చల్లబడి పోయింది
అల్లాడని ఆకు
వెన్నెల దర్పణం
ప్రతిబింబాన్ని
వెదుక్కునే ఆత్మ
అలల మీద తెప్ప
నల్లటిజ్ఞాపకాన్ని
తుడిచివేసే
సూర్యుడు
వేకువ ఝామున
కాకుల అరుపులు.
చల్లబడి పోయింది
అల్లాడని ఆకు
వెన్నెల దర్పణం
ప్రతిబింబాన్ని
వెదుక్కునే ఆత్మ
అలల మీద తెప్ప
నల్లటిజ్ఞాపకాన్ని
తుడిచివేసే
సూర్యుడు
వేకువ ఝామున
కాకుల అరుపులు.
రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు. ... పూర్తిగా »