వెలిసిపోయినట్టున్న పాత చీర కట్టుకుని, చేతులు వదులుగా ఉన్న జాకెట్టు వేసుకుని, నుదుట స్టిక్కర్ బొట్టు, చెవులకు పూసల పోగులే వేసుకుని, అరిగిపోయిన రబ్బరు చెప్పులు వేసుకుని… పాలిపోయిన తెల్లచారల చర్మం జబ్బుచేసిన మనిషిలా ఉంది ఆమె…
ఇంటిలోని పేదరికం వల్ల… అందులో దాగిన ఒక అణచివేత వల్ల… చిన్నతనం నుండి అలాంటి అణచివేతనే అనుభవిస్తూ పెరిగిన ఆమె…
బాస్ దారిలో ఎదురయినా, మరెక్కడైనా కనిపించినా కంగారుగా చేతులు జోడించి, పెదవులు మాత్రం కదిపి మాటలు బయటకు రాకుండానే నమస్కారం చెప్పి గోడకు అతుక్కుపోయి నిల్చుండే ఆమె…
ఓ మధ్యాహ్నం తన కేరేజీ లోని భోజనం “షేర్ చేసుకుని తిందాం” అని బాస్ ఆమెతో అంటే ఎదుటివారి జాలి “నాకేం అవసరం లేదు” అని కోపంతో అనగలిగిన ఆమె…
మెత్తబడి మెల్లగా నవ్వి “సరే” అనడం ఓ ఆశాజనకమైన ముగింపు.
“రుచి” కధలో సజీవంగా ఆవిష్కరించబడిన “బక్కచిక్కిన అమ్మాయి“ వల్ల భావోద్వేగాలకు గురిచేసిన కధా రచయిత జయమోహన్‌గారికి, అనుసృజన చేసిన అవినేని భాస్కర్‌గార్లకు కైమోడ్పులు.
చాలా బాగుందండి. బారక్ ఎందుకు ఖాళీ అయ్యిందొ కాని జ్ఞాపకాలు వుండి పోయాయి.
అక్టోబర్ 2023 గురించి S. Narayanaswamy గారి అభిప్రాయం:
10/02/2023 5:56 am
తమ సొంత ఖర్చుతో తమ రచనల్ని ఎవరైనా అచ్చు వేసుకోవాలి అనుకుంటే దానికి ఎవరికీ అభ్యంతరం వుండక్కర్లేదు. తెలుగు భాషలో చాలా ఏళ్లుగానే ఒక పబ్లిషర్ మదుపు పెట్టి పుస్తకం వెయ్యడం అనే బిజినెస్ మోడల్ కనుమరుగు అయింది, రెండు మూడు రకాల పుస్తకాలు మినహాయించి. ఇక పుస్తకాల అమ్మకానికి, చాలా పద్ధతులు ఉన్నాయి, కొత్త టెక్నాలజీలతో ఇంకొన్ని దారులు తెరుచుకున్నాయి కానీ ఆ రంగంలో ఉన్న ఎవరికీ వాటిని సరిగ్గా వాడుకుని పుస్తకాల అమ్మకం పెంచే వైపు ఒక దృష్టి కానీ నిబద్ధత కానీ ఉన్నట్టు కనబడదు. భవిష్యత్ సంగతి ఏమో గానీ ఇప్పటికైతే పుస్తకం కొని చదివే పాఠకులకి కొరత లేదు. కొనుక్కుందాం అని ఆలోచన రాగానే వారికి పుస్తకం అందుబాటు లోకి తెచ్చే వ్యవస్థ మార్కెట్లో లేదు.
అసలు నేను గురించి శ్రీరామ్ గారి అభిప్రాయం:
10/04/2023 11:37 am
కవిత బాగుంది. మరీ ముఖ్యంగా మీ వాక్య నిర్మాణం. ఎంతో లోతైన అర్ధాన్ని కలిగి ఉండటం ఈ కవితలో చెప్పుకోదగ్గ విషయం. మీకు అభినందనలు.
సోల్జర్ చెప్పిన కథలు: హాంగర్ గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
10/04/2023 5:55 am
చక్కని కథాశృంఖలకు అతిచక్కని హృద్యమైన ముగింపు.
సుబేదార్ రావ్ సాహెబ్, అల్విదా. ఫిర్ మిలేంగే కభీ.
