Comment navigation


15547

« 1 ... 77 78 79 80 81 ... 1555 »

  1. నిండు వేసవి గురించి MVR SARMA గారి అభిప్రాయం:

    09/17/2023 9:19 am

    చాలా బాగుంది. మా చిన్నతనం జ్ఞాపకం వచ్చింది..

  2. షేక్స్‌పియర్‌ సాహిత్యలోకం: ఒక ఆలోకం గురించి Lyla yerneni గారి అభిప్రాయం:

    09/15/2023 8:42 am

    A couple of months back, I wanted to write about Suraparaju Radhakrishnamurty’s writing on C. Baudelaire in conjunction with A.C. Swinburne’s essay -, but my study had widened and became delightfully more extensive on all of the poet/critics above. It is still ongoing, thanks to the excellent bookstores, local libraries, both public and that of close by university.

    When I read Charles Baudelaire’s chronicled life events, the similarity between his life and Shakespeare’ Prince Hamlet’s occurred to me. (Why only to me? Doesn’t it glare at everyone)? I am surprised Suraparaju does not bring up this very vital information, about B, in the excerpt given in eemaata magazine. Perhaps it is mentioned elsewhere in his published book. I don’t possess this book yet.

    సూరపరాజు రాధాకృష్ణమూర్తి, ‘షేక్స్పియర్ సాహిత్యలోకం’ – ఒక ఆలోకం (మొదటి ముద్రణ 2019) – పుస్తకం లో చిట్టచివరి వ్యాసం హేమ్లెట్. నిడివి 42 పేజీలు. ఇందులో ఆ నాటకం గురించి ఈయన పరికించని విషయం లేదు. టి.ఎస్. ఎలియట్ -హేమ్లెట్ పై వ్యాసం కన్నా బాగున్నది. జోడించిన భారతీయతను మినహాయిస్తే, కొంత -Cedric Watts, Research professor of English, Sussex – పరిచయానికి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. (Wordworth Classics – Hamlet, First publication 1992)

    T.S. Eliot writes in his critical essay on Hamlet, (in Sacred Wood) that many literary critics/poets were so stuck on Hamlet’s character, so much so, they failed to notice how flawed the construction of the play as an artistic work was. Eliot tells us Goethe’s ‘young Werther’ is Hamlet indeed, and Poet Coleridge turned himself into Hamlet.

    How come influential critic Eliot is so silent about the connections between -Hamlet’s and Baudelaire’s Psyche- In his essay ‘Baudelaire,’ published in selected essays, 1930? How come Suraparaju, a scholar from 21st century condemns Claudius, the stepfather of Hamlet, (“ఎంత కపట ప్రేమ!”) but approves the plans and actions of captain Aupik, stepfather of Baudelaire? How does he know, Aupik is guileless; and B’s mother, now Mme Aupick is guided by good intentions?

    Intrigued, I am reading a few more celebrated writers, closer to B’s time and I may want to see some artwork of 18, 19th century artists, of Paris salons.

    “Esto es lo que yo llamo vivir bien.”

    -Lyla

  3. గుళిక వేదాంతం గురించి Bhaskar గారి అభిప్రాయం:

    09/15/2023 7:26 am

    Beautiful article sir. Thanks for sharing with us.

  4. గుళిక వేదాంతం గురించి MSP గారి అభిప్రాయం:

    09/15/2023 7:02 am

    అంతా బాగుంది, పురాణాలలో విష్ణుమూర్తి గురించి ఉదాహరించడం సరైనదికాక పోవచ్చు అని నా అభిప్రాయం. ఆయనకి భార్య పిల్లలు వున్నారు. బాగా చదువుకున్నా సైన్సు గురించి సరైన అవగాహన లేని వాళ్ళు ఇది మా మతంలో వుంది, మాదే గొప్ప అని కొట్టుకు చచ్చే వాతావరణం వుంది. ఫ్lank, Einstein, Ernst E= అని మెన్షన్ చేశారు ఈ ‘E’ గురించి చెప్పగలరు ఒక్కోచోట ఒక్కోలా, తీసుకోవాలి కదా. వేరే లెటర్ యూస్ చేయొచ్చు కదా. అందరూ E నే ఎందుకు తీసుకున్నారు, కన్ఫ్యూషన్ కదా.

  5. గుళిక వేదాంతం గురించి J. Nageshwar rao గారి అభిప్రాయం:

    09/15/2023 3:53 am

    Very good information sir. It takes some time to understand to a layman like me. I have read several times.

    Thank you sir.

  6. రబీరా గురించి Geeta Vellanki గారి అభిప్రాయం:

    09/14/2023 8:25 pm

    చాలా బాగుంది.. నాకు నచ్చేలాంటి అనేక అనువాద కథల్లాగా ఉన్నట్లు అనిపించింది. ఏదో వెతుకుతుంటే మీ టైం లైన్, దాంట్లో మీ కథ.. లింక్ కనబడింది.. థాంక్యూ

  7. వెణ్బా (ధవళగీతి) గురించి J K Mohana Rao గారి అభిప్రాయం:

    09/13/2023 2:01 pm

    సామాన్యముగా తమిళములో ఐ-కారమును పలికేటప్పుడు అ-కారముగా పలుకుతారు. కాబట్టి పిణైయో -> పిణయో -> IIU అవుతుంది. కలైయే ఎన్ వాఴ్కైయిన్ దిశై మాట్రినాయ్ అన్నది పాడేటప్పుడు ఐ-కారమును తేలికగా పలుకుతారు. అప్పుడు అది లఘువే. నమస్సులు – మోహన

  8. గుళిక వేదాంతం గురించి Venkateswararao VEMURI గారి అభిప్రాయం:

    09/13/2023 8:52 am

    తమ తమ విలువైన అభిప్రాయాలు వెల్లడి చేసిన పాఠకులకి నా ధన్యవాదాలు. Copenhagen Interpretationకి ఉన్న ప్రాచుర్యం మిగిలిన వ్యాఖ్యానాలకి లేదు. ఎందుకంటే Copenhagen Interpretationలో లొసుగులు తక్కువ! వీలు వెంబడి వాటి గురించి కూడా రాయాలనే నా అభిమతం.

  9. కేశం గురించి Srinivas గారి అభిప్రాయం:

    09/12/2023 10:21 pm

    ఇది చాలా బిగినింగ్‌లో చేసిన అనువాదం సార్. మూడో కథ. పైగా అతడి కథలన్నిటిలో కొత్త కొత్త పదాలు కాస్త కఠినంగా ఉంటాయి. మీ సూచన మేరకు సవరణలు చేశాను కాని, కేశం, కేశాలు అని తెలుగులో కూడా అంటారు. మీరు తమిళంలోనే అంటారు అనడం కాస్త ఎబ్బెట్టుగా ఉంది.

  10. మనమెరుగని మధ్య అమెరికా 5 గురించి Sriram Bhamidipati గారి అభిప్రాయం:

    09/12/2023 7:25 pm

    చాలా హృద్యంగా రాసేరు. తర్జుమా చాలా బావుంది.

« 1 ... 77 78 79 80 81 ... 1555 »