జయమోహన్


సొంత ఊరు:
కన్యాకుమారి జిల్లా
ప్రస్తుత నివాసం:
నాగర్ కోయిల్
వృత్తి:
సొంత వెబ్ సైటు:
https://www.jeyamohan.in

జీవిత విశేషాలు

జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.


 
  1. తలపోసినకొద్దీ తరిగేది…
  2. అక్టోబర్ 2026 » అనువాదాలు » కథలు
  3. పదిలక్షల పాదాలు
  4. అనువాదాలు » కథలు » జనవరి 2026
  5. పద్మవ్యూహం
  6. అక్టోబర్ 2025 » అనువాదాలు » కథలు
  7. ‘తెల్ల ఏనుగు’ అనువాద నవల గురించి రచయిత జయమోహన్‌తో సంభాషణ
  8. ఆగస్ట్ 2025
  9. తథాస్తు
  10. అనువాదాలు » ఆగస్ట్ 2025 » కథలు
  11. ఇద్దరు కళాకారులు
  12. అనువాదాలు » కథలు » ఫిబ్రవరి 2025
  13. ఆకాశంలో వినిపించే స్వరాలు
  14. అనువాదాలు » కథలు » జనవరి 2025
  15. పెద్దమ్మ మాటలు
  16. అక్టోబర్ 2024 » అనువాదాలు » కథలు
  17. కోట
  18. అనువాదాలు » ఆగస్ట్ 2024 » కథలు
  19. తమ్ముడు
  20. అనువాదాలు » కథలు » జులై 2024
  21. శివమయం
  22. అనువాదాలు » కథలు » మే 2024
  23. సన్నటి నూలుపోగు
  24. అనువాదాలు » కథలు » ఫిబ్రవరి 2024
  25. ఏరు
  26. అనువాదాలు » కథలు » జనవరి 2024
  27. ఎల్ల లోకములు ఒక్కటై…
  28. అనువాదాలు » కథలు » నవంబర్ 2023
  29. రుచి
  30. అక్టోబర్ 2023 » అనువాదాలు » కథలు
  31. యాత్ర
  32. అనువాదాలు » ఏప్రిల్ 2023 » కథలు
  33. తాళంచెవి
  34. అనువాదాలు » కథలు » జనవరి 2023
  35. వంద కుర్చీలు 2
  36. అనువాదాలు » కథలు » డిసెంబర్ 2022
  37. వంద కుర్చీలు
  38. అనువాదాలు » కథలు » నవంబర్ 2022
  39. కూటి రుణం
  40. అక్టోబర్ 2022 » అనువాదాలు » కథలు
  41. ధర్మం
  42. అనువాదాలు » కథలు » మార్చి 2022
  43. బహుదూరం
  44. అనువాదాలు » కథలు » జనవరి 2022
  45. ఏనుగు డాక్టర్
  46. అనువాదాలు » కథలు » డిసెంబర్ 2021
  47. గెలుపు
  48. అనువాదాలు » కథలు » జులై 2017