భ్రమగా భ్రాంతి గురించి, భ్రాంతిగా భ్రమ గురించి బాగా వివరించినందుకు అభినందనలు. మీ వయసు ఏ ఇరవయ్యో కాదు కదా? ఎందుకు అడుగుతున్నాను అంటే, ఎంత భ్రాంతిభ్రమకర జీవితం గడపగలిగితే ఇంత జ్ఞానం లభిస్తుంది? మీకు ఇరవై గనక అయితే ఈ చిన్న వయసులోనే ఇంత ఉత్సాహంగా, చక్కగా వివరించినందుకు మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలని, అరవై కి వచ్చేప్పటికి భ్రమభ్రాంతులను కూలంకషంగా అణువణువుగా విడదీయగలుగుతారు కనక మా వైజాగు మీ గురించి గర్వంగా చెప్పుకోవాలని, చరిత్రలో భ్రమభ్రాంతి ఆచార్యుడిగా మీ పేరు నిలిచిపోవాలని కోరుకుంటున్నాను
మీరు వైజాగు వారైతే ఒకసారి కలవాలని ఉన్నది. అవకాశం ఇస్తారు కదూ? తెలియచేస్తారు కదూ?
మనం మనం ఇలా ఇక్కడ మాట్లాడుకుంటే తాడికొండవారికి ఇంకా కోపం వచ్చేట్టు ఉన్నది. అందుకని అడగటం.
అనువాదం అక్కడక్కడా కాసింత కృతకంగా ఉన్నట్లు అనిపించినా, మొత్తం మీద వ్యాసం బాగుంది. పాశ్చాత్య తత్త్వవేత్తల అభిప్రాయాలకీ, ఉపనిషత్తులలో మనవాళ్ళు వెలువరించిన అభిప్రాయాలకీ మధ్య పెద్ద తేడా ఉన్నట్లు కనిపించలేదు. మిగిలిన వ్యాసాలని కూడా అనువదించి ప్రచురించండి!
భ్రాంతి గురించి Sivakumar Tadikonda గారి అభిప్రాయం:
06/19/2024 12:33 am
లైలా గారి వ్యాఖ్యలు తమాషాగా ఉంటాయి. ఫిబ్రవరి 2023 సంచికలో నా కథ మీద వ్యాఖ్యగా ‘వంద కుర్చీలు’ కథ మీద, మరో కథ మీదా నేను వెలువడించిన వ్యాఖ్యలని పేర్కొన్నారే తప్ప నా కథ గూర్చి ఏమాత్రం మాట్లాడలేదు. ఇక్కడ కూడా అంతే. ఈ కథ మీద నా వ్యాఖ్య లోని ఒక వాక్యంతో మొదలుపెట్టి ఈ కథతో సంబంధం లేకుండా ఎక్కడికో, మొండేన్ని తుంచేసి శీర్షికని మాత్రం ఉంచిన కథ మీదికి, అక్కడినించీ మరెక్కడికో వెళ్ళిపోయారు. ఈ వ్యాఖ్యలు రచయితలకి ఏమాత్రం ఉపయోగపడతాయో సంపాదకులు నిర్ణయించాలి; అప్రస్తుతమనుకుంటే నిర్భయంగా తొలగించమని నా విన్నపం. లేదంటే, వ్యాఖ్యలు అనగానే త్వరలోనే అమెరికా, ఇండియా, ఆంధ్ర, ఇంకా మారుమూలల కెడితే అనకాపల్లి, అరకులోయ రాజకీయాల చర్చలు కూడా ఇక్కడ దర్శన మిస్తాయి.

06/19/2024 12:16 am
ఇలలో అందరికీ కనిపిస్తూ సంచరించే వ్యక్తి, ఒకరికి మాత్రమే “బావా, అది మనిషి కాదురా” అనిపించేలా వుంటే సభ్య సమాజం ఆ వ్యక్తి మానసిక రుగ్మతకి లోనయ్యాడని అంటుంది. అది అప్పుడు కథ కాదు. “సప్తపది” సినిమాలో కట్టుకున్న భార్య దేవతలాగా కనిపించడంవల్ల ముట్టుకోవడానికి నిరాకరించిన భర్తకి, ఆమె మనసులో ఇంకొకరితో వివాహం అయిపోవడాన్ని కారణంగా చూపకపోతే ఆ సినిమా వెలుగుని చూసేది కాదు.
