నిన్ననే (11-12-2024) హైదరాబాదు పుస్తకోత్సవంలో తల్లావజ్ఝుల వారి “జెన్”, “రామేశ్వరం కాకులు” కథా సంపుటులు కొనుక్కుతెచ్చుకున్నాను. నాలుగైదేళ్ళక్రితం, కె ఎన్ వై పతంజలిగారి సాహిత్య సర్వస్వం (మనసు ఫౌండేషన్) చదివాను. నిన్న తల్లావజ్ఝుల వారి కథా సంపుటులు కొనుక్కోవటానికి కారణం, “పెద్ద పతంజలి సాహిత్యం శీర్షికన” కె ఎన్ వై పతంజలి గారు వ్రాసిన తొలిమాట చూడటంవల్లనే. తెచ్చుకున్న పుస్తకాలు చదవటం మొదలుపెట్టి, శాస్త్రిగారి కథ ఒకటి ఈరోజు పొద్దున్నే చదివి ఆనంద పడిపోయి, ఆన్లైన్లో తల్లావజ్ఝుల వారి గురించి వివరాలకోసం వెతుకుతుంటే మొదటి వ్యాసం మీదే కనపడింది. చాలా సమగ్రంగా ఉన్నది మీ వ్యాసం. వారి రచనల వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.
అసంపూర్ణం గురించి జి.యస్. రామకృష్ణ గారి అభిప్రాయం:
02/08/2024 6:15 pm
ఎప్పుడూ వ్రాయడానికి సాహసించను నేను. అలాంటిది ఈ కవిత్వం చదివిన తరువాత మెదడు తిమ్మిరెక్కినట్లయి, కాసేపు నాదగ్గరున్న గువ్వలచెన్నడి పదాలు చదివి ఊపిరి పీల్చుకున్నాను. కవిత్వం ఎంత తేలికైపోయందీ అనిపించింది. ఇదొకటనే కాదు. అన్నీ ఇలాగే ఉన్నాయి. తప్పు నాదే మరి. ఇంకొన్నాళ్ళు కవిత్వాలు చదవకుండా ఉండాలి. నాకూ నా ప్రాణమంటే తీపేగదా!
Very very happy to listen to special janaranjani progrrammes. Kindly arrange to send many programmes like this. If any membership like arrangements are there please inform me so that I want to join in this stream. Thank you!
తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి: అరవై ఏళ్ళ అక్షర యాత్ర గురించి శివరామప్రసాద్ కప్పగంతు గారి అభిప్రాయం:
02/11/2024 11:18 pm
సురేష్ గారూ నమస్తే. చాలా చక్కటి వ్యాసం అందించారు.
నిన్ననే (11-12-2024) హైదరాబాదు పుస్తకోత్సవంలో తల్లావజ్ఝుల వారి “జెన్”, “రామేశ్వరం కాకులు” కథా సంపుటులు కొనుక్కుతెచ్చుకున్నాను. నాలుగైదేళ్ళక్రితం, కె ఎన్ వై పతంజలిగారి సాహిత్య సర్వస్వం (మనసు ఫౌండేషన్) చదివాను. నిన్న తల్లావజ్ఝుల వారి కథా సంపుటులు కొనుక్కోవటానికి కారణం, “పెద్ద పతంజలి సాహిత్యం శీర్షికన” కె ఎన్ వై పతంజలి గారు వ్రాసిన తొలిమాట చూడటంవల్లనే. తెచ్చుకున్న పుస్తకాలు చదవటం మొదలుపెట్టి, శాస్త్రిగారి కథ ఒకటి ఈరోజు పొద్దున్నే చదివి ఆనంద పడిపోయి, ఆన్లైన్లో తల్లావజ్ఝుల వారి గురించి వివరాలకోసం వెతుకుతుంటే మొదటి వ్యాసం మీదే కనపడింది. చాలా సమగ్రంగా ఉన్నది మీ వ్యాసం. వారి రచనల వివరాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.
కొత్త వాచ్‌మన్ గురించి Vijay Koganti గారి అభిప్రాయం:
02/11/2024 7:03 pm
ఈ రోజు కురిసిన వాన నిన్న మొన్నటిది కాదు. మంచి కవిత.
