రచయిత వివరాలు

అనిపిండి జయప్రభ

పూర్తిపేరు: అనిపిండి జయప్రభ
ఇతరపేర్లు:
సొంత ఊరు: నాగపూర్
ప్రస్తుత నివాసం: సికింద్రాబాద్
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

జయప్రభ స్త్రీవాద రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. వీరు వ్రాసిన “చూపులు”, ”పైటని తగలెయ్యాలి” అనే కవితలు సాహిత్యప్రపంచంలో ప్రకంపనలను సృష్టించాయి; పలుభాషలలోకి అనువదించబడ్డాయి. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రికగా 1989లో హైద్రాబాదునుండి వెలువడిన ‘లోహిత’ అనే పత్రికకు కొండవీటి సత్యవతితో కలిసి సంపాదకత్వం వహించారు. వీరి కవిత్వాన్ని మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు Unforeseen Affection and Other Love Poems అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు.



 
  1. అర్జున
  2. కథలు » మార్చి 2013
  3. నిలువు నూరు వండేటి మొలక: అన్నమయ్య పదం
  4. తానా 2011
  5. గత ఇరవైయేళ్ళ స్త్రీవాద సాహిత్యం
  6. వ్యాసాలు » సెప్టెంబర్ 1999
  7. మైదానానికి చెలియలి కట్ట
  8. జులై 1999 » వ్యాసాలు