లైలా అనాలేమో నాకు తెలియదు. ఎందుకు అనాలో కూడా తెలియదు.
పూర్వపు రోజులలో రాజులు మొండేన్ని కొట్టేసి తల ఒకటి మాత్రమే కోట గుమ్మానికి వేలాడేసేవారు (ఇది క్రూరత్వం అని చాలామంది అనుకునే భ్రాంతి, భ్రమ). ఎందుకూ అంటే “భయం”, “వణుకు” అనే భావాలను ఎగదోయటానికి అని తెలియటానికి ఎక్కువ సమయం పట్టదు.
వర్తమానంలో రాజులు లేరు, వీరులు లేరు, శూరులు లేరు. అయితే రాజవాసన, ఠీవి మన తెలుగు వారిని వదలవు. చిన్నప్పుడు చదివిన కథల మహత్యం అది. ఇప్పుడు, మీరు ఉద(దా)హరించిన కథ మొండేన్ని కొట్టెయ్యటం వెనక ఉద్దేశ్యం ఏమిటనేది చర్చకు పెట్టారు మీరు. అసలు ఉద్దేశ్యం ఏమిటనేది ఆ తల తమ పత్రిక గుమ్మానికి వేళాడదీసిన రాజవీరశూరులైన సంపాదకులే చెప్పాలి. వారు చెప్పేది ఉంటే ఈపాటికే చెప్పి ఉండేవారు. వారు చెప్పలేదు. అందుకని, మనం మనం అమ్మలక్కల కబుర్లు చెప్పుకోవటానికి ఒక రెండో మూడో లైన్లు రాసుకుందాము.
అమ్మలక్క కబురు 1: ప్రపంచం వేరు, భరతదేశం వేరు, అందులోని తెలుగు వారు మరింత వేరు. గాలి ఎటు వీస్తే తాము కూడా అటు వీచే తత్త్వం మెండు. ఇప్పటి ప్రభుత్వం కారణంగా మలయమారుతంగా ఉండే “భక్తి” గాలి, చండవేగానికి చేరింది. అణగదొక్కిన గత ప్రభుత్వాల సంకెళ్ళను వదిలించుకున్నారు. తమ మూలాలు ఏమిటో తెలుసుకున్నాం అన్న భ్రమ భ్రాంతిలో ఉన్నారు. అటువంటప్పుడు తమ వేగానికి అడ్డువచ్చేవారికి హెచ్చరికలు సామాన్యమే.
అమ్మలక్క కబురు 2: వర్తమాన సంఘ, సమయ, సందర్భాలు గుర్తించకుండా, కథ తమ వద్దకు వచ్చినప్పుడు, అది చదివినప్పుడు, ప్రచురించేటప్పుడు స్వేచ్ఛా ప్రకటన కింద ఏదన్నా రాయవచ్చు అన్న గొడుగు కింద, తగుజాగ్రత్తలు తీసుకోకుండా ప్రచురించేసి, రాసిన రచయితకు ప్రాణహానో మరేదో దాకా వచ్చేలా చేసిన వారు ఈ సంపాదకులేనన్నది విస్పష్టం. పరిస్థితులు తీవ్రరూపానికి చేరటం వలన మొండేన్ని పీకి తర్వాతి సమయాన ఆ కథ తల మాత్రమే ఎందుకు ఉంచాము అని ఈ పత్రిక సంపాదకులు వెలిబుచ్చిన స్వరాలను చదివితే, యూట్యూబులో “సంచలన” శీర్షిక కింద కనపడుతూ లక్షల్లో వీక్షణలు ఉండే తెలుగు వారి వీడియోలు గుర్తుకువస్తాయి.
అమ్మలక్క కబురు 3: సాయంకాలం కాఫీ సమయం అయ్యింది. మా ఆయనకు సమయానికి కాఫీ పడకపోతే నా మొండెం కొట్టి తల మా ఇంటి గుమ్మానికి వేళడతీస్తాడు. అందుకని, వస్తాను లైల
భ్రమకీ, భ్రాంతికి మధ్య తేడా వుంది. కానీ, చాలామంది ఈ రెంటినీ ఒకేలా వాడేస్తూ వుంటారు.
