్తాయి కారణం ఏంటో తెలియదు ఇంతా చేసి నా వయసు 45 లోపే! పెళ్లిళ్లు వ్రతాలలో నేను వడ్డించే దగ్గర ఉంటే పెద్దవాళ్ళని అంటే 70 వయసు ఉన్నవారికి స్వయంగా నేనే పళ్ళెంలో వడ్డించుకుని తీసుకెళ్లడం చేస్తుంటాను. బీటిల్స్ గురించి విన్నాను కానీ వారి సంగీతాన్ని విన్నది చాలా తక్కువ అలాగే రోమన్ హాలిడే అనే సినిమా ఉన్నదని నాకు ఇంతవరకు తెలియదు మాకు ఎవరు చెప్తారు? పెద్ద తరం ఉండాలి! మాతోనే ఉండాలి!! మాకు వారి మధురానుభూతులన్నీ పంచాలి పాతికేళ్లు పోయాక మేము కూడా ఇలాగే మ్యూజింగ్స్ రాసుకోవాలి.
వార్ధక్యం గురించి Venkateswara Rao Veluri గారి అభిప్రాయం:
02/18/2024 6:34 pm
First: I thank all of you for your kind comments.
1. Sarma gaaroo!
I was trying to emphasize my inability to follow the changes in language of cinemas – say “cinema speak”. This is probably due to my old age. Youngsters I meet in the US of A had absolutely no problem. Over time, changes in the spoken tongue and the written one are inevitable and I couldn’t keep up.
2. tahataha gaaroo!
I admire and enjoy reading your esoteric comments. If your reference to the pOtana’s ‘ఎవ్వనిచే జనించు’ poem, and my take on it eons ago, I still stand by what I wrote about it. I could not fathom you reference to ‘తెలుస’. You can educate me at your convenience.
3. Kodavalla Hanumantha Rao gaaroo!
Long time no see!
you are absolutely right. I should have remembered the ‘చలిమంటల’ poem.
I am thrilled to read the two English poems you referred. I remember to have seen Stanley Kunitz’s poem, but not Thomas Moore’s. And, then you throw a surprise on me.
A very old introductory article I have written on ‘ A Poem at the Right Moment’ by Narayana Rao and Shulman. That note had several incarnations. First, I wrote it for this esteemed journal. Then it got its second revised run in Triveni, an old English literary journal published from Hyderabad. You, know that it was started by Kolavennu Ramakoteswara Rao ages ago and after he passed away, it was edited by I. V. Chalapatho Rao who taught English literature at C. R. R. College at Eluru.
It so happened that VNR and I were in India at the same time during the 1990s and met Chalapathi Rao garu by sheer accident. When he asked for contributions to Triveni, I sent another revised abridged copy to him. Lo and behold! They could not run the Telugu script for the two poems. Then, I re-did them in RTS and asked them to print. One of the sub-editors must have thought it was gibberish and dropped the RTS part. Now, you restored it from some archives, I was not familiar.
4.T. Subrahmanyam gaaroo!
When you grow old, you would know it.
Best Regards to all of you.
వేలూరి వేంకటేశ్వర రావు వ్రాలు.
.
వార్ధక్యం గురించి T. Subrahmanyam గారి అభిప్రాయం:
02/13/2024 5:58 am
ఇండియానుంచి వచ్చిన ప్రొఫెసర్ గారిని మంగలిషాప్‌కి తీసుకువెళ్లి తెల్ల అమ్మాయిచేత క్షవరం చేయించడం. – అబ్బా! ఈ వాక్యం చదవగానే ఒంటి రోమాలన్ని నిక్కబొడుచుకున్నాయి. ముసలోళ్ళకు ఇది సహజమేనా మారాజా?
న్యూ యియర్ ఈవ్ గురించి jayaram గారి అభిప్రాయం:
02/12/2024 9:15 pm
కథ చివరి ముగింపు బాగుంది. ధన్యవాదాలు!
విశ్వస్వరూపం: టెలిస్కోపులు గురించి Tej గారి అభిప్రాయం:
02/12/2024 12:41 am
అద్భుతం రావు గారు. ఈ మధ్య కాలంలో చదివిన ఇంత గొప్ప వ్యాసం ఇదే!