ఏ సబబు లెరుగని సర్పం
విసర్జించి కుబుసాన్ని
గడ్డిచేలలో
అడ్డంగా పడి పారిపోయింది.
అతి తెలివైన సర్పం
నీతి నియమాలు ఆలోచిస్తూ
కుబుసాన్ని వదలక
ఏ బుస కొట్టక,హతమారి పోయింది.
నీతి :
1.అతిగా ఆలోచించకుము.
2.పరుగు నాపకుము.
ఏ సబబు లెరుగని సర్పం
విసర్జించి కుబుసాన్ని
గడ్డిచేలలో
అడ్డంగా పడి పారిపోయింది.
అతి తెలివైన సర్పం
నీతి నియమాలు ఆలోచిస్తూ
కుబుసాన్ని వదలక
ఏ బుస కొట్టక,హతమారి పోయింది.
నీతి :
1.అతిగా ఆలోచించకుము.
2.పరుగు నాపకుము.
రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు. ... పూర్తిగా »