బోఁజూర్ గురించి SIDDHIQ గారి అభిప్రాయం:
02/10/2024 2:49 am
ఓహ్! వర్ణన ఎంత ఆహ్లాదకరంగా ఉంది! టాగోర్ వర్ణించిన ప్రపంచంలో నడిచినట్లుంది. కొందరి సాంగత్యంలో నిశబ్దం కూడా సంగీతమై పోతుంది.
శ్రీశ్రీ ప్రత్యేక జనరంజని గురించి Sreenivas Paruchuri గారి అభిప్రాయం:
02/08/2024 6:34 pm
వేదగిరి లక్ష్మీప్రసాద్ గారు,
Here are a few more జనరంజని programs:
https://eemaata.com/em/issues/200811/1349.html (మహానటి సావిత్రి, November 2008)
https://eemaata.com/em/issues/201005/1572.html (సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు, May 2010)
https://eemaata.com/em/issues/201401/3052.html (సాలూరు రాజేశ్వరరావు, January 2014)
https://eemaata.com/em/issues/201405/4165.html (పెండ్యాల, May 2014)
https://eemaata.com/em/issues/201407/4654.html (మాధవపెద్ది సత్యం: ప్రత్యేక జనరంజని మరియు లలితగీతాలు, July, 2014)
https://eemaata.com/em/issues/201509/7495.html (పిఠాపురం, September, 2015)
I will try to share a few more Janaranjani programs in future, esp. with A.M. Rajah and B. Vasanta.
You can also find many old AIR recordings in శబ్దతరంగాలు section: https://eemaata.com/em/category/features/audiolibrary
and here: https://eemaata.com/em/authors?aa=పరుచూరి%20శ్రీనివాస్
అసంపూర్ణం గురించి జి.యస్. రామకృష్ణ గారి అభిప్రాయం:
02/08/2024 6:15 pm
ఎప్పుడూ వ్రాయడానికి సాహసించను నేను. అలాంటిది ఈ కవిత్వం చదివిన తరువాత మెదడు తిమ్మిరెక్కినట్లయి, కాసేపు నాదగ్గరున్న గువ్వలచెన్నడి పదాలు చదివి ఊపిరి పీల్చుకున్నాను. కవిత్వం ఎంత తేలికైపోయందీ అనిపించింది. ఇదొకటనే కాదు. అన్నీ ఇలాగే ఉన్నాయి. తప్పు నాదే మరి. ఇంకొన్నాళ్ళు కవిత్వాలు చదవకుండా ఉండాలి. నాకూ నా ప్రాణమంటే తీపేగదా!
కొత్త వాచ్‌మన్ గురించి కవిత గారి అభిప్రాయం:
02/07/2024 6:54 am
తరచుగా నగరాల్లో ఎదురయ్యే దృశ్యాలని చాలా చక్కగా కవిత్వీకరించారు శ్రీరాం గారు… ఈ కవిత మీ సున్నిత స్వభావాన్ని వెలికి తెచ్చేదిగా ఉంది!!
శ్రీశ్రీ ప్రత్యేక జనరంజని గురించి Lakshmiprasad vedagiri గారి అభిప్రాయం:
02/04/2024 7:28 am
Very very happy to listen to special janaranjani progrrammes. Kindly arrange to send many programmes like this. If any membership like arrangements are there please inform me so that I want to join in this stream. Thank you!
క్షణాల నుంచి క్షణికాలకు గురించి రామాంజనేయులు పైడిపాటి గారి అభిప్రాయం:
02/04/2024 7:17 am
అద్భుతమైన పరిచయం
ఆంగ్లసీమలో సోలో ప్రయాణం – 2 గురించి Ramesh గారి అభిప్రాయం:
02/04/2024 7:08 am
మీ గమనం కళ్ళతో చూసినట్లుంది, అమరేంద్ర గారు.
గడినుడి – 87 గురించి Ramadevi గారి అభిప్రాయం:
02/04/2024 6:50 am
Anni jumbling words LA vunnayi