ఉన్నది లేనట్టుగా అనుకోవడం – భ్రాంతి –> ఇదీ ఇచ్చిన నిర్వచనం. <> లేనిది ఉన్నట్లుగా అనుకోవడం – భ్రమ
ఇంట్లో తండ్రో, తల్లో పోతే వాళ్ళింకా బ్రతుకున్నట్లుగా అనుకుంటూ మాట్లాడ్డం, ప్రవర్తించడం– భ్రాంతి.
వ్యక్తులు లేరు, అయినా వారున్నట్లు నమ్మకంగా మసలడం భ్రాంతి.
కామెంట్ రాసిన వారు తమకే అంతా తెలుసుననే భ్రమ లేకపోతే భ్రాంతి (పైన వారే ఇచ్చిన నిర్వచనం ప్రకారం) లో ఉన్నట్టున్నారు. అది వారే మరోసారి నిర్వచించాలి.
ఇంట్లో తండ్రో, తల్లో పోతే (వాళ్ళు లేరు) వాళ్ళింకా బ్రతుకున్నట్లుగా (అంటే ఉన్నట్టూ) అనుకుంటూ మాట్లాడ్డం, ప్రవర్తించడం– – భ్రాంతి. –> ఇది ఉన్నది లేనట్టుగా అనుకోవడమా? పోయినవాళ్ళు ఉన్నట్టు లెక్కా?
ఇచ్చిన ఉదాహరణకీ నిర్వచనానికీ పోలిక లేదు. కాలరెగరేసుకుని తెలియని పదాలు నిర్వచించే ముందు నిఘంటువు చూస్తారని నా భ్రమ. కానీ చూడలేదని భ్రాంతి.
లైలా గారూ అవునండి ఇదంతయూ భ్రాంతియే! లేదా భ్రమయే. >> వ్యాఖ్యాత చెప్పినట్టూ >> ఈ రెంటినీ ఒకేలా వాడేస్తూ వుందాం. కధ భ్రాంతి, నేను భ్రమ, మీరు భ్రమ, వ్యాఖ్య భ్రాంతి, వాఖ్యాత భ్రమ; ఆఖరికి ఈమాట, రాసిన రచయిత్రి, కధ వేసిన, వ్యాఖ్యాత ప్రచుచించిన దాని సంపాదకులూ కూడా ఇదంతా భ్రమ అని గ్రహించటంలేదు. ఏమి చేయుటయో తెలియకున్నది. ఈ భ్రమలోనించి బయటకు వచ్చుటెట్లు? భ్రాంతి ఆవరించినది.
చివరగా ఓ జోకు ఆ మధ్య వాట్సాప్ లో చూసినది:
గురువుగారూ, రోజూ సాధించకుండా గొడపెట్టకుండా, నేను చెప్పినది వింటూ, నోరెత్తకుండా, అన్నీ అడిగినవి చేసి పెట్టి, హాయిగా ఉండడానికి నాకు సహకరిస్తూ ఉండే పెళ్ళాన్ని ఏమంటారండి?
దేశికాచారి గారు తెలుగులో రచించిన ఈ మోజార్ట్ ఆపెరా కూడా చాల చక్కనిది. చాలా ఆనందమిచ్చింది.
Besides the you tube link given here, I have enjoyed two more performances from different stage directors, with different music conductors and actors on medici.tv. They are all so nice. This German opera needs only very simple settings, minimal star cast, very little costume changes. It is lighthearted with beautiful music and dialogue, and for once a happy ending. A relief from relentless Puccini driven, Italian favored tragic endings.
Two performances I saw had subtitles in five languages. I hope Desikachari makes libretti of his Telugu operas- available to the producers, so that people can enjoy the operas in Telugu. Being a computer wizard himself, he can successfully work with these show makers.
Recently, I have enjoyed a book by Harvey Sachs ‘Ten Masterpieces of Music.’ where he introduces ten different classical musicians. In this book author Sachs, while offering a running narrative of Mozart’s musical life, and his various works, focuses on concerto in G Major, k 453. He considers this as Mozart’s best work, while of course every work of Mozart is exceptionally good anyways. And they are plentiful. (ఈ విషయం దేశికాచారి గురించి కూడా చెప్పవచ్చును. వీరి రచనలన్నీ అందమైనవి. పాఠ్యగ్రంధాలుగా ఉండదగినవి.)
