రచయిత వివరాలు
పూర్తిపేరు: శ్రీనివాస ఫణి కుమార్ డొక్కాఇతరపేర్లు: ఫణి, శ్రీను
సొంత ఊరు: అమలాపురం, హైదరాబాదు
ప్రస్తుత నివాసం: అట్లాంటా
వృత్తి:
ఇష్టమైన రచయితలు: విశ్వనాథ సత్యనారాయణ, కొడవటిగంటి కుటుంబరావు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, చలం, బుచ్చి బాబు, ముళ్ళపూడి వెంకట రమణ, శ్రీరమణ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, మల్లాది రామకృష్ణ శాస్త్రి, శంకరమంచి సత్యం, గొల్లపూడి మారుతి రావు, తనికెళ్ళ భరణి, రావి కొండల రావు, రావి శాస్త్రి, సోమరాజు సుశీల, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ఇంకా బోలెడు మంది ...
హాబీలు: కథలు రాయటం, పాటలు ప్రోగ్రాములివ్వడం, చెస్ ఆడడం, టెన్నిస్ ఆడడం, సినీమా దర్శకత్వం వహించేస్తున్నట్టు రోజూ కలలు కనడం
సొంత వెబ్ సైటు: http://dokka.eemaata.com
రచయిత గురించి: శ్రీనివాస ఫణికుమార్ డొక్కా జననం అమలాపురంలో. నివాసం అట్లాంటా జార్జియాలో. కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. కథలు, కవితలు రాసారు.
శ్రీనివాస ఫణి కుమార్ డొక్కా రచనలు
- నీటి అద్దాలు కవితలు » మే 2008
- లిటిల్‌సైంటిస్టు కథలు » మార్చి 2008
- కోవెలలో పకపకలు కథలు » జనవరి 2008
- అదిగో పులి కథలు » నవంబర్ 2007
- ఇద్దరు దుర్మార్గులు కథలు » మార్చి 2007
- కారు కోసం … కవితలు » జనవరి 2006
- సంసారి కథలు » సెప్టెంబర్ 2004
- పల్లకీ.. కథలు » జనవరి 2004
- మన దీపావళి కథ కథలు » నవంబర్ 2003
- అవధాని మావయ్య కథలు » జులై 2003
- త్రిశంకు స్వర్గం కవితలు » మే 2003
- వినాయక చవితి కథ కథలు » జులై 2001
- లెఖ్ఖల పరీక్ష జనవరి 2001 » వ్యాసాలు