మెల్లగా పేరేగి కిందనుండి పాక్కుంటూ ఒకతను బయట పడినాడు. ఒంటిమీది గాయాలను కూడా పట్టించుకోకుండా, ఒక్క గెంతున ఆమె దగ్గరకు పోయినాడు. “ముయ్ లంజా, ముయ్ నోరు!” అంటూ ఆమె చెంపలమీద రెండు పీకినాడు. నాకు ఏమి చేయాలో తోచలేదు. నూర్రూపాయల రేకును తీసి పెద్దాయన చేతిలో పెడుతూ “ఆమెను కొట్టింది ఎందుకు?” అని అడిగినాను. “తెలుగులో అరిసింది సారు, లంజముండ! దానికే వాడు ఏబైతో సరిపెట్టేసినాడు.” గుండె కలుక్కుమనింది.
రచయిత వివరాలు
పూర్తిపేరు: స. వెం. రమేశ్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
స. వెం. రమేశ్ రచనలు
తెలుగుజాతి చర్రితను నిండుగా తెలుసుకోవాలి అంటే, ముందుగా మొత్తం తెలుగునేల ఏదో ఎరుక పరచుకోవాలి. వక్కణాన (ఉత్తరం) విందెమల (వింధ్య పర్వతం), తెక్కణాన (దక్షిణం) […]