రుచి గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:
10/04/2023 5:36 am
వెలిసిపోయినట్టున్న పాత చీర కట్టుకుని, చేతులు వదులుగా ఉన్న జాకెట్టు వేసుకుని, నుదుట స్టిక్కర్ బొట్టు, చెవులకు పూసల పోగులే వేసుకుని, అరిగిపోయిన రబ్బరు చెప్పులు వేసుకుని… పాలిపోయిన తెల్లచారల చర్మం జబ్బుచేసిన మనిషిలా ఉంది ఆమె…
ఇంటిలోని పేదరికం వల్ల… అందులో దాగిన ఒక అణచివేత వల్ల… చిన్నతనం నుండి అలాంటి అణచివేతనే అనుభవిస్తూ పెరిగిన ఆమె…
బాస్ దారిలో ఎదురయినా, మరెక్కడైనా కనిపించినా కంగారుగా చేతులు జోడించి, పెదవులు మాత్రం కదిపి మాటలు బయటకు రాకుండానే నమస్కారం చెప్పి గోడకు అతుక్కుపోయి నిల్చుండే ఆమె…
ఓ మధ్యాహ్నం తన కేరేజీ లోని భోజనం “షేర్ చేసుకుని తిందాం” అని బాస్ ఆమెతో అంటే ఎదుటివారి జాలి “నాకేం అవసరం లేదు” అని కోపంతో అనగలిగిన ఆమె…
మెత్తబడి మెల్లగా నవ్వి “సరే” అనడం ఓ ఆశాజనకమైన ముగింపు.
“రుచి” కధలో సజీవంగా ఆవిష్కరించబడిన “బక్కచిక్కిన అమ్మాయి“ వల్ల భావోద్వేగాలకు గురిచేసిన కధా రచయిత జయమోహన్‌గారికి, అనుసృజన చేసిన అవినేని భాస్కర్‌గార్లకు కైమోడ్పులు.
సోల్జర్ చెప్పిన కథలు: హాంగర్ గురించి Sreenivas Bandaa గారి అభిప్రాయం:
10/03/2023 9:52 am
Thank you ప్రసూన గారూ. ఆ కట్టడాలకి ఆశించిన వయసు పూర్తయిందని, వాటిని ఉపయోగించడం ఆపేశారు.
అక్టోబర్ 2023 గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:
10/03/2023 12:45 am
పది పన్నెండు పుస్తకాలు స్వంతంగా వేసుకున్నవాడిగా ఈ సంపాదకీయంతో నాకు ఏకీభావం ఉంది.
ది గోల్డెన్ టస్క్ గురించి Prasuna Balantrapu గారి అభిప్రాయం:
10/03/2023 12:36 am
సుధగారు, ఊహలని వ్యక్తీకరించిన విధానం బాగుంది, ముఖ్యంగా మాటల పొదుపు.
సోల్జర్ చెప్పిన కథలు: హాంగర్ గురించి Prasuna Balantrapu గారి అభిప్రాయం:
10/03/2023 12:27 am
చాలా బాగుందండి. బారక్ ఎందుకు ఖాళీ అయ్యిందొ కాని జ్ఞాపకాలు వుండి పోయాయి.
అక్టోబర్ 2023 గురించి S. Narayanaswamy గారి అభిప్రాయం:
10/02/2023 5:56 am
తమ సొంత ఖర్చుతో తమ రచనల్ని ఎవరైనా అచ్చు వేసుకోవాలి అనుకుంటే దానికి ఎవరికీ అభ్యంతరం వుండక్కర్లేదు. తెలుగు భాషలో చాలా ఏళ్లుగానే ఒక పబ్లిషర్ మదుపు పెట్టి పుస్తకం వెయ్యడం అనే బిజినెస్ మోడల్ కనుమరుగు అయింది, రెండు మూడు రకాల పుస్తకాలు మినహాయించి. ఇక పుస్తకాల అమ్మకానికి, చాలా పద్ధతులు ఉన్నాయి, కొత్త టెక్నాలజీలతో ఇంకొన్ని దారులు తెరుచుకున్నాయి కానీ ఆ రంగంలో ఉన్న ఎవరికీ వాటిని సరిగ్గా వాడుకుని పుస్తకాల అమ్మకం పెంచే వైపు ఒక దృష్టి కానీ నిబద్ధత కానీ ఉన్నట్టు కనబడదు. భవిష్యత్ సంగతి ఏమో గానీ ఇప్పటికైతే పుస్తకం కొని చదివే పాఠకులకి కొరత లేదు. కొనుక్కుందాం అని ఆలోచన రాగానే వారికి పుస్తకం అందుబాటు లోకి తెచ్చే వ్యవస్థ మార్కెట్లో లేదు.
ది గోల్డెన్ టస్క్ గురించి పద్మావతి రాంభక్త గారి అభిప్రాయం:
10/01/2023 3:41 pm
కథ చాలా బావుంది. చదువుతుంటే ఎన్నడూ చూడని అందమైన ప్రపంచంలోకి అడుగిడిన తన్మయత్వం.
త్యాగరాజ అష్టోత్తరశతనామములు గురించి v.srinivasa rao గారి అభిప్రాయం:
10/01/2023 12:31 pm
చాలా బాగుంది త్యాగరాజస్వామి నామావళి, నేనిదే ప్రధమంగా చూడడం,ఎంతో సంతోషంగా ఉంది,ధన్యవాదాలు.