Comment navigation


15543

« 1 ... 69 70 71 72 73 ... 1555 »

  1. నేత్రోన్మీలనం గురించి Poornima Pemmaraju గారి అభిప్రాయం:

    11/03/2023 11:02 am

    తనని ఎత్తుకెళ్ళినవాడిని బిడ్డగా భావించింది సీత. మరి ఇంకేం ఎవరైనా వాళ్ళకు నచ్చినవాళ్ళని ఎత్తుకెళ్ళచ్చు, పెళ్ళి చేసుకోమని force చెయ్యచ్చు. అమ్మాయి ఏమనుకోదు. తరువాత కూడా తన బిడ్డలానే అనుకుంటుంది. బిడ్డ తప్పు చేశాడని క్షమిస్తుంది. Very good, చాలా మందికి inspiration ఈ కథ. అక్కడ సీత, రావణుడు, రాముడు పేర్లు పెట్టుకోడం వలన చప్పట్లు కొట్టొచ్చేమో కాని నాకు అర్ధమైన moral అయితే ఇదే. మీకెవరు నచ్చితే వాళ్ళ ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. బలవంతాన ఎత్తుకెళ్ళండి అని.

  2. నాసదీయసూక్తం – తెలుగు అనువాదం గురించి Dr. Kasturi VRK Sarma గారి అభిప్రాయం:

    11/03/2023 9:18 am

    చాలా బాగుంది. మీ ప్రయత్నం ప్రశంసనీయం. భావము వాక్యం రూపంలో కూడా రాస్తే బాగుంటుంది కదా… అని అనిపించింది. ధన్యవాదములు 🙏

  3. పులి – మేక గురించి సి సతీష్ బాబు గారి అభిప్రాయం:

    11/03/2023 7:51 am

    మిగిలిన కథలకు భిన్నమైనది. చాలా మంది నేటి జీవితాల్లో వాస్తవికతను ప్రతిబింబించేది. చదువుతుంటే ఎప్పటిదో సినిమా సీతారామయ్య గారి మనవరాలు గుర్తుకు రావడం తప్పేమీ కాదేమో? మనవరాలి కలతో ముగింపు మరింతగా నచ్చింది.

  4. నేత్రోన్మీలనం గురించి Sudha Atreyaa గారి అభిప్రాయం:

    11/03/2023 6:50 am

    ఇంత అలుసా రామాయణం అంటే. రావణుడిని గడ్డిపోచతో పోల్చింది సీతమ్మ.

  5. మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు గురించి డా. బోలుగద్దె అనిల్ కుమార్ గారి అభిప్రాయం:

    11/03/2023 2:26 am

    రమేశ్ బాబు మామిడాల గారూ. నమస్కారం.

    లక్ష్మీదేవి వర్ణన వాల్మీకి రామాయణం లోని సుందరకాండ లోనే ఉందండి. బహుశా మొల్లమాంబకు ఇదే ప్రేరణ అనుకుంటాను.

  6. నాసదీయసూక్తం – తెలుగు అనువాదం గురించి రాజశేఖర్ శర్మ తెలకపల్లి గారి అభిప్రాయం:

    11/02/2023 9:18 pm

    మీ ప్రయత్నం హర్షణీయం. మాత్రా ఛందస్సులో చక్కగా వ్రాశారు. ఇంకా కొన్ని పదాలు తేట తెలుగులో ఉండాలి. లేకపోతే బైబిల్ భాష లాగా (ఇంగ్లీష్ నుండి తెలుగు తర్జుమా) ఉంటుంది.

  7. గుళిక వాదంలో భాష్యాలు – నోబెల్ ఆవిష్కరణలు గురించి Sanath Pasumarthy గారి అభిప్రాయం:

    11/02/2023 8:07 pm

    చాలా బాగుంది. /\

  8. మోహన రాగ మహా! గురించి Venkateswara Rao Veluri గారి అభిప్రాయం:

    11/02/2023 7:19 pm

    Artist-Writer Sri Anwar’s writeup is really good, as usual. For me it is enlightening and entertaining. Sri Mohan’s art in the write up is beautiful. I know, some people might take arms against me. Let them. I am happily reminded of Auguste Rodin’s “Erotic Watercolors” a coffee-table tome, introduced by Anne -Marie Bonnet (Published by Stewart, Tabori & Chang 1995).

    Regards.

    Venkateswara Rao Veluri

  9. కన్యాశుల్కం లోని ‘ఎత్తడం’ ఆట గురించి Venkateswara Rao Veluri గారి అభిప్రాయం:

    11/02/2023 6:51 pm

    Sri Nauduri Suryanarayana Murthy gave an excellent explanation of the game “bEstu -kudELLu”, most probably as was played during Gurajada’s time in the Vizianagaram area. My sincere thanks to him.

    Until the 1950s this game was played in most of the coastal towns of Andhra Pradesh. I remember my father used to play the game during Sundays with Yadavalli Suryanarayana (the stage actor with Banda Kanakalingeswara Rao’s troupe) and a few other friends in Eluru. I have learned the game watching them play. Their rules of the game were quite different from Sri Murty’s version.

    When I went to Visakhapatnam for further studies (1959-1961) we played the game with slightly different rules. Probably they were Visakhapatnam vintage.

    All I am trying to say is simply this: there is no Official Rules of Card Games Book available in those days in AP as we have it in the United States (Official Rules of card Games, The United States Playing Card Company, Cincinnati, Ohio 45212 USA). People who gamble playing Rummy in clubs of Andhra Pradesh would know it better. Each town has its own rules for Rummy.

    My good friend KrishnaRao Maddipati referred my name with Velcheru Narayana Rao’s translation of Kanyasulkam. For that book, when VNR and the Publishers (Indiana University Press) asked me to write a few words on the game “bEst-kudELLu” for the Western readers, I wrote a couple of pages with the rules I have known/remembered.

    Finally, the rules for Auction Euchre, a popular American card game, with a few modifications to the game, could come closer to the bEstu-kudELLu.

    Venkateswara Rao Veluri

  10. నాసదీయసూక్తం – తెలుగు అనువాదం గురించి వఝల శివకుమార్ గారి అభిప్రాయం:

    11/02/2023 4:31 pm

    ఎన్నదగిన ఛందంలో వెన్నవంటి స్వరరచనలో ఆసక్తికరంగా సాగింది. అరుదైన సందేహాలను లేవనెత్తింది. చక్కని చిక్కని ప్రయత్నం. మరెన్నో గహనమైన విషయాలను ఈ ప్రక్రియలో విశ్వజనీనం చేయవలసి ఉంది. కొలవలేనంతటి కొలిచాల కౌశలాన్ని అభినందిస్తూ ఆనందించటం తప్ప.

« 1 ... 69 70 71 72 73 ... 1555 »