పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16580

  1. గడినుడి – 91 గురించి Ramesh అభిప్రాయం:

    02/03/2026 9:39 pm

    గడి-నుడి కోసం ఎదురు చూస్తున్నాము. దయచేసి పున:ప్రారంభించండి.

  2. పదమల్లుని పథగమనం: గజ్జెల మల్లారెడ్డికి ఘన నివాళి గురించి Ramesh అభిప్రాయం:

    02/03/2026 9:32 pm

    కాలేజి విద్యార్థులుగా వున్నప్పుడు మల్లారెడ్డిగారి ” పుణ్యభూమి” చాలా ఇష్టంగా చదివేవాళ్ళం. చాలామంది పాతతరం కమ్మూనిష్ట్ నాయకుల్లానే ఆయన కూడా ఆర్థికంగా చితికిపోయారు.

  3. కళాసాగరం కర్ణాటకం గురించి Amarendra Dasari అభిప్రాయం:

    02/03/2026 6:10 pm

    Many thanks Srinivas garu..i hope your love for Travelogues prompts you to travel more..

  4. పాట-మాట-1: జనం మెచ్చిన జాంపండు – మన వంగపండు గురించి Ramesh అభిప్రాయం:

    02/03/2026 5:38 pm

    వంగపండు గారి గురించి వారి రచనలు మరియు వారి పాట గురించి చక్కగా రాశారు.

  5. కళాపూర్ణోదయం: విషయ సూచిక గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    02/03/2026 2:45 pm

    రాధాదేవి గారు: తెలుగు రచనలు చదవటమే మహాభాగ్యం. లంకెలు పంచుకోవటానికి ఎవరి అనుమతులూ ఎందుకు? హాయిగా పంచుకుని అందరూ చదివి ఆనందించండి !

  6. ఫిబ్రవరి 2026 గురించి Giri అభిప్రాయం:

    02/03/2026 10:20 am

    చాలా బాగా చెప్పారు. ఇప్పుడున్న సాంకేతికత కారణంగా ఆంగ్లానువాదం మీద ఆధారపడనవసరంలేదు. భాషల మధ్య అనుసంధానానికి సాంకేతికత ఉపయోగపడుతున్నప్పుడు మూలభాషల విస్తృత అధ్యయనం మీద దృష్టి పెట్టాలి.

  7. కళాసాగరం కర్ణాటకం గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:

    02/02/2026 11:29 pm

    Thank you అమరేంద్రగారూ!

  8. కళాసాగరం కర్ణాటకం గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:

    02/02/2026 11:26 pm

    Thank you Srinivas garu!

  9. కళాసాగరం కర్ణాటకం గురించి అమరేంద్ర అభిప్రాయం:

    02/02/2026 11:19 pm

    నాకు తెలిసి ఇది కథకుడు కవి శ్రీనివాస్ బందా తొలి యాత్రారచన. మొదటి కథనంలోనే చక్కని పరిణత. అభినందనలు.

  10. కళాసాగరం కర్ణాటకం గురించి Srinivas అభిప్రాయం:

    02/02/2026 11:16 pm

    Nicely described.

    I fall in love with travelogues after Mr. Amarendra’s writings (own/translations).

    If one just describes what he sees, it will be just an account. It will be informative. However, if one explains his/her feelings and how he felt at different moments, it becomes poetry. The explanation need not be very poetic. The minor details give special flavor to the write-up. (True, one needs to know the balance).

    Thank you, Srinivas Garu, for this account. Eagerly waiting for the next installment.