పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. కళావసంతము గురించి తంత్రవహి శ్రీరామమూర్తి అభిప్రాయం:

    08/27/2025 6:17 am

    చాలా విశదంగా ఉందండి, ధన్యవాదాలు. వ్యాసంలో వసంతంలో విహరింపచేసారు.

  2. సంగీత నాటకాలు గురించి n s v subrahmanyam అభిప్రాయం:

    08/27/2025 4:33 am

    తందనానా భళా… సంగీతరూపకం సేకరించి పంచగలరా? 90వ దశకంలో ప్రసారమైనది.

  3. గెలుపు గురించి BH. Ravi Chandra Raju అభిప్రాయం:

    08/25/2025 11:34 pm

    With a very simple story, the writer has done a tremendous job with his narration. Every situation was suspenseful, keeping us inquisitive till the end of the story. Like in the movies, at the end, when the story came to an end, I felt relaxed & relieved from the suspense of the story.

    Sri Deva Priyam Garu, inspite of being a FIRST TIME WRITER, has done AN IMPRESSIVE JOB. Keep up the good work. All the very best.

  4. జీవాజీవ భావం గురించి Mounasri Mallik అభిప్రాయం:

    08/25/2025 10:10 pm

    చాలా బాగుందీ పోయెమ్.

  5. మను చరిత్ర – ప్రథమాశ్వాసము గురించి Phani Raja Mouli Vaddiparti అభిప్రాయం:

    08/24/2025 5:58 am

    Thank you for publishing these poems.

  6. అదే ఆకాశం — ఒక సమీక్ష గురించి Vasu అభిప్రాయం:

    08/20/2025 1:08 am

    హనుమంతరావుగారూ,

    మీరు ఎంతో లోతుగా అనువాదాలూ మూలాలూ చదివి రాసిన ఈ విమర్శ ఎంతో బాగుంది. మీ వంటి వారు ఇంకా రాయాలి.

    -వాసు-

  7. మహాకవి శ్రీశ్రీ గురించి Manasa saidula అభిప్రాయం:

    08/19/2025 11:54 pm

    ఈవ్యాసం నాకు కనిపించడం లేదు. కనిపించేటట్టు చేయగలరా?

    [వ్యాసం కనిపించడం లేదని చెప్పినందుకు ధన్యవాదాలు. సరిదిద్దినాము. ఇప్పుడు కనిపిస్తుందో లేదో మళ్ళీ చూసి చెప్పగలరు – సం. ]

  8. అదే ఆకాశం — ఒక సమీక్ష గురించి ముకుంద రామారావు అభిప్రాయం:

    08/18/2025 9:24 am

    మీరు ఆ పుస్తకాన్ని ఎంత శ్రద్ధగా చదివారో, దాని మీద ఎంత సమయం వెచ్చించారో చూస్తే ఆశ్చర్యం కాదు ఆనందంగా ఉంది. సదుద్దేశంతో మీరు చేసిన సమీక్షకు అనేక ధన్యవాదాలు.

    – ముకుంద రామారావు
    హైదరాబాద్

  9. నిన్న బసవణ్ణ, నేడు కల్బుర్గి గురించి శిరీష్ ఆదిత్య అభిప్రాయం:

    08/16/2025 4:16 am

    ఇంత వివరమైన ప్రత్యుత్తరము రాసినందుకు ఎన్నో ధన్యవాదాలు గిరీష్ గారు.

  10. గెలుపు గురించి అద్దాల వీర వెంకట సత్యనారాయణ మూర్తి అభిప్రాయం:

    08/15/2025 10:33 pm

    కథ బాగుంది. రచయితకు అభినందనలు