తుఫాను లెన్నో చూసి
శిథిలమై తీరాన్నిచేరి,
ఏకాంతంలో
సాగరపవనాలు నేర్పిన చదువు
ఇసుక రేణువులకు
విసుగులేని కెరటాలకు
అవిశ్రాంతంగా బోధిస్తోంది
ఈ సముద్రనౌక
తుఫాను లెన్నో చూసి
శిథిలమై తీరాన్నిచేరి,
ఏకాంతంలో
సాగరపవనాలు నేర్పిన చదువు
ఇసుక రేణువులకు
విసుగులేని కెరటాలకు
అవిశ్రాంతంగా బోధిస్తోంది
ఈ సముద్రనౌక
రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు. ... పూర్తిగా »