Reason I brought this book up is author Sachs, made a special mention of this particular opera Die Entfuhrung aus dem Serail, In the chapter on Mozart (titled “Il Catalogo E Questo.”) in the opening paragraph on page 17:
“Nineteen days before the Mozarts’ wedding, Die Entfuhrung aus dem Serail, (The abduction from the Seraglio), Wolfgang’s latest opera, had been produced at Vienna’s Burg theater: by coincidence, the name of the work’s heroine is Constanze. Apart from the beauty of its music, the composition is remarkable for the humanity of its story: In a sixteenth -century Muslim land, a pasha displays clemency toward a group of Spanish Christians who have betrayed his trust; although he holds life-and-death power over them, he allows them to return, unscathed, to Spain. With in a few years the Seraglio -which includes comic scenes that involve the pasha’s curmudgeonly servant, Osmin – became popular throughout German-speaking Europe.”
I was so glad when I read what he said of the ending of this opera.
యూ ట్యూబ్లో ఈ ఆపెరాని గురించి ‘Amadeus’ సినిమా బిట్ కూడా సరదాగా ఉంటుంది. అదీ నేను చాలసార్లు చూసాను.
హాలివుడ్ బాలివుడ్ సినిమాల ప్రభావం ఏమీ లేదండీ. వెటరన్స్ బెనిఫిట్స్ కోసం నేను పనిచేసే సంస్థ ద్వారా వాళ్ళ జీవితాలు కొంత తెలుసు. అలా అని ఈ రచన పైన వాటి ప్రభావం కూడా లేదు. ఇది నిత్యం వినే చదివే యుద్ధ వార్తల నుండి వచ్చిన – సృజనాత్మక స్వేచ్ఛ నుంచి వచ్చినదే. ఎందుకంటే వాళ్ళ జీవితాలు కొద్దిగా తెలిసినంత మాత్రాన ఆ నడక నాది కాదు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్ బ్యాక్.
భ్రాంతి గురించి మధుర గారి అభిప్రాయం:
06/22/2024 10:51 pm
దంతుర్తి శర్మ
భ్రమగా భ్రాంతి గురించి, భ్రాంతిగా భ్రమ గురించి బాగా వివరించినందుకు అభినందనలు. మీ వయసు ఏ ఇరవయ్యో కాదు కదా? ఎందుకు అడుగుతున్నాను అంటే, ఎంత భ్రాంతిభ్రమకర జీవితం గడపగలిగితే ఇంత జ్ఞానం లభిస్తుంది? మీకు ఇరవై గనక అయితే ఈ చిన్న వయసులోనే ఇంత ఉత్సాహంగా, చక్కగా వివరించినందుకు మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలని, అరవై కి వచ్చేప్పటికి భ్రమభ్రాంతులను కూలంకషంగా అణువణువుగా విడదీయగలుగుతారు కనక మా వైజాగు మీ గురించి గర్వంగా చెప్పుకోవాలని, చరిత్రలో భ్రమభ్రాంతి ఆచార్యుడిగా మీ పేరు నిలిచిపోవాలని కోరుకుంటున్నాను
మీరు వైజాగు వారైతే ఒకసారి కలవాలని ఉన్నది. అవకాశం ఇస్తారు కదూ? తెలియచేస్తారు కదూ?
మనం మనం ఇలా ఇక్కడ మాట్లాడుకుంటే తాడికొండవారికి ఇంకా కోపం వచ్చేట్టు ఉన్నది. అందుకని అడగటం.
ఇట్లు మీ శిష్యురాలు
మధుర
నేను ఫిలాసఫీ ఎందుకు చేపట్టాను? గురించి Rao Vemuri గారి అభిప్రాయం:
06/19/2024 8:09 pm
అనువాదం అక్కడక్కడా కాసింత కృతకంగా ఉన్నట్లు అనిపించినా, మొత్తం మీద వ్యాసం బాగుంది. పాశ్చాత్య తత్త్వవేత్తల అభిప్రాయాలకీ, ఉపనిషత్తులలో మనవాళ్ళు వెలువరించిన అభిప్రాయాలకీ మధ్య పెద్ద తేడా ఉన్నట్లు కనిపించలేదు. మిగిలిన వ్యాసాలని కూడా అనువదించి ప్రచురించండి!
