చీకటి తెరలు
తొలగి పోతున్నాయి.
జ్ఞాపకాలతో
మూపురం బరువెక్కగా
మరో మజిలీ కై
వేచి చూస్తోంది
అమాయకపు ఒంటె.
ఒయాసిస్సులో
నీరు వేడెక్కింది.
చల్లబడ్డ ఇసుక
కొద్దిగ రేగింది
ఎడారిలో
తెల్లవారింది
మురళికి ..
చీకటి తెరలు
తొలగి పోతున్నాయి.
జ్ఞాపకాలతో
మూపురం బరువెక్కగా
మరో మజిలీ కై
వేచి చూస్తోంది
అమాయకపు ఒంటె.
ఒయాసిస్సులో
నీరు వేడెక్కింది.
చల్లబడ్డ ఇసుక
కొద్దిగ రేగింది
ఎడారిలో
తెల్లవారింది
మురళికి ..
రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు. ... పూర్తిగా »