కిరణ్ గారు
మీ పరిశోధన పేరులో “వస్తురూప వివేచన” అంటే ఏమిటి? దయచేసి కిందన ఇచ్చిన కృష్ణ మోహన రావుగారి రుబాయీకి వస్తురూప వివేచన చేసి వివరించగలరా?
(6) ప్రేమమ్మన జీవితమ్ము – ప్రేమించుటయే
ప్రేమమ్మన జీవితమ్ము – క్రీడించుటయే
ప్రేమమ్మొక రోజు కాదు – త్రేతాయుగమే
ప్రేమమ్మన నీవు నేను – రెండొక్కటియే
ఇందులో త్రేతాయుగం బదులు “సత్య యుగమే,” “ద్వాపర యుగమే,” “కలియుగమే,” మహాయుగమే,” అని మారిస్తే రుబాయీలో తేడా ఉంటుందా? లేదా ఆఖరి లైను “ప్రేమమ్మన మనిద్దరమొకటే’ అని రాస్తే అది రైటా తప్పా?
నాకు రుబాయీ అంటే తెలియదు కనక, తెలుగు అంత రాదు కనక అడుగుతున్నాను.
రుబాయీలు గురించి చెన్నమల్ల . కిరణ్ గారి అభిప్రాయం:
04/18/2024 7:35 am
నమస్కారం గురువుగారు.
నా పేరు చెన్నామల్ల కిరణ్. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్ డి చేస్తున్నాను. నేను ఎంచుకున్న అంశం “తెలుగు రుబాయిలు వస్తురూప వివేచన”. నేను రుబాయీ పై పరీశోధన చేసే క్రమంలో ఎన్నో లైబ్రరిలు,బుక్ స్టోర్లు తిరిగాను. చాలా పుస్తకాలు సేకరించాను. కానీ నాకు రుబాయీ సమాచారం గురించి పూర్తి అవగాహన రాలేదు. నాకు రుబాయీ చరిత్రకి సంబందించిన సమాచారం దయచేసి చెప్పండి గురువుగారు.
℞: మారేజ్ గురించి కే వీ మధు మూర్తి గారి అభిప్రాయం:
04/16/2024 10:48 am
ఈ కథ ఆసక్తికరంగానూ, ఆలోచన రేకెత్తించేట్లుగానూ ఉంది. ఇటువంటి కథను అందించిన పూర్ణిమ గారికి నెనర్లు. డాక్టరు చీటీపై మ్యారేజీ అని రాయడాన్ని దొర్సామి నాయుడు గారు చెప్పినట్లు “మెటఫోరికల్” గా తీసుకోవాలి. రచయిత్రి ఉపయోగించిన కొన్ని పదాలపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. భాష, కళలు దేశాకాలాలను బట్టి మారుతూ వుంటాయి. ఒకప్పటి దేవాలయాల గోడలపైన చెక్కిన శిల్పాలు, పెద్దన మనుచరిత్ర వంటి ప్రబంధాలలోని శృంగార వర్ణనలు పస్తుతం అసభ్యకరంగా అనిపించ వచ్చు. మనం అభ్యంతరకరం అనుకుంటున్న పదాలను (fu*k లాంటివి) ఇప్పటి పిల్లలు ఫ్రీగా ఇంటిలోనే వాడేస్తున్నారు. మనం వద్దని చెబితే మనల్ని ఏ రాతియుగం నుంచి వచ్చారు అన్నట్లు చూస్తున్నారు. అన్నీ టీవీ చానెళ్లలోనూ ఇటువంటి భాషే. ముఖ్యమైన వ్యక్తుల సంభాషణల్లోనూ, ప్రసంగాలలోకూడా. ఆంగ్లేయ నవలలలో ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు. కాబట్టి తెలుగు కథలలో ఈ కాలాని తగినట్టుగా ఇటువంటి పదాల వాడకం పెరుగుతోంది. కథలో కథానాయిక యొక్క అస్తిత్వపు బెంగను (existential angst) ఆసక్తికరంగా చూపించారు. ఆమెకు పెళ్లి ఒక సమస్య. యువతకు ప్రస్తుత యాంత్రిక యుగంలో, ప్రాధమిక అవసరాలు, అవసరమైన కోరికలు తీర్చుకున్న తరువాత జీవితానికి అర్థం ఏమిటో తెలియడం లేదు. రాబోవు కాలంలో కృత్రిమ మేధ అభివృద్ధి ఈ సమస్యను ఇంకా జటిలం చేస్తుందేమో.
రుబాయీలు గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
04/23/2024 12:20 pm
కిరణ్ గారు
మీ పరిశోధన పేరులో “వస్తురూప వివేచన” అంటే ఏమిటి? దయచేసి కిందన ఇచ్చిన కృష్ణ మోహన రావుగారి రుబాయీకి వస్తురూప వివేచన చేసి వివరించగలరా?
(6) ప్రేమమ్మన జీవితమ్ము – ప్రేమించుటయే
ప్రేమమ్మన జీవితమ్ము – క్రీడించుటయే
ప్రేమమ్మొక రోజు కాదు – త్రేతాయుగమే
ప్రేమమ్మన నీవు నేను – రెండొక్కటియే
ఇందులో త్రేతాయుగం బదులు “సత్య యుగమే,” “ద్వాపర యుగమే,” “కలియుగమే,” మహాయుగమే,” అని మారిస్తే రుబాయీలో తేడా ఉంటుందా? లేదా ఆఖరి లైను “ప్రేమమ్మన మనిద్దరమొకటే’ అని రాస్తే అది రైటా తప్పా?
నాకు రుబాయీ అంటే తెలియదు కనక, తెలుగు అంత రాదు కనక అడుగుతున్నాను.
ధన్యవాదములు.
నాకు నచ్చిన పద్యం: అభినవ పోతన అభివ్యక్తి సొగసు గురించి Dadi sivaji గారి అభిప్రాయం:
04/20/2024 2:37 am
ఈ పద్యాలు ఆడియో రూపంలో కూడా పెడితే బాగుంటుంది సార్. ధన్యవాదములు.
యురీకా గురించి Sudha గారి అభిప్రాయం:
04/18/2024 10:27 am
ధన్యవాదాలు రమణజీవి గారు, శ్రీనివాస్ గారు.
రుబాయీలు గురించి చెన్నమల్ల . కిరణ్ గారి అభిప్రాయం:
04/18/2024 7:35 am
నమస్కారం గురువుగారు.
నా పేరు చెన్నామల్ల కిరణ్. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్ డి చేస్తున్నాను. నేను ఎంచుకున్న అంశం “తెలుగు రుబాయిలు వస్తురూప వివేచన”. నేను రుబాయీ పై పరీశోధన చేసే క్రమంలో ఎన్నో లైబ్రరిలు,బుక్ స్టోర్లు తిరిగాను. చాలా పుస్తకాలు సేకరించాను. కానీ నాకు రుబాయీ సమాచారం గురించి పూర్తి అవగాహన రాలేదు. నాకు రుబాయీ చరిత్రకి సంబందించిన సమాచారం దయచేసి చెప్పండి గురువుగారు.
℞: మారేజ్ గురించి కే వీ మధు మూర్తి గారి అభిప్రాయం:
04/16/2024 10:48 am
ఈ కథ ఆసక్తికరంగానూ, ఆలోచన రేకెత్తించేట్లుగానూ ఉంది. ఇటువంటి కథను అందించిన పూర్ణిమ గారికి నెనర్లు. డాక్టరు చీటీపై మ్యారేజీ అని రాయడాన్ని దొర్సామి నాయుడు గారు చెప్పినట్లు “మెటఫోరికల్” గా తీసుకోవాలి. రచయిత్రి ఉపయోగించిన కొన్ని పదాలపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. భాష, కళలు దేశాకాలాలను బట్టి మారుతూ వుంటాయి. ఒకప్పటి దేవాలయాల గోడలపైన చెక్కిన శిల్పాలు, పెద్దన మనుచరిత్ర వంటి ప్రబంధాలలోని శృంగార వర్ణనలు పస్తుతం అసభ్యకరంగా అనిపించ వచ్చు. మనం అభ్యంతరకరం అనుకుంటున్న పదాలను (fu*k లాంటివి) ఇప్పటి పిల్లలు ఫ్రీగా ఇంటిలోనే వాడేస్తున్నారు. మనం వద్దని చెబితే మనల్ని ఏ రాతియుగం నుంచి వచ్చారు అన్నట్లు చూస్తున్నారు. అన్నీ టీవీ చానెళ్లలోనూ ఇటువంటి భాషే. ముఖ్యమైన వ్యక్తుల సంభాషణల్లోనూ, ప్రసంగాలలోకూడా. ఆంగ్లేయ నవలలలో ఎప్పటినుంచో ఉపయోగిస్తున్నారు. కాబట్టి తెలుగు కథలలో ఈ కాలాని తగినట్టుగా ఇటువంటి పదాల వాడకం పెరుగుతోంది. కథలో కథానాయిక యొక్క అస్తిత్వపు బెంగను (existential angst) ఆసక్తికరంగా చూపించారు. ఆమెకు పెళ్లి ఒక సమస్య. యువతకు ప్రస్తుత యాంత్రిక యుగంలో, ప్రాధమిక అవసరాలు, అవసరమైన కోరికలు తీర్చుకున్న తరువాత జీవితానికి అర్థం ఏమిటో తెలియడం లేదు. రాబోవు కాలంలో కృత్రిమ మేధ అభివృద్ధి ఈ సమస్యను ఇంకా జటిలం చేస్తుందేమో.
కాలనాళిక గురించి Ramesh గారి అభిప్రాయం:
04/14/2024 11:34 am
చాలా చక్కటి కథ, ధన్యవాదాలు.
త్రిభంగి గురించి దేవిరెడ్డి రామక్రిష్ణారెడ్డి గారి అభిప్రాయం:
04/13/2024 1:28 pm
గురువుగారికి ధన్యవాదాలు. చాల చక్కగా, స్పష్టంగా వివరించారు.
గీతులు గురించి దేవిరెడ్డి రామక్రిష్ణారెడ్డి గారి అభిప్రాయం:
04/12/2024 8:59 pm
మీరు మొదట్లో ఇచ్చిన శాసనాల కాలాలు తేడాగా ఉన్నాయి. ఒకసారి సరిచూసుకోగలరు.
నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన గురించి దుర్భా కౌండిన్య సాయి గారి అభిప్రాయం:
04/12/2024 5:31 am
రామాయణ కల్పవృక్షం తెలుగు వారికి లభించిన అమృతభాండం. అందులోని ప్రతి పద్యం లోనూ తెలుగుతనం కనిపిస్తుంది.
ఏప్రిల్ 2024 గురించి తః తః గారి అభిప్రాయం:
04/11/2024 8:18 am
నమస్తే శ్రీ గొర్తి. నేను ఈ పై వాక్యాన్ని “కొన్ని లలితగీతాలు గురించి విన్న – కోట దుర్గ గారి అభిప్రాయం’అని చదివాను మనసులో . తః తః