భ్రాంతి గురించి Sivakumar Tadikonda గారి అభిప్రాయం:
06/19/2024 12:33 am
లైలా గారి వ్యాఖ్యలు తమాషాగా ఉంటాయి. ఫిబ్రవరి 2023 సంచికలో నా కథ మీద వ్యాఖ్యగా ‘వంద కుర్చీలు’ కథ మీద, మరో కథ మీదా నేను వెలువడించిన వ్యాఖ్యలని పేర్కొన్నారే తప్ప నా కథ గూర్చి ఏమాత్రం మాట్లాడలేదు. ఇక్కడ కూడా అంతే. ఈ కథ మీద నా వ్యాఖ్య లోని ఒక వాక్యంతో మొదలుపెట్టి ఈ కథతో సంబంధం లేకుండా ఎక్కడికో, మొండేన్ని తుంచేసి శీర్షికని మాత్రం ఉంచిన కథ మీదికి, అక్కడినించీ మరెక్కడికో వెళ్ళిపోయారు. ఈ వ్యాఖ్యలు రచయితలకి ఏమాత్రం ఉపయోగపడతాయో సంపాదకులు నిర్ణయించాలి; అప్రస్తుతమనుకుంటే నిర్భయంగా తొలగించమని నా విన్నపం. లేదంటే, వ్యాఖ్యలు అనగానే త్వరలోనే అమెరికా, ఇండియా, ఆంధ్ర, ఇంకా మారుమూలల కెడితే అనకాపల్లి, అరకులోయ రాజకీయాల చర్చలు కూడా ఇక్కడ దర్శన మిస్తాయి.
భ్రాంతి గురించి Sivakumar Tadikonda గారి అభిప్రాయం:
06/19/2024 12:16 am
ఇలలో అందరికీ కనిపిస్తూ సంచరించే వ్యక్తి, ఒకరికి మాత్రమే “బావా, అది మనిషి కాదురా” అనిపించేలా వుంటే సభ్య సమాజం ఆ వ్యక్తి మానసిక రుగ్మతకి లోనయ్యాడని అంటుంది. అది అప్పుడు కథ కాదు. “సప్తపది” సినిమాలో కట్టుకున్న భార్య దేవతలాగా కనిపించడంవల్ల ముట్టుకోవడానికి నిరాకరించిన భర్తకి, ఆమె మనసులో ఇంకొకరితో వివాహం అయిపోవడాన్ని కారణంగా చూపకపోతే ఆ సినిమా వెలుగుని చూసేది కాదు.
భ్రాంతి గురించి మధుర గారి అభిప్రాయం:
06/16/2024 12:23 pm
లైల
లైలా అనాలేమో నాకు తెలియదు. ఎందుకు అనాలో కూడా తెలియదు.
పూర్వపు రోజులలో రాజులు మొండేన్ని కొట్టేసి తల ఒకటి మాత్రమే కోట గుమ్మానికి వేలాడేసేవారు (ఇది క్రూరత్వం అని చాలామంది అనుకునే భ్రాంతి, భ్రమ). ఎందుకూ అంటే “భయం”, “వణుకు” అనే భావాలను ఎగదోయటానికి అని తెలియటానికి ఎక్కువ సమయం పట్టదు.
వర్తమానంలో రాజులు లేరు, వీరులు లేరు, శూరులు లేరు. అయితే రాజవాసన, ఠీవి మన తెలుగు వారిని వదలవు. చిన్నప్పుడు చదివిన కథల మహత్యం అది. ఇప్పుడు, మీరు ఉద(దా)హరించిన కథ మొండేన్ని కొట్టెయ్యటం వెనక ఉద్దేశ్యం ఏమిటనేది చర్చకు పెట్టారు మీరు. అసలు ఉద్దేశ్యం ఏమిటనేది ఆ తల తమ పత్రిక గుమ్మానికి వేళాడదీసిన రాజవీరశూరులైన సంపాదకులే చెప్పాలి. వారు చెప్పేది ఉంటే ఈపాటికే చెప్పి ఉండేవారు. వారు చెప్పలేదు. అందుకని, మనం మనం అమ్మలక్కల కబుర్లు చెప్పుకోవటానికి ఒక రెండో మూడో లైన్లు రాసుకుందాము.
అమ్మలక్క కబురు 1: ప్రపంచం వేరు, భరతదేశం వేరు, అందులోని తెలుగు వారు మరింత వేరు. గాలి ఎటు వీస్తే తాము కూడా అటు వీచే తత్త్వం మెండు. ఇప్పటి ప్రభుత్వం కారణంగా మలయమారుతంగా ఉండే “భక్తి” గాలి, చండవేగానికి చేరింది. అణగదొక్కిన గత ప్రభుత్వాల సంకెళ్ళను వదిలించుకున్నారు. తమ మూలాలు ఏమిటో తెలుసుకున్నాం అన్న భ్రమ భ్రాంతిలో ఉన్నారు. అటువంటప్పుడు తమ వేగానికి అడ్డువచ్చేవారికి హెచ్చరికలు సామాన్యమే.
అమ్మలక్క కబురు 2: వర్తమాన సంఘ, సమయ, సందర్భాలు గుర్తించకుండా, కథ తమ వద్దకు వచ్చినప్పుడు, అది చదివినప్పుడు, ప్రచురించేటప్పుడు స్వేచ్ఛా ప్రకటన కింద ఏదన్నా రాయవచ్చు అన్న గొడుగు కింద, తగుజాగ్రత్తలు తీసుకోకుండా ప్రచురించేసి, రాసిన రచయితకు ప్రాణహానో మరేదో దాకా వచ్చేలా చేసిన వారు ఈ సంపాదకులేనన్నది విస్పష్టం. పరిస్థితులు తీవ్రరూపానికి చేరటం వలన మొండేన్ని పీకి తర్వాతి సమయాన ఆ కథ తల మాత్రమే ఎందుకు ఉంచాము అని ఈ పత్రిక సంపాదకులు వెలిబుచ్చిన స్వరాలను చదివితే, యూట్యూబులో “సంచలన” శీర్షిక కింద కనపడుతూ లక్షల్లో వీక్షణలు ఉండే తెలుగు వారి వీడియోలు గుర్తుకువస్తాయి.
అమ్మలక్క కబురు 3: సాయంకాలం కాఫీ సమయం అయ్యింది. మా ఆయనకు సమయానికి కాఫీ పడకపోతే నా మొండెం కొట్టి తల మా ఇంటి గుమ్మానికి వేళడతీస్తాడు. అందుకని, వస్తాను లైల
ఇట్లు మీ చెల్లి
మధుర
భ్రాంతి గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
06/16/2024 9:56 am
కామెంట్ రాసిన వారు తమకే అంతా తెలుసుననే భ్రమ లేకపోతే భ్రాంతి (పైన వారే ఇచ్చిన నిర్వచనం ప్రకారం) లో ఉన్నట్టున్నారు. అది వారే మరోసారి నిర్వచించాలి.
ఇంట్లో తండ్రో, తల్లో పోతే (వాళ్ళు లేరు) వాళ్ళింకా బ్రతుకున్నట్లుగా (అంటే ఉన్నట్టూ) అనుకుంటూ మాట్లాడ్డం, ప్రవర్తించడం– – భ్రాంతి. –> ఇది ఉన్నది లేనట్టుగా అనుకోవడమా? పోయినవాళ్ళు ఉన్నట్టు లెక్కా?
ఇచ్చిన ఉదాహరణకీ నిర్వచనానికీ పోలిక లేదు. కాలరెగరేసుకుని తెలియని పదాలు నిర్వచించే ముందు నిఘంటువు చూస్తారని నా భ్రమ. కానీ చూడలేదని భ్రాంతి.
లైలా గారూ అవునండి ఇదంతయూ భ్రాంతియే! లేదా భ్రమయే. >> వ్యాఖ్యాత చెప్పినట్టూ >> ఈ రెంటినీ ఒకేలా వాడేస్తూ వుందాం. కధ భ్రాంతి, నేను భ్రమ, మీరు భ్రమ, వ్యాఖ్య భ్రాంతి, వాఖ్యాత భ్రమ; ఆఖరికి ఈమాట, రాసిన రచయిత్రి, కధ వేసిన, వ్యాఖ్యాత ప్రచుచించిన దాని సంపాదకులూ కూడా ఇదంతా భ్రమ అని గ్రహించటంలేదు. ఏమి చేయుటయో తెలియకున్నది. ఈ భ్రమలోనించి బయటకు వచ్చుటెట్లు? భ్రాంతి ఆవరించినది.
చివరగా ఓ జోకు ఆ మధ్య వాట్సాప్ లో చూసినది:
అవరోధికాహరణము గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:
06/16/2024 9:50 am
దేశికాచారి గారు తెలుగులో రచించిన ఈ మోజార్ట్ ఆపెరా కూడా చాల చక్కనిది. చాలా ఆనందమిచ్చింది.
Besides the you tube link given here, I have enjoyed two more performances from different stage directors, with different music conductors and actors on medici.tv. They are all so nice. This German opera needs only very simple settings, minimal star cast, very little costume changes. It is lighthearted with beautiful music and dialogue, and for once a happy ending. A relief from relentless Puccini driven, Italian favored tragic endings.
Two performances I saw had subtitles in five languages. I hope Desikachari makes libretti of his Telugu operas- available to the producers, so that people can enjoy the operas in Telugu. Being a computer wizard himself, he can successfully work with these show makers.
Recently, I have enjoyed a book by Harvey Sachs ‘Ten Masterpieces of Music.’ where he introduces ten different classical musicians. In this book author Sachs, while offering a running narrative of Mozart’s musical life, and his various works, focuses on concerto in G Major, k 453. He considers this as Mozart’s best work, while of course every work of Mozart is exceptionally good anyways. And they are plentiful. (ఈ విషయం దేశికాచారి గురించి కూడా చెప్పవచ్చును. వీరి రచనలన్నీ అందమైనవి. పాఠ్యగ్రంధాలుగా ఉండదగినవి.)
Reason I brought this book up is author Sachs, made a special mention of this particular opera Die Entfuhrung aus dem Serail, In the chapter on Mozart (titled “Il Catalogo E Questo.”) in the opening paragraph on page 17:
“Nineteen days before the Mozarts’ wedding, Die Entfuhrung aus dem Serail, (The abduction from the Seraglio), Wolfgang’s latest opera, had been produced at Vienna’s Burg theater: by coincidence, the name of the work’s heroine is Constanze. Apart from the beauty of its music, the composition is remarkable for the humanity of its story: In a sixteenth -century Muslim land, a pasha displays clemency toward a group of Spanish Christians who have betrayed his trust; although he holds life-and-death power over them, he allows them to return, unscathed, to Spain. With in a few years the Seraglio -which includes comic scenes that involve the pasha’s curmudgeonly servant, Osmin – became popular throughout German-speaking Europe.”
I was so glad when I read what he said of the ending of this opera.
యూ ట్యూబ్లో ఈ ఆపెరాని గురించి ‘Amadeus’ సినిమా బిట్ కూడా సరదాగా ఉంటుంది. అదీ నేను చాలసార్లు చూసాను.
Thanks,
-Lyla.
భ్రాంతి గురించి Lyla Yerneni గారి అభిప్రాయం:
06/15/2024 4:53 pm
పై వివరణకీ, ఈ కథకీ సంబంధం లేదు 🙁 -సాయి
మరెందుకిచ్చారైతే?
(నీ)వాళ్ళు గురించి Vijaya Karra గారి అభిప్రాయం:
06/15/2024 1:01 pm
హాలివుడ్ బాలివుడ్ సినిమాల ప్రభావం ఏమీ లేదండీ. వెటరన్స్ బెనిఫిట్స్ కోసం నేను పనిచేసే సంస్థ ద్వారా వాళ్ళ జీవితాలు కొంత తెలుసు. అలా అని ఈ రచన పైన వాటి ప్రభావం కూడా లేదు. ఇది నిత్యం వినే చదివే యుద్ధ వార్తల నుండి వచ్చిన – సృజనాత్మక స్వేచ్ఛ నుంచి వచ్చినదే. ఎందుకంటే వాళ్ళ జీవితాలు కొద్దిగా తెలిసినంత మాత్రాన ఆ నడక నాది కాదు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్ బ్యాక్.
నేను ఫిలాసఫీ ఎందుకు చేపట్టాను? గురించి కిశోర్ తలపనేని గారి అభిప్రాయం:
06/15/2024 6:22 am
ధన్యవాదాలు హనుమంతరావు గారు.
రాబోయే రస్సెల్ వ్యాసానువాదాలు మరింత సరళంగా ఉండేలా ప్రయత్నిస్తాను.