శారద


సొంత ఊరు:
హైదరాబాద్
ప్రస్తుత నివాసం:
బ్రిస్బేన్, ఆస్ట్రేలియా
వృత్తి:
సొంత వెబ్ సైటు:
https://neelambari.blog/

జీవిత విశేషాలు

బ్రిస్బేన్ నగరంలో నివసించే శారదగారు తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు వ్రాస్తూ వుంటారు. 1996 లో మొదలైన కథా రచనతో దాదాపు నలభై తెలుగు కథలు, ఇరవై అనువాద కథలూ ప్రచురించారు. “నీలాంబరి”, “మలయ మారుతం” పేర్లతో రెండు కథా సంపుటాలు వెలువరించారు. “వీలునామా” అనే అనువాద నవలా, “తమసోమా జ్యోతిర్గమయా” అనే తెలుగు నవలా “శంకరాభరణం” అనే అనువాద కథల సంపుటీ వెలువరించారు. త్వరలో రాబోతున్న “విజ్ఞాన శాస్త్రంలో వనితలు” అనే పుస్తకంలో ప్రపంచంలోని మహిళా శాస్త్రవేత్తలను పరిచయం చేస్తున్నారు. కథా రచనతో పాటు సంగీతం వీరికి చాలా ప్రియమైన వ్యాపకం. వీరి బ్లాగు రచనలు https://neelambari.blog/ లో చదవొచ్చు.


 
  1. ఆలూరి బైరాగి కథల్లో తాత్త్విక చింతన, కవితా ధోరణి
  2. వ్యాసాలు » సెప్టెంబర్ 2025
  3. కలలు రాని నిద్ర
  4. అనువాదాలు » కథలు » జులై 2022
  5. కొన్ని నవ్వులూ కొన్ని ఏడ్పులూ
  6. అనువాదాలు » కథలు » జులై 2020
  7. ఏకాంతం కోసం
  8. అనువాదాలు » కథలు » జనవరి 2017
  9. కాపరి భార్య
  10. అనువాదాలు » కథలు » మే 2016
  11. ఎడారి అంచున
  12. అనువాదాలు » కథలు » జులై 2015
  13. పై గదిలో ప్రేమికుడు
  14. అనువాదాలు » కథలు » మే 2013
  15. పులి వేట
  16. అనువాదాలు » కథలు » జనవరి 2013
  17. కిటికీ
  18. అనువాదాలు » కథలు » సెప్టెంబర్ 2012
  19. కొవ్వుపుంజి
  20. అనువాదాలు » కథలు » మార్చి 2012
  21. చాపల్యం
  22. కథలు » మే 2010
  23. పడవ మునుగుతోంది
  24. కథలు » సెప్టెంబర్ 2008
  25. మారిన కాలం, మారని మనుష్యులు
  26. కథలు » జులై 2001
  27. వర్గ సంబంధం
  28. కథలు » జులై 2000
  29. అమ్మ
  30. కథలు » జనవరి 2000