లచ్చువమ్మలో తనని తాను చూసుకునేది మనుమరాలు వేణమ్మ గ్రామంలో. ఇద్దరూ ఒంటరిగా పెరిగినా నంది, గుడ్లగూబ రూపంలో వారిద్దరికీ తోడు నిలిచిందిో శక్తి. అమ్మమ్మ ఉత్తర కర్మలు పూర్తి చేసిందాకా తోడు నిలిచాడు నంది. వారిద్దరూ ఒంటరి కాదని, ఇద్దరూ ఒకటేననే అర్ధంతో కథను చక్కగా అల్లారు.
జీవితాంతం గురించి పున్నా కృష్ణమూర్తి గారి అభిప్రాయం:
అమరేంద్ర గారు, మీ యాత్రా విశేషాలు చదువుతుంటే మాకు అక్కడ ఉండి చూస్తున్నట్టే ఉంది. ఇంత వివరంగా, ప్రపంచంలోని అన్ని దేశాల గురించి మీరు శ్రమ తీసుకుని వ్రాసి మాలాంటి వారికి చూసిన ఆనందం కలిగిస్తున్నారు. ఎక్కడో మారుమూల ఉండే దేశాలకు కూడా ఒక సంస్కృతి, సంప్రదాయము ఉన్నాయని, వారు కూడా నాగరీకులము అనిపించుకునే దేశాలకు ఏ విధంగానూ తీసిపోవని తెలుపుతున్నారు. అందరూ అక్కడి కట్టడాలు, విశేషాలే వ్రాస్తారు కానీ మీలాగా సామాన్య ప్రజల గురించి, వారి జీవితం గురించి చెప్పరు. మీకు పరిచయమైన వారంతా ఎంత స్నేహస్వభావులో మీలాగే. మీ నుంచి మరిన్ని యాత్రా విశేషాల కోసం ఎదురుచూస్తాను. మీరు చూపించే ఫొటోలు కూడా చాలా బాగా ఉన్నాయి. మీకు, మీ పర్యటనానుభవాలకి, మీరు విపులంగా వ్రాసే విధానానికి నమస్కారం.
దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 1 గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
03/19/2024 7:27 am
సుధగారూ, మీ చక్కని వ్యాఖ్యకు ధన్యవాదాలు.
ఒక్క మాట: ఆ ప్రయాణాలు అనుభవాలు నిమ్మగడ్డ శేషగిరి గారివి. ఆయన ఆంగ్లమూలానికి నేను తెలుగు అక్షరాలు కూర్చాను – అంతే.
మిథ్యావస్థ గురించి వంశీ క్రిష్ణ గారి అభిప్రాయం:
03/18/2024 3:35 am
లచ్చువమ్మలో తనని తాను చూసుకునేది మనుమరాలు వేణమ్మ గ్రామంలో. ఇద్దరూ ఒంటరిగా పెరిగినా నంది, గుడ్లగూబ రూపంలో వారిద్దరికీ తోడు నిలిచిందిో శక్తి. అమ్మమ్మ ఉత్తర కర్మలు పూర్తి చేసిందాకా తోడు నిలిచాడు నంది. వారిద్దరూ ఒంటరి కాదని, ఇద్దరూ ఒకటేననే అర్ధంతో కథను చక్కగా అల్లారు.
జీవితాంతం గురించి పున్నా కృష్ణమూర్తి గారి అభిప్రాయం:
03/15/2024 10:29 pm
అవును కదా. మనసును తేలిక పరచారు. ధన్యవాదాలు.
దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 1 గురించి Subha గారి అభిప్రాయం:
03/15/2024 6:40 pm
అమరేంద్ర గారు, మీ యాత్రా విశేషాలు చదువుతుంటే మాకు అక్కడ ఉండి చూస్తున్నట్టే ఉంది. ఇంత వివరంగా, ప్రపంచంలోని అన్ని దేశాల గురించి మీరు శ్రమ తీసుకుని వ్రాసి మాలాంటి వారికి చూసిన ఆనందం కలిగిస్తున్నారు. ఎక్కడో మారుమూల ఉండే దేశాలకు కూడా ఒక సంస్కృతి, సంప్రదాయము ఉన్నాయని, వారు కూడా నాగరీకులము అనిపించుకునే దేశాలకు ఏ విధంగానూ తీసిపోవని తెలుపుతున్నారు. అందరూ అక్కడి కట్టడాలు, విశేషాలే వ్రాస్తారు కానీ మీలాగా సామాన్య ప్రజల గురించి, వారి జీవితం గురించి చెప్పరు. మీకు పరిచయమైన వారంతా ఎంత స్నేహస్వభావులో మీలాగే. మీ నుంచి మరిన్ని యాత్రా విశేషాల కోసం ఎదురుచూస్తాను. మీరు చూపించే ఫొటోలు కూడా చాలా బాగా ఉన్నాయి. మీకు, మీ పర్యటనానుభవాలకి, మీరు విపులంగా వ్రాసే విధానానికి నమస్కారం.
దక్షిణ అమెరికా దృశ్యమాలిక – 1 గురించి Ramesh గారి అభిప్రాయం:
03/14/2024 9:01 pm
చాలా అద్భుతమైన యాత్రాస్మృతి, ధన్యవాదాలు. దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వుగాక.
నాకు నచ్చిన ఒక పద్యం గురించి Pallavi Pantula గారి అభిప్రాయం:
03/13/2024 8:55 am
చాలా చక్కగా వివరించారు. భాగవతంలో పద్యాలు చాలా ఇష్టం.
జీవితాంతం గురించి ముకుంద రామారావు గారి అభిప్రాయం:
03/13/2024 4:30 am
దేవేంద్రగారికి, ఇందిరగారికీ ధన్యవాదాలు అండి…
ముకుంద రామారావు
హైదరాబాద్
జీవితాంతం గురించి ఇందిర గారి అభిప్రాయం:
03/05/2024 11:57 pm
మొదటి రెండు పంక్తులలో నిక్షిప్తం చేసిన జీవితసారం అద్భుతం.
మార్చ్ 2024 గురించి Satyam గారి అభిప్రాయం:
03/04/2024 6:25 pm
Well said.
నిశిరాతిరి గురించి Vasavi Srirangam గారి అభిప్రాయం:
03/03/2024 11:57 am
ఎంతో అద్భుతంగా రామాయణం లోని పాత్రలు పడుతున్న వేదనను చిత్రీకరించారు రచయిత్రిగారు. మనసుని హత్తుకున్న కథ!