Comment navigation


15538

« 1 ... 27 28 29 30 31 ... 1554 »

  1. వ్యభిచారం గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    07/12/2024 4:25 pm

    బయటి ఒకటీ రెండు నిత్యం చదివే పత్రికల్లో సైతం ఈ సమస్య ఊసు కథారూపంగా కనపడలేదు.

    ఇది 2017 లో ఈమాట లోనే నేను రాసినది నోట్ల రద్దుమీద
    https://eemaata.com/em/issues/201701/9749.html.

  2. ఆలిస్ మన్రో గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:

    07/11/2024 9:41 pm

    వేలూరి గారు,

    You must have also found that neither biography covered Munro’s daughter Andrea Skinner’s story.

    KHR

  3. ఆలిస్ మన్రో గురించి V R Veluri గారి అభిప్రాయం:

    07/11/2024 6:31 pm

    Dear Sri Kodavalla Hanumantha Rao:

    I just found out that there are two more biographies of Alice of Alice Munro.
    1. Alice Munro: Writing Her Lives: A Biography ny Robert Thacker.
    2. Lives of Mothers and Daughters: Growing up with Alice Munro by Sheila Munro.

    I wish I had known about them earlier.

    Best wishes,

    V R Veluri

  4. ఆలిస్ మన్రో గురించి V R Veluri గారి అభిప్రాయం:

    07/11/2024 6:15 pm

    రంగరావు గారూ: I love your quote that I requoted below

    ‘A writer sees words as they ought to be whereas a reader sees words as they are. That’s why readers can detect errors spontaneously; writers cannot.’

    At both places, it is church. At one place it is the church in English and at the other place it is the Telugu church. Am I vindicated?

    Just kidding! You are right. I should have written at both the places the same spelling.

    Best wishes.
    V R Veluri

  5. మరల రామాయణంబదేల… గురించి VSTSayee గారి అభిప్రాయం:

    07/08/2024 10:11 am

    బండి ‘ర’ రాయటంచిన్నప్పుడే మానేసా.

    ‘క్రావడి’కూడా మానేసినట్లున్నారు.

    మరల యేలయన్న …
    నైఘంటికులు ‘పరగపిట్ట’ కాదు ‘పరిగపిట్ట’ అంటున్నారు.

  6. మరల రామాయణంబదేల… గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    07/08/2024 9:39 am

    తెలుగులో బకము అంటే బాతు అని చిన్నప్పుడు చదువుకున్నాం.

    నేను మాత్రం కొంగ అని చదువుకున్నట్టే గుర్తు. అయినా వేలూరి గారు, ఒక పక్షిని చూడగానే దాన్ని ఎలా తినడం, రుచీ తప్ప మరోటి ఏదీ గుర్తు రాలేదా మీకు? అందులోనూ ఈ రోజుల్లో పక్షిజాతులు అంతరించిపోతున్నాయి తస్మాత్ జాగ్రత్త అంటున్నారు కూడా! భూషణ్ గారిచ్చిన లింకులో పక్షి భలే అందంగా ఉంది అనుకున్నాను మీరు ‘రుచి’ గురించి ప్రస్తావించేదాకా! మొదటి సమాధానంలో జమిందారు గారు పెట్టిన పక్షి భోజనం, రెండో కామెంట్లోనూ మరోసారి రుచి! ఈ లెక్కన మీరు రామాయణం చదివినట్టే.

  7. కథలు-గాథలు 1 గురించి Tadepalli subrahmanyam గారి అభిప్రాయం:

    07/08/2024 7:34 am

    అవును అన్వరు గారు!

    నా చిన్నతనంలో ఏదైనా అందమైన పక్షిబొమ్మ లేక క్యాలెండర్లో పాపాయి బొమ్మ లేక ఏదైనా సీనరీ చూస్తే విపరీతంగా ఏడ్చే వాణ్ని. చాలారోజులకుగాని అర్ధం కాలేదు అవి సంతోషంతోకూడిన మధురక్షణాలని. మరల గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.

  8. ఆలిస్ మన్రో గురించి గుమ్మడిదల రంగారావు గారి అభిప్రాయం:

    07/08/2024 12:37 am

    హనుమంతరావు గారు ప్రస్తావించిన చివరకు మిగిలేది 40 సంవత్సరాల విరామం తర్వాత రెండవసారి చదివితే బోర్ కొట్టింది అన్న పాపిని నేనే! ఆకులు ఎక్కకువైతే కాయలను దాచేసినట్లే, మాటలు ఎక్కువైతే మనం చెప్పాలనుకున్నది మరుగున పడిపోతుంది అన్న సూత్రాన్ని నమ్మిన వాడిని. అందువల్లనే కథావస్తువుకు సంబంధం లేని అవసరపు వర్ణన పాఠకులకు వెగటు పుట్టిస్తుంది. ఉదా॥ సాయంత్రం అయ్యింది అనటానికి ‘ఊరు తగలబడుతున్నట్లు ఎర్రగా వున్న పడమటి ఖనుమల్లోకి సూర్యుడు మెల్లగా జారుకుంటాడు’ అని చెబుతాడు బుచ్చిబాబు. ఇటువంటి పదప్రయోగం వెగటు పుట్టించటకపోవటం ఆశ్చర్యం! ఈ సందర్విభంలో మా మాస్దారు పెద్దబొట్ల సుబ్బరామయ్య గారిని స్మరించుకోవాలి. ఆయన కథలు యేవీ15 పేజీలకు మించవు. 10, 12 పేజీల్లోనే పాఠకుడిని కథాసన్నివేశంలోకి పూర్తిగా దించుతాడు. That is the power of brevity. ‘Being long winded is not an unfailing symptom of insight’ అనేది బుచ్చి బాబు లాంటి రచయితలు గ్రహించితే బాగుండును కదా అనిపించక మానదు సుబ్బరామయ్య గారి కథలు చదువుతున్నప్పుడు. ఉదా॥ నీళ్లు. మన్రో గారి టూమచ్ హ్యాపీనెస్ హనుమంతరావు గారు పంపించారు. చదవాలి. చివరగా నాకూ ఓ అచ్చు తప్పు దొరికిందోచ్చ్! దేవుడు వున్నాడా అనే పేరాలో చర్చ్ లో అనే మాట తప్పుగా దొర్లింది. అది చర్చలో అన్నా అవ్వాలి లేక చర్చి లో అన్నా అవ్వాలి. A writer sees words as they ought to be whereas a reader sees words as they are. That’s why readers can detect errors spontaneously; writers cannot.

  9. కేస్ నెంబర్ – 1235 గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    07/07/2024 12:47 pm

    “అది నా ఫోటోనే. పెళ్ళి కాక ముందు రోజులది.” ఆమె గొంతు నెమ్మదిగా పలికింది.

    పైసా వసూల్ ఈ మాటతో. ఏ మహిళకైనా ఇంతకంటే కావాల్సిందేముంటుంది? లాయర్ బిల్లు ఎంతైనా, పాట ఎలా పోతే ఎవరిక్కావాలి?

  10. వ్యభిచారం గురించి పల్లిపట్టు గారి అభిప్రాయం:

    07/07/2024 7:46 am

    అద్భుతమైన కథ…👌💐💐

« 1 ... 27 28 29 30 31 ... 1554 »