రచయిత సమాజంలోని అసమానతలను, పేదల కష్టాలను చాలా స్పష్టంగా, సున్నితంగా చెప్పారు.
యాదయ్య మనసులో జరుగుతున్న సంఘర్షణ, బిర్యానీ పడిపోయినప్పుడు కలిగిన బాధ, చివరిలో కలిగిన సంతోషం వంటి భావోద్వేగాలను రచయిత చాలా గొప్పగా రాశారు.
యాదయ్య కూలిపని, తన జీవితంలో జరిగిన సంఘటనలు, బిర్యానీ పడిపోయిన తీరు అన్నీ వాస్తవికతకు దగ్గరగా ఉన్నాయి.
వర్షం, మెరుపు, ఉరుములను రచయిత చాలా అందంగా ఉపయోగించారు. వర్షం యాదయ్య బాధకు, కష్టాలకు ప్రతీక అయితే, మెరుపు, ఉరుములు ఆ కష్టం తరువాత వచ్చే సంతోషానికి, విజయానికి ప్రతీకగా ఉపయోగపడ్డాయి.
ఈ కథలో చాలా వరకు తెలంగాణ యాసకు దగ్గరగా ఉండే భాషను వాడారు. ఇది కథను మరింత సహజంగా, మనసుకు హత్తుకునేలా చేసింది.
యాదయ్య కథ కేవలం ఒక కూలీ కథ కాదు. ఇది సమాజంలోని ఎందరో నిస్సహాయుల కథ. ఒక చిన్న కోరికను తీర్చడానికి ఒక మనిషి ఎంత కష్టపడతాడో, అదే సమయంలో ఈ సమాజం ఆ కోరికను తీర్చుకోవడానికి ఎంతగా అడ్డుపడుతుంది అనే విషయాన్ని ఈ కథ చాలా గొప్పగా చెప్తుంది. మానవత్వం, పేదరికం, ఆశ అనే మూడు ప్రధాన అంశాల చుట్టూ ఈ కథ చాలా అందంగా అల్లింది. ఇది ఒక భావోద్వేగాల ప్రయాణం, ఒక తాత మనవరాళ్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న గొప్ప కథ.
సరళమైన సాహిత్యంతో నేటి సమాజములో కొరవడుతున్న మానవ సంబంధాలకు అద్దం పట్టిన నీ అద్బుతమైన రచనకు మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని రచనలు రావాలని కోరుకుంటున్నాను. 👍👍💐💐
“తెలుగులో కూడా ఛందోబద్ధంగా అర్థవంతమైన పద్యాలను సృష్టించే యంత్రాలు ఈపాటికే ఉండిఉండాలి. లేకపోతే, మరోఆరు నెలలలోనో సంవత్సరంలోనో తెలుగు ఛందస్సు కూడా యంత్రబద్ధం అయిపోతుంది.” – ఇది జరగాలంటే తెలుగులో ఉన్న వచన, పద్య సంపదలు అంతర్జాలం ద్వారా విస్తృతంగా Chat GPT వంటి యంత్రాలకి అందుబాటులోకి రావాలి. అనగా అంతర్జాల మాధ్యమాలలో తెలుగు వాడుక పెరగాలి.
వ్యాసం గొప్పగా ఉంది. పోతనని ఇష్టపడని ఆంధ్రుడు, కవిత్రయాన్ని ఇష్టపడని తెలంగాణావాడు ఉండరు. ఇక వేమనని ఇష్టపడని తెలుగువాడే ఉండడు. ఇక ఉత్సవాల విషయానికి వస్తే ప్రాంతీయద్వేషాలే ఒకరి జయంతి జరపటానికి, మరొకరి జయంతి జరపకపోవటానికి కారణమైతే గర్హించాలి. అది లేనప్పుడు నిర్వహణా సమస్యలుగానే భావించాలి. ఇక ఆరుద్ర, దాశరథుల పోలిక వస్తే ఆరుద్ర కవి, దాశరథి కవి మాత్రమే కాక ఉద్యమకారుడు కనుక ఆయన స్థానం కొంత ఎక్కువదే.
ఇక తెలంగాణా ఉద్యమం సంగతి వచ్చింది కనుక – (1) తెలంగాణాను ప్రేమించటం (2) ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని సమర్థించటం, (3) ప్రత్యేక తెలంగాణా కోరే పార్టీ ఒకదాన్ని సమర్థించటం మూడూ వేరు వేరు విషయాలు. ఒక వ్యక్తి ఆంధ్రావాడో, తెలంగాణావాడో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని వ్యతిరేకించినంత మాత్రాన వాడికి తెలంగాణా ద్రోహి అని పేరు పెట్టటం తప్పు. అలాగే దాశరథి తెలంగాణా ఉద్యమాన్ని వ్యతిరేకించినా అతన్ని తెలంగాణా శత్రువుగా భావించటం తప్పు.
గెలుపు గురించి మామిడాల మనోహర్ రావు అభిప్రాయం:
08/02/2025 3:19 am

గెలుపు గురించి S Ramulu అభిప్రాయం:
08/01/2025 11:55 pm
సరళమైన సాహిత్యంతో నేటి సమాజములో కొరవడుతున్న మానవ సంబంధాలకు అద్దం పట్టిన నీ అద్బుతమైన రచనకు మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని రచనలు రావాలని కోరుకుంటున్నాను. 👍👍💐💐
గెలుపు గురించి Sridevi అభిప్రాయం:
08/01/2025 9:57 pm
Wonderful …👏🏻💐 description of scenes are so realistic and the conclusion was breathtaking.
It’s simply awesome.👍🏻
గెలుపు గురించి Sugunakar అభిప్రాయం:
08/01/2025 2:02 pm
కథ చాలా బాగుంది. రచయితకు అభినందనలు!
గెలుపు గురించి Dsn Murthy అభిప్రాయం:
08/01/2025 12:27 pm
చక్కని కథ.
‘తెల్ల ఏనుగు’ అనువాద నవల గురించి రచయిత జయమోహన్‌తో సంభాషణ గురించి జగన్నాధం శ్రీకంఠం అభిప్రాయం:
08/01/2025 11:13 am
చాలా గొప్ప సమాచారం అందించారు రచయిత !
జూన్ 2025 గురించి Rao Vemuri అభిప్రాయం:
07/27/2025 8:30 pm
“తెలుగులో కూడా ఛందోబద్ధంగా అర్థవంతమైన పద్యాలను సృష్టించే యంత్రాలు ఈపాటికే ఉండిఉండాలి. లేకపోతే, మరోఆరు నెలలలోనో సంవత్సరంలోనో తెలుగు ఛందస్సు కూడా యంత్రబద్ధం అయిపోతుంది.” – ఇది జరగాలంటే తెలుగులో ఉన్న వచన, పద్య సంపదలు అంతర్జాలం ద్వారా విస్తృతంగా Chat GPT వంటి యంత్రాలకి అందుబాటులోకి రావాలి. అనగా అంతర్జాల మాధ్యమాలలో తెలుగు వాడుక పెరగాలి.
జూన్ 2025 గురించి భవానీ శంకరం అభిప్రాయం:
07/27/2025 1:58 am
చివరి వాక్యం ఆశకు మొదటి మెట్టు
పంచేంద్రియాలు: 4 రుచి గురించి జయదేవ్ మెట్టుపల్లి అభిప్రాయం:
07/20/2025 12:25 am
మీ వ్యాసం చాలా బాగుంది.రుచులకు కొత్త కొత్త తెలుగు పదాలు పరిచయం చేశారు. మంచి పరిశోధనా వ్యాసం. “అన్న” గారిలా మాంసాహారం తినడం మంచిదికాదన్నారు?
శతజయంతులు: కంటకాలు, కిరీటాలు గురించి Dhanikonda Ravi Prasad అభిప్రాయం:
07/15/2025 1:14 am