విష్ణుభొట్ల లక్ష్మన్న
సొంత ఊరు:
సరిపెల్ల గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా
సరిపెల్ల గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా
ప్రస్తుత నివాసం:
క్లిఫ్టన్ పార్క్, న్యూయార్క్
క్లిఫ్టన్ పార్క్, న్యూయార్క్
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
శ్రీపాద, కొ.కు., కాళీపట్నం, రావి. శాస్త్రి, విశ్వనాథ
శ్రీపాద, కొ.కు., కాళీపట్నం, రావి. శాస్త్రి, విశ్వనాథ
హాబీలు:
శాస్త్రీయ - లలిత సంగీతం, నాటకాలు వేయడం, టెన్నిస్ ఆడటం, తోటపని, పుస్తక పఠనం
శాస్త్రీయ - లలిత సంగీతం, నాటకాలు వేయడం, టెన్నిస్ ఆడటం, తోటపని, పుస్తక పఠనం
జీవిత విశేషాలు
పుట్టటం, పెరగటం ఆంధ్రాలో. హైదరాబాద్, విశాఖపట్టణంలో కాలేజీ చదువు, ముంబై ఐ. ఐ. టి ఇంజనీరింగ్ చదువు తరవాత టాటా ఇన్స్టిట్యూట్లో భౌతిక శాస్త్రంలో పి.హెచ్. డి. 1980 దశాబ్దంలో అమెరికా రాక. వృత్తి రీత్యా అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో పని చేసారు.
ఈమాట వెబ్ పత్రిక ప్రారంభకుల్లో ఒకరు. ముందుముందు తెలుగు సాహిత్యంలో ఇంటర్నెట్ కి ప్రధాన పాత్ర ఉందని గాఢంగా నమ్మే వాళ్ళలో ఒకరు.
విష్ణుభొట్ల లక్ష్మన్న రచనలు
- రాగలహరి: శివరంజని మార్చి 2016 » వ్యాసాలు
- శ్రీ సూర్యనారాయణా… వ్యాసాలు » సెప్టెంబర్ 2013
- ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. మే 2013 » వ్యాసాలు
- ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు జనవరి 2013 » వ్యాసాలు
- పుస్తక పరిచయం: వేమూరి వెంకటేశ్వర రావు ‘అమెరికా అనుభవాలు’ జనవరి 2011 » వ్యాసాలు
- కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? నవంబర్ 2009 » వ్యాసాలు
- గుర్రం జాషువా పాపాయి పద్యాలు వ్యాసాలు » సెప్టెంబర్ 2009
- హాయిహాయిగా ఆమని సాగే జులై 2009 » వ్యాసాలు
- ‘అపు సంసార్ ‘ – సత్యజిత్ రాయ్ సినిమా మార్చి 2009 » వ్యాసాలు
- ‘అపరాజితో’ – సత్యజిత్ రాయ్ సినిమా జనవరి 2009 » వ్యాసాలు
- తానాలో వేటూరి సుందరరామమూర్తి ప్రసంగం కొన్ని విషయాలు నవంబర్ 2000 » వ్యాసాలు
- రహదారి పాట – ‘పథేర్ పాంచాలి’ సత్యజిత్ రాయ్ సినిమా నవంబర్ 2008 » వ్యాసాలు
- ఒంటరి గృహిణి – “చారులత” సత్యజిత్ రాయ్ సినిమా మే 2008 » వ్యాసాలు
- ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా మార్చి 2008 » వ్యాసాలు
- ఎందుకు రాయాలో అందుకే చదవాలి జనవరి 2008 » వ్యాసాలు
- రొసెట్టా రాయి కథ – వెలుగులోకి వచ్చిన మరుగున పడ్డ ఒక పురాతన భాష నవంబర్ 2007 » వ్యాసాలు
- మా ఫ్రాన్స్ అనుభవాలు వ్యాసాలు » సెప్టెంబర్ 2007
- మా ఈజిప్ట్ యాత్ర జులై 2006 » వ్యాసాలు
- కథాశిల్పం మార్చి 2006 » వ్యాసాలు
- తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? జులై 2001 » వ్యాసాలు
- రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి మే 2001 » వ్యాసాలు
- మీ ఘంటసాల మే 2001 » సమీక్షలు
- రాగలహరి: హిందోళం మార్చి 2001 » వ్యాసాలు
- రాగలహరి: కల్యాణి జనవరి 2001 » వ్యాసాలు
- రాగలహరి: సింధుభైరవి నవంబర్ 2000 » వ్యాసాలు
- రాగలహరి: ఆభేరి జులై 2000 » వ్యాసాలు
- రాగలహరి: మోహనం మే 2000 » వ్యాసాలు
- ( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి నవంబర్ 1999 » వ్యాసాలు
- ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం నవంబర్ 1999 » వ్